యోగా డే సందర్భంగా విశాఖలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం సక్సెస్ ఫుల్ గా ముగిసింది. ఈ క్రమంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Yoga Mistakes: శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా చాలా ముఖ్యం. రోజూ యోగా సాధన చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. అయితే.. అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day 2025) సందర్భంగా యోగా చేసేటప్పుడు సాధారణంగా చేసే తప్పుల గురించి తెలుసుకుందాం..
Yoga Benefits: ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరం యోగా. ఇది అద్భుతమైన వ్యాయామం. యోగా చేయడం వల్ల శరీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదే సమయంలో దీర్ఘకాలిక వ్యాధులను కూడా నియంత్రిస్తుంది. యోగ సాధన వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం..
యోగాకు అంతర్జాతీయ క్రీడల్లో స్థానం కల్పించాలని చంద్రబాబు కోరారు. విశాఖపట్నంలో యోగా డే 2025 సందర్భంగా నిర్వహించిన యోగాంధ్ర వేడుకల్లో ప్రధాని మోదీ ముందే ఇలా ఆసక్తికర కామెంట్స్ చేశారు.
విశాఖ సముద్ర తీరంలో యోగాంధ్ర వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. అంతర్జాతీయ యోగా డే 2025 ని పురస్కరించుకుని విశాఖలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామునే ప్రజలు ఈ కార్యక్రమం కోసం తరలివచ్చారు.
International Yoga Day 2025 : ఈ మధ్యకాలంలో ఆరోగ్యం, ఫిట్నెస్ పై స్పృహ పెరిగింది. ఈ నేపథ్యంలో చాలామంది జీవితాల్లో యోగా ఓ భాగమైపోయింది. యోగా వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని ముఖ్య ఆసనాల గురించి తెలుసుకుందాం.
ప్రస్తుత ఆందోళనకర సమయంలో ప్రపంచానికి యోగా శాంతిసందేశం ఇస్తోందని ప్రధాాని నరేంద్ర మోదీ అన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో ప్రధాని ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ప్రపంచవ్యాప్తంగా యోగా అనేది శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక సమతుల్యతను అందించే సాధనంగా గుర్తింపు పొందింది. ఈ సాధనంలో ప్రజల ఆసక్తి ఏ స్థాయిలో ఉందో గిన్నిస్ వరల్డ్ రికార్డుల ద్వారా తెలుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు విశాఖపట్నం రానున్నారు. యోగా డే వేడుకల కోసం ఆయన రెండ్రోజులు విశాఖలో ఉంటారు. ఈ క్రమంలో ఆయన విశాఖలో దిగగానే ఓ సామాన్య మహిళ నాగమణి స్వాగతం పలకనున్నారు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా?
Yogandhra 2025: అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖపట్నంలో గ్రాండ్ గా జరగనుంది. ఏకంగా 28 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐదు లక్షల మందితో యోగా డే ఉత్సవాలతో గిన్నిస్ రికార్డును సాధించనుంది.