Asianet News TeluguAsianet News Telugu
123 results for "

Tribal

"
police lathi charge on student unions in adilabad districtpolice lathi charge on student unions in adilabad district

ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్తత.. విద్యార్థి సంఘాల నాయకులపై పోలీసుల లాఠీచార్జ్

ఆదిలాబాద్‌ జిల్లాలో (adilabad district) తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిల్లాలో గిరిజిన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాలు నిరసన తెలియజేశారు. ఈ క్రమంలోనే ఉద్రిక్తత తెలియజేశారు.

Telangana Jan 3, 2022, 12:45 PM IST

priyanka gandhi vadra dances with tribal women in goapriyanka gandhi vadra dances with tribal women in goa

Goa Assembly Elections : ఆదివాసీ మహిళలతో ప్రియాంకాగాంధీ డ్యాన్స్..

ప్రియాంక గాంధీ వాద్రా గోవా రాష్ట్ర పర్యటనతో.. గోవాలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయిన ప్రియాంక అక్కడ తమ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా 'మాంద్' మోర్పిర్ల గ్రామంలో గోవాలోని గిరిజన సంఘం మహిళలతో కలిసి నృత్యం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఉద్యోగాల్లో 30% కోటా కల్పిస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు.

NATIONAL Dec 11, 2021, 9:36 AM IST

tdp leader nara lokesh writes a letter to cm ys jagantdp leader nara lokesh writes a letter to cm ys jagan

ముఖ్య‌మంత్రి గారూ! మీకు ఓటేయడమే వారి పాప‌మా? ఎందుకిలా చేస్తున్నారు..: జగన్ కు లోకేష్ ఘాటు లేఖ

వైసిపి ప్రభుత్వ నిర్ణయాల వల్ల అడవిబిడ్డలు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ సీఎం జగన్ కు టిడిపి నాయకులు నారా లోకేష్ బహిరంగ లేఖ రాసారు. 

Andhra Pradesh Dec 10, 2021, 2:31 PM IST

Tribal labourer finds diamond worth Rs 60 lakh in famous Panna mines in MPTribal labourer finds diamond worth Rs 60 lakh in famous Panna mines in MP

Diamond: రాత్రికి రాత్రే ల‌క్షాధికారి అయిన గ‌ని కార్మికుడు!

Diamond: అదృష్టం ఎవ‌రిని ఎలా వ‌రిస్తోందో చెప్ప‌డం క‌ష్టం. ఓ సాధార‌ణ కూలీకి అదృష్టం క‌లిసి వ‌చ్చి.. ఎవ్వ‌రూ ఊహించిన విధంగా.. రాత్రికి రాత్రే ల‌క్షాధికారి అయ్యాడు. ఈ ఘ‌ట‌న మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని చోటు చేసుకుంది. 
 

NATIONAL Dec 8, 2021, 2:14 PM IST

woman raped and murdered in kamareddywoman raped and murdered in kamareddy

పరిచయస్తుడని బండెక్కితే.. మద్యం తాగించి, అడ్డాకూలీపై హత్యాచారం...

నవంబర్ 17న ఉదయం ఇంటినుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన ఆమె భర్త 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. లింగంపేట మండలం పర్మళ్ల తండాకు చెందిన ప్రకాశ్ తో ఆమెకు పరిచయం ఉన్నట్లు విచారణలో తెలిసింది. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ విచారణలో తానే హత్య చేసినట్లు ఒప్పుకుని కామారెడ్డి శివారులోని లింగాపూర్ పరిధిలో ఆ మహిళ మృతదేహాన్ని చూపించాడు.

Telangana Dec 8, 2021, 7:38 AM IST

witchcraft suspicion clashes between two families, 3 dead in vizag tribal hamletwitchcraft suspicion clashes between two families, 3 dead in vizag tribal hamlet

విశాఖ ఏజెన్సీలో చేతబడి అనుమానం.. రెండు కుటుంబాల పరస్పర దాడుల్లో ముగ్గురు మృతి...

