Yamaha Bikes: మీకు యమహా బైక్స్ అంటే ఇష్టమా? అయితే మీకు ఇది శుభవార్తే. Yamaha కంపెనీ ఇండియాలో లాంచ్ చేసిన బైక్‌లపై రూ.లక్షకు పైగా డిస్కౌంట్ ప్రకటించింది. ఆ బైక్స్, మోడల్స్, ఫీచర్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి.
గతంలో విక్రయించిన MT15 V1 చాలా కాలం క్రితం నిలిపివేయబడింది. తద్వారా ఈ బైక్ కొత్త అప్‌డేట్‌లను పొందే అవకాశం ఉన్న అప్ కమింగ్ న్యూ జనరేషన్ మోడల్ కానుంది.