• All
  • 10 NEWS
  • 1 PHOTO
11 Stories
Asianet Image

UP CM Yogi Adityanath: నేడు హస్తినాకు వెళ్ల‌నున్న సీఎం యోగి.. ఆ విషయంలో ప్ర‌ధానితో కీల‌క భేటీ!

Mar 13 2022, 04:02 AM IST

UP CM Yogi Adityanath:  ఉత్త‌ర‌ప్ర‌దేశ్  సీఎం యోగి ఆదిత్య‌నాథ్ నేడు ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. నూత‌న‌ క్యాబినెట్ కూర్పుపై ప్ర‌ధాని మోదీతో సీఎం యోగి చ‌ర్చిస్తార‌ని తెలుస్తున్న‌ది. ఈ స‌మావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయాధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బీఎల్ సంతోష్ కూడా పాల్గొంటార‌ని స‌మాచారం. ఈ భేటీలో కొత్త ప్ర‌మాణ స్వీకార తేదీ కూడా ఖ‌రార‌వుతుంద‌ని తెలుస్తోంది. యోగితో పాటు.. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ర‌త‌న్‌దేవ్ సింగ్‌, మంత్రి సునీల్ బ‌న్సాల్, బీజేపీ యూపీ ఇన్‌చార్జీ రాధామోహ‌న్ సింగ్ కూడా యోగి ఆదిత్య‌నాథ్‌తో క‌లిసి ఢిల్లీకి వెళ‌తారు.