ఉయ్యూరులో గుర్రంపై స్వారీ చేస్తూ అలరిస్తున్న యువకుడు

కృష్ణాజిల్లా : ఉయ్యూరులో ఓ యువకుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

Share this Video

కృష్ణాజిల్లా : ఉయ్యూరులో ఓ యువకుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు.ఉయ్యూరులోని యకమురు గ్రామానికి చెందిన యువకుడు కిరణ్ చిన్నతనం నుంచి గుర్రాలపై ఆసక్తి ఉండటంతో మహారాష్ట్ర నుంచి ఒక గుర్రాన్ని తీసుకువచ్చాడు. గుర్రపుస్వారీ నేర్చుకుని.. దానిపై తిరుగుతూ అలరిస్తున్నాడు. మామూలు బైక్ లకంటే ఇదే బాగుందని చెబుతున్నాడు. దీని పోషణకై ప్రతిరోజూ 600 వందల రూపాయల ఖర్చు అవుతుందని కిరణ్ చెప్తున్నాడు.

Related Video