Asianet News TeluguAsianet News Telugu
48 results for "

Thane

"
100 Back From Abroad Untraceable Near Mumbai100 Back From Abroad Untraceable Near Mumbai

మహారాష్ట్రలో ఒమిక్రాన్ అలజడి.. విదేశాల నంచి వచ్చినవారిలో 100 మంది ఆచూకీ లేదు: అధికారులు

కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భ‌యాందోళ‌న‌లు దేశంలో మ‌రింత‌గా పెరుగుతున్నాయి.  ఒమిక్రాన్ కొత్త  కేసులు క్ర‌మంగా పెరుగుతుండ‌టం కంటిమీద క‌నుకు లేకుండా చేస్తున్న‌ది. మ‌రీ ముఖ్యంగా విదేశాల నుంచి వ‌చ్చిన వారి ఆచూకీ ల‌భించ‌కుండా పోవ‌డంతో క‌ల‌వ‌రం మొద‌లైంది. విదేశాల  నుంచి వ‌చ్చిన వారిలో 100 మంది ఆచూకీ లేద‌ని తాజాగా మ‌హారాష్ట్ర అధికారులు వెల్ల‌డించారు. 
 

NATIONAL Dec 7, 2021, 10:33 AM IST

67 people in thane old age home tested positive for corona, maharashtra67 people in thane old age home tested positive for corona, maharashtra

కరోనా క్లస్టర్ గా థానె వృద్ధాశ్రమం.. ఐదుగురు సిబ్బందితో సహా, 67 మందికి పాజిటివ్..

భివండీ నగరంలోని సార్గావ్ ప్రాంతానికి చెందిన మాతో శ్రీ వృద్ధాశ్రమంలో ఇటీవల కొందరిలో కరోనా లక్షణాలు వెలుగుచూశాయి. దాంతో అప్రమత్తమైన అధికారులు అక్కడికి వైద్యుల్ని పంపి పరీక్షలు చేయించారు. ఆ ఆశ్రమంలో109 మందిని శనివారం పరీక్షించగా..  67 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. వారిలో 62 మంది వృద్ధులు కాగా.. ఐదుగురు వృద్ధాశ్రమంలో పనిచేసే సిబ్బంది.. 41 మంది ఇతర అనారోగ్యంతో బాధపడుతున్నారని, 30  మందిలో ఏ లక్షణాలూ కనిపించలేదని.. జిల్లా వైద్యాధికారి  మనీష్ రేంగే  వెల్లడించారు.

NATIONAL Nov 29, 2021, 2:28 PM IST

Security Guard held for raping mentally ill senior citizen In ThaneSecurity Guard held for raping mentally ill senior citizen In Thane

థానేలో దారుణం: మంచినీళ్ల కోసం వచ్చి వృద్దురాలిపై సెక్యూరిటీ గార్డు అత్యాచారం

మానసికంగా బాధపడుతున్న వృద్దురాలు ఈ సోసైటీలోని ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఆమెను  చూసేందుకు బంధువులు వారంలో  రెండు దఫాలు వచ్చి పోతుంటారు. ఈ విషయాన్ని గమనించిన సెక్యూరిటీ గార్డు వృద్దురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు

NATIONAL Nov 10, 2021, 10:05 AM IST

No vaccine jab no salary says Thane civic bodyNo vaccine jab no salary says Thane civic body

No Vaccine No Salary: కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోని ఉద్యోగులకు జీతాలు బంద్.. ఎక్కడంటే..

కోవిడ్ వ్యాక్సిన్ (covid vaccine) తీసుకోని తమ ఉద్యోగులు, సిబ్బందికి జీతాలు చెల్లించబోయమని మున్సిపాలిటీ అధికారులు ప్రకటించారు. ఒక డోస్ వ్యాక్సిన్ తీసుకోని తమ ఉద్యోగులకు జీతాలు (salary) చెల్లించకూడదని నిర్ణయించారు. 

NATIONAL Nov 9, 2021, 2:09 PM IST

29 people, including minors, gang rape minor girl in Thane over months29 people, including minors, gang rape minor girl in Thane over months

మహారాష్ట్రలో దారుణం: మైనర్‌పై 29 మంది 9 నెలలుగా రేప్

బాలికపై అత్యాచారం చేసిన వీడియోలను చూపి బ్లాక్ మెయిల్ చేసి పదే పదే అత్యాచారానికి దిగినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ వేధింపులు భరించలేదక బాధితురాలు మన్‌పడ పోలీసులకు  ఫిర్యాదు చేసింది.

NATIONAL Sep 23, 2021, 4:46 PM IST

Civic Official Loses 3 Fingers After Angry Hawker Attacks Her Near MumbaiCivic Official Loses 3 Fingers After Angry Hawker Attacks Her Near Mumbai

మహిళా ఏసీపీ చేతి వేళ్లు నరికేసిన వీధి వ్యాపారి..!

 ఘోడ్ బందర్ రోడ్డులో సోమవారం సాయంత్రం ఇదే తరహాలో వ్యాపారులను ఖాళీ చేయించడానికి అధికారులు చేరుకోగా,. అక్కడ ఘర్షణ తలెత్తింది.

NATIONAL Sep 1, 2021, 7:38 AM IST

Asianet News Express: Ex Minister Akhila Priya Approaches Police For HelpAsianet News Express: Ex Minister Akhila Priya Approaches Police For Help
Video Icon

News Express: పోలీసులపై అఖిలప్రియ ఫిర్యాదు... సుప్రీం కీలక వ్యాఖ్యలు

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Aug 10, 2021, 5:04 PM IST

Woman mortgages 'mangalsutra' to get husband killed in Thane, heldWoman mortgages 'mangalsutra' to get husband killed in Thane, held

భార్యాభర్తల వివాహేతర సంబంధాలు.. మొగుడ్ని చంపించడానికి ఏకంగా తాళిబొట్టునే తాకట్టు పెట్టి..

శృతి, ప్రభాకర్ కు విడాకులు ఇచ్చి ప్రియుడ్ని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది. భర్తను విడాకులివ్వమని అడగ్గా, అతడు కూడా వేరే మహిళతో సంబంధం కొనసాగిస్తుండటంతో ఇవ్వనన్నాడు. దీంతో గత కొన్ని నెలలుగా ఇద్దరి మధ్యా గొడవలు జరుగుతున్నాయి. విడాకుల విషయాన్ని శృతి తన ఫ్రెండ్ ప్రియతో చర్చించింది. 

NATIONAL Aug 6, 2021, 5:11 PM IST

Shock Of A Lifetime: Man In Thane Gets Call From Civic Body To Collect Own Death Certificate - bsbShock Of A Lifetime: Man In Thane Gets Call From Civic Body To Collect Own Death Certificate - bsb

విచిత్రం : బతికున్న వ్యక్తికి డెత్ సర్ఠిఫికెట్.. తీసుకెళ్లమంటూ అతనికే కాల్ చేసి.. !!

మహారాష్ట్ర, థానేలో ఓ వింత జరిగింది. ఓ వ్యక్తికి తన డెత్ సర్ఠిఫికెట్ తీసుకెళ్లమని స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ నుంచి అతనికే కాల్ వచ్చింది. దీంతో షాక్ అయిన అతడు వెడితే..

NATIONAL Jul 2, 2021, 9:28 AM IST

video viral : elderly priest arrested in thane due to beats up wife - bsbvideo viral : elderly priest arrested in thane due to beats up wife - bsb

ఈ వయసులో ఇదేం పాడుబుద్ది.. 85యేళ్ల వయసులో భార్యను చితగ్గొట్టి..జైల్లో పడ్డ పూజారి..

మహారాష్ట్ర, థానేలో వృద్ధుడైన ఓ పూజారి తన భార్యను కొడుతున్న వీడియో వైరల్ అయ్యింది. దీంతో 85 ఏళ్ల ఆ పూజారిని భార్యపై దాడి చేసినందుకు గానూ  పోలీసులు అరెస్ట్ చేశారు.

NATIONAL Jun 8, 2021, 11:57 AM IST

At Least 7 Dead In Maharashtra's Thane After 5-Storey Building Collapses - bsbAt Least 7 Dead In Maharashtra's Thane After 5-Storey Building Collapses - bsb

అపార్ట్ మెంట్ స్లాబ్ కూలి భారీ రంధ్రం, ఏడుగురు మృతి...

మహారాష్ట్ర థానేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఐదంతస్తుల భవనంలోని స్లాబ్ ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్ వరకు కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. 

NATIONAL May 29, 2021, 12:04 PM IST

Thane 12,000 gelatin sticks, 3,000 detonators seized in Bhiwandi lnsThane 12,000 gelatin sticks, 3,000 detonators seized in Bhiwandi lns

భీవండిలో పెద్దఎత్తున జిలెటిన్ స్టిక్స్ సీజ్: ఒకరి అరెస్ట్

భీవండికి సమీపంలోని కారివలి గ్రామంలోని గోడౌన్ లో ఈ పేలుడు పదార్ధాలను భద్రపర్చారు. ఈ పేలుడు పదార్ధాలను అక్రమంగా భద్రపర్చిన కేసులో గురునాథ్ కాశీనాథ్ మఠ్రే అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

NATIONAL May 19, 2021, 11:44 AM IST

Four patients dead in fire at hospital at Thane in MaharashtraFour patients dead in fire at hospital at Thane in Maharashtra

మహారాష్ట్రలోని మరో ఆస్పత్రిలో అగ్నిప్రమాదం: నలుగురు రోగులు సజీవదహనం

మహారాష్ట్రలోని మరో ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. తాజాగా ఈ రోజు థానేలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు రోగులు సజీవదహనమయ్యారు.

NATIONAL Apr 28, 2021, 7:50 AM IST

thane couple booked for torturing 9 year old for bedwetting - bsbthane couple booked for torturing 9 year old for bedwetting - bsb

పక్కలో పాస్ పోశాడని.. చిన్నారి ప్రైవేట్ పార్ట్స్ మీద వాతలు.. కన్నతండ్రి ఘాతుకం...

పిల్లలు పక్క తడపడం మామూలే.. అయితే దాన్ని సాకుగా చూపించి ఓ చిన్నారిని కన్నతండ్రే చిత్రహింసలు పెట్టాడు. ఈ అమానుష ఘటన ముంబైలో వెలుగు చూసింది. 

NATIONAL Mar 1, 2021, 1:17 PM IST