గొల్లోరి డుంబు, అతని కుటుంబ సభ్యులు కిల్లో కోమటి కుటుంబసభ్యులపై చేతబడి చేస్తున్నారంటూ కత్తులు, ఇతర పదునైన ఆయుధాలతో దాడి చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ దాడిలో కిల్లో కోమటి అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు కుమారులు బలరాం, భగవాన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి.

Andhra Pradesh Dec 2, 2021, 11:30 AM IST

mother fights leopard for son in madhya pradesh won heartmother fights leopard for son in madhya pradesh won heart

చిరుత పులితో పోరాడి.. దాని చేతుల నుంచి బిడ్డను కాపాడుకున్న కన్నతల్లి.. గిరిజన మహిళపై ప్రశంసలు

మధ్యప్రదేశ్‌లోని టైగర్ రిజర్వ్ బఫర్ జోన్‌లోని ఓ గ్రామంలో గుడిసె బయట ముంట ముందు చలి  కాచుకుంటుండగా ఓ పులి పిల్లాడిని నోట కరుచుకుని ఎత్తుకెళ్లింది. ఆ తల్లి మిగతా ఇద్దరు పిల్లలను ఇంట్లో భద్రంగా ఉంచి పులి పారిపోయిన వైపుగా అడవిలో ఆ రాత్రి పరుగెత్తింది. కిలోమీటర్ మేర పరుగెత్తి పులిని గుర్తించింది. ఓ కర్రతో పులిని బెదిరించింది. దాని చేతుల నుంచి బిడ్డను లాక్కుంది. వెంటనే ఆ పులి ఆమెపై పంజా విసిరింది. రక్షించండి అన్న ఆమె పిలుపుతో కొందరు గ్రామస్తులు అప్పుడే అక్కడికి చేరడంతో పులి జారుకుంది. ఇప్పుడు ఆ తల్లి, బిడ్డలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తల్లి ధైర్యసాహసాలను సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్‌లో ప్రశంసించారు.
 

NATIONAL Dec 1, 2021, 6:31 PM IST

PM Modi will inaugurate the country's first world class Rani Kamalapati railway station todayPM Modi will inaugurate the country's first world class Rani Kamalapati railway station today

దేశంలోనే మొట్టమొదటి ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్‌ను నేడు ప్రారంభించనున్న ప్రధాని..

భోపాల్‌లోని రాణి కమలాపతి (rani kamalapati)రైల్వే స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. అయితే భోపాల్‌లోని హబీబ్‌గంజ్ (habibgunj)రైల్వే స్టేషన్ పేరును ఇప్పుడు రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌గా మార్చారు. హబీబ్‌గంజ్ స్టేషన్‌కు చివరి హిందూ గిరిజన రాణి కమలాపతి పేరు పెట్టాలని కేంద్రం నిర్ణయం మధ్యప్రదేశ్ ప్రభుత్వ సిఫార్సుపై ఉంది.

business Nov 15, 2021, 10:50 AM IST

DTDO Harassed Tribal Girls in MancherialDTDO Harassed Tribal Girls in Mancherial

క్లాస్ రూం తలుపులు, కిటికిలు మూసేసి... విద్యార్థిణులతో గిరిజన అధికారి అసభ్య ప్రవర్తన

తాగిన మైకంలో పాఠశాలకు రావడమే కాదు  క్లాస్ రూం తలుపులు, కిటికిలు మూసేసి తమతో డిటిడివో అసభ్యంగా ప్రవర్తించాడని గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిణులు ఆందోళనకు దిగారు. 

Telangana Nov 14, 2021, 7:52 AM IST

Telangana : Custodial torture of tribal rocks AtmakurTelangana : Custodial torture of tribal rocks Atmakur

‘జైభీమ్‌’... సూర్యాపేటలో గిరిజనుడిపై థర్డ్ డిగ్రీ...

విషయం తెలుసుకున్న తండావాసులు సుమారు 200 మంది గురువారం ఉదయం ఠాణాను ముట్టడించారు. వీరశేఖర్ ను చిత్రహింసలకు గురి చేయడానికి కారణాలు  చెప్పాలంటూ  ఎస్ఐ లింగయ్యను నిలదీశారు.

Telangana Nov 12, 2021, 10:18 AM IST

tribals protest in indravelli forest department officetribals protest in indravelli forest department office

ఆదిలాబాద్: పులి చర్మం తరలింపు.. నిందితుల అరెస్ట్, వాళ్లు అమాయకులంటూ గిరిజనుల ఆందోళన

ఆదిలాబాద్ జిల్లాలో (adilabad district) ఆదివాసీలు (tribals protest) ఆందోళనకు దిగారు. అమాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇంద్రవెల్లి (indravelli) అటవీశాఖ కార్యాలయం (forest department office) ముందు రోడ్డుపై తమ నిరసన తెలిపారు

Telangana Oct 31, 2021, 4:43 PM IST

telangana minister reviews reopening of gurukulastelangana minister reviews reopening of gurukulas

గిరిజన గురుకుల, ఆశ్రమ పాఠశాలల పున: ప్రారంభానికి సర్వం సిద్ధం.. మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష

గురుకులాలు, హాస్టళ్లు పున:ప్రారంభించడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంపై కసరత్తులు చేస్తున్నది. ప్రతి విద్యార్థిని పాఠశాలలకు రప్పించే బాధ్యత ఆ ఉపాధ్యాయులదేనని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

Telangana Oct 21, 2021, 6:00 PM IST

mps madhavi, vanga geetha, ramya haridas in traditional tribal costumes in arakumps madhavi, vanga geetha, ramya haridas in traditional tribal costumes in araku

ఆంధ్రా ఊటీ అరకులో... అచ్చమైన గిరిజన దుస్తుల్లో మెరిసిన మహిళా ఎంపీలు (వీడియో)

అరకు ఎంపీ గోడ్డేటి మాధవితో పాటు కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, కేరళ అల్తుర్ ఎంపీ రమ్య హరిదాస్ తో కలిసి సాంప్రదాయ గిరిజన వేషధారణలో తళుక్కున మెరిసారు. 

Andhra Pradesh Sep 23, 2021, 1:14 PM IST

digital revolution in tribal villages reliance jio further strengthens 4G networkdigital revolution in tribal villages reliance jio further strengthens 4G network

గిరిజన గ్రామాల్లో డిజిటల్ విప్లవం.. 4జి నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసిన రిలయన్స్ జియో

విజయవాడ, 22 సెప్టెంబర్ 2021: భారతదేశంలో టెలికాం రంగ రూపురేఖలను మార్చిన డిజిటల్ విప్లవం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని గిరిజన గ్రామాలకు చేరుకుంది.  రిలయన్స్ జియో తాజాగా రాష్ట్రంలోని గిరిజన గ్రామాల్లో దాదాపు 1529 టెలికాం టవర్లను ఏర్పాటు చేసి తన మొబైల్ నెట్వర్క్ ను మరింత బలోపేతం చేసింది. దీంతో ఇప్పుడు అరకులోయ, బొర్రా గుహలు, లంబసింగి, కొత్తపల్లి జలపాతాలు ఇప్పుడు 4 జి నెట్వర్క్ పరిధిలోకి వచ్చాయి.
 

Technology Sep 22, 2021, 1:09 PM IST

Two Tribals died after electric shock in bhadradri kothagudemTwo Tribals died after electric shock in bhadradri kothagudem

భద్రాద్రి జిల్లాలో విషాదం: వేటగాళ్ళ ఉచ్చులో పడి ఇద్దరు గిరిజనుల మృతి

అటవీ జంతువుల కోసం ఏర్పాటుచేసిన విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు గిరిజనులు మృత్యువాతపడిన విషాద సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. 

Telangana Sep 14, 2021, 11:46 AM IST