Telugu Cinema  

(Search results - 168)
 • Chiranjeevi

  News23, Feb 2020, 6:39 PM IST

  లీక్ ఫొటో : చిరు నక్సలైట్ కాదా, మరి?

  మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య (చిరు 152) ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న ప్రముఖ దర్శకుడు,మరియు రచయిత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. 

 • Krack

  News23, Feb 2020, 5:41 PM IST

  ఏంటి రవితేజ ఇలా.. తెలిసే చేస్తున్నాడా?

  ప్రస్తుతం రవితేజ పరిస్దితి ఏమీ బాగుండలేదు. ఏ సినిమా చేస్తే ఏ ప్లాఫ్ వస్తుందా అని భయం భయంగా ఉంది.  అనీల్ రావిపూడి తో చేసిన రాజా ది గ్రేట్ హిట్ అయిన తర్వాత ఇప్పటివరకు మళ్లీ హిట్ కొట్టలేదు మాస్ రాజా. 

 • Uppena

  News23, Feb 2020, 12:38 PM IST

  'ఉప్పెన' బిజినెస్: డైలమాలో డిస్ట్రిబ్యూటర్స్

  త్వరలో ఓ జాలరి...ఉప్పెనై బాక్సాఫీస్‌ మీదకు దండెత్తబోతున్న సంగతి తెలిసిందే.   చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్‌ తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయమవుతూ ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. 

 • undefined

  News23, Feb 2020, 10:42 AM IST

  నాని - సుధీర్‌బాబు ‘వి’ స్టోరీ లైన్ ఇదేనా?...!

  నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా, మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వి’.  ఈ సినిమా ప్రారంభమన నాటి నుంచి చిత్రంపై భారీ అంచనాలున్నాయి. 

 • undefined

  News23, Feb 2020, 10:00 AM IST

  మహేష్ ..మళ్లీ మొదటికే,నెక్ట్స్ ఆ డైరక్టర్ తోనే!?

  రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరూ అంటూ సూపర్ హిట్ ఇచ్చిన సూపర్ స్టార్ తన తదుపరి చిత్రానికి రంగం సిద్దం అవుతున్నారు.అందరి అంచనాలను తల క్రిందులు చేస్తూ వంశీ పైడిపల్లితో అనుకున్న ప్రాజెక్టుని ప్రక్కన పెట్టేసారు.

 • nithin

  Reviews21, Feb 2020, 1:09 PM IST

  నితిన్ ‘భీష్మ’ రివ్యూ

  మహా భారతంలో ఒక ప్రధానమైన, శక్తివంతమైన మరువలేని పాత్ర భీష్ముడిది. భీష్ముడు.. ఆజన్మాంతం బ్రహ్మచారిగా మిగిలిపోయినవాడు, సత్యవర్తనుడు, పరాక్రముడు. అలాంటి భీష్ముడుని గుర్తు చేసే టైటిల్ ని పెట్టినప్పుడు ఖచ్చితంగా కథలో  ఆ పాత్ర లక్షణాలు లేదా చర్యలతో కూడిన కంటెంట్ ఏదైనా ఉంటుందేమో ఆశిస్తాం. (అఫ్ కోర్స్ అది పురాణాలు గురించి తెలిసినవారికైతేనే..). మరి ఈ మోడరన్ భీష్ముడు కేవలం టైటిల్ లోనే పురాణ పాత్రను గుర్తు చేసుకున్నాడా లేక నిజంగా ఆ పాత్ర లక్షణాలు పుణికిపుచ్చుకున్నాడా. ఎవరీ భీష్మ,అతని లక్ష్యమేమిటి..లక్షణమేమిటి..చివరకు సాధించిందేమిటి..వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

 • Nithiin Bheeshma

  News20, Feb 2020, 5:23 PM IST

  లీక్: 'భీష్మ' కథ ఇదే?.సూపర్ గా ఉంది

  యంగ్ హీరో నితిన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం 'భీష్మ'.. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. రొమాంటిక్‌యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించాడు. ఈ చిత్రం రేపు విడుదల అవుతోంది. ఇప్పటికే విడుదలైన  ఈ చిత్రం ట్రైలర్ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ  నేపధ్యంలో ఈ చిత్రం కథేమిటి అనేది అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు అందిన కథను మీకు అందిస్తున్నాం.

 • Vijay Devarakonda

  News17, Feb 2020, 8:11 PM IST

  'వరల్డ్ ఫేమస్ లవర్' టీమ్ ఏంటి ఇలా బిహేవ్ చేస్తోంది ?

  విజయ్ దేవరకొండ చాలా తెలివైన వాడు. తను ఎంపిక చేసే స్క్రిప్టులే కాక, తను జనాల్లోకి ఎలా వెళ్లాలనుకుంటున్నాడు...ఏ విధమైన రెస్పాన్స్ వారినుంచి ఆశిస్తున్నాడు అనేది ఊహింది..అందుకు తగ్గట్లు పావులు కలుపుతూంటారు. తాజాగా ప్రేమికుల రోజున వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డియర్ కామ్రేడ్ వంటి డిజాస్టర్ మూవీ తర్వాత విజయ్ చేసిన చిత్రం కావడంతో అభిమానులు ఈ సినిమా మీద మంచి ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు.

 • పాటలు సిట్యువేషనల్ గా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్. విజువల్స్ హైలెట్ గా ఉన్నాయి. మిగతా టెక్నిషియన్స్ వర్క్ ...దిల్ రాజు వంటి సంస్ద నిర్మించే చిత్రాల మాదిరిగానే మంచి స్టాండర్డ్స్ లో ఉన్నాయి. తమిళ విజయ్ సేతుపతి,త్రిషలతో పోటీ పెట్టలేం కానీ ఇక్కడ శర్వానంద్, సమంత ఇద్దరూ బాగా చేసారు. ముఖ్యంగా ప్రేమ, విరహం, వేదన అనే అంశాలను కళ్లతోనూ , బాడీ లాంగ్వేజ్ తోనూ చూపించగలిగారు.

  News17, Feb 2020, 8:46 AM IST

  ‘జాను’ దెబ్బ: శర్వానంద్ తీసుకున్న షాకింగ్ డెసిషన్

  'దిల్' రాజుగారు  ‘96’ సినిమాకు రీమేక్ సినిమా చేద్దామని అన్నప్పుడు, తమిళ మూవీ  చూశాను. క్లాసిక్ మూవీ కదా .. చేయగలనా? అనుకున్నాను. పైగా విజయ్ సేతుపతితో పోల్చి చూసి ట్రోల్ చేస్తారేమోననే సందేహం కూడా కలిగింది. 

 • Ram Charan

  News17, Feb 2020, 8:40 AM IST

  "డ్రైవింగ్ లైసెన్స్" తీసుకున్న రామ్ చరణ్

  ప్రస్తుతం రామ్ చరణ్ తన తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లూరి సీతారామ రాజు పాత్రలో కనిపించబోతున్నారు. రాజమౌళి ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తన్నారు.

 • ఫలానా హీరో అని కాదు అనటం లేదు కానీ ఫామ్ లో ఉన్న హీరోలు ఈ విషయమై తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారట. పవన్ సినిమాలు చేయకపోవటంతో ఆయన అభిమానులు వేరే హీరో ల సినిమాలను భుజాన ఎత్తుకుంటున్నారు.

  News16, Feb 2020, 11:57 AM IST

  ప‌వ‌న్,క్రిష్ సినిమాకి కొత్త‌ సమస్య.. తలపట్టుకున్న నిర్మాత

  పాలటిక్స్  కోసం రెండేళ్లకు పైగా లాంగ్ గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ వరసగా మూడు సినిమాలు మొదలెట్టిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్,  హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక చిత్రం, క్రిష్ దర్శకుడిగా ఓ పీరియాడిక్ మూవీ పవన్ ప్లాన్ చేసారు.

 • vijay devarakonda

  News16, Feb 2020, 11:53 AM IST

  `వరల్డ్ ఫేమస్ లవర్`: ఫస్ట్ ఛాయిస్ విజయ్