Yoga Benefits: సర్వరోగ నివారిణీ ‘యోగా’.. రోజూ చేస్తే ఎన్నో లాభాలు?
health-life Jun 21 2025
Author: Rajesh K Image Credits:Social media
Telugu
యోగా ప్రయోజనాలు
రోజూ యోగా సాధన చేయడం ద్వారా రోగాలు దరిచేరవు. యోగాతో ఎలాంటి మానసిక సమస్యలైన తొలగిపోయాయి. దీర్ఘకాలిక వ్యాధులను కూడా నయం చేయగల మహత్తర శక్తి యోగాకు ఉందని పరిశోధనల్లో తేలింది.
Image credits: Social media
Telugu
కండరాల బలపేతం
దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కండరాల బలహీన పడుతాయి. యోగాలో తేలికపాటి ఆసనాలు వేయడం వల్ల కండరాలను బలోపేతం అవుతాయి. అలాగే.. ధీర్ఘకాల నొప్పులు కూడా తగ్గుతాయి.
Image credits: Social media
Telugu
శ్వాస వ్యాయామాలు
యోగా సాధన చేయడం వల్ల శ్వాసకోశ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. యోగా, శ్వాస వ్యాయామాలు వల్ల ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపడుతుంది. ఒత్తిడిని తగ్గి, శ్వాసకోశ కండరాలు బలోపేతమవుతాయి.
Image credits: Social media
Telugu
సమతుల్యత
ప్రతిరోజూ యోగా సాధన చేయడం వల్ల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సమతుల్యత సాధ్యమవుతుంది. యోగా ఒత్తిడిని తగ్గించడంలో, ఏకాగ్రతను పెంచడంలో, శారీరక బలాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
Image credits: Social media
Telugu
మతిమరుపు సమస్యకు చెక్
దీర్ఘకాలిక యోగా మెదడును మెరుగుపరుచుతుంది. యోగా వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తిని కాపాడుతుంది. వృద్ధాప్యంలో మెదడు ఆరోగ్యంగా ఉండడానికి, జ్ఞాపకశక్తి కోల్పోకుండా యోగా ఉపయోగపడుతుంది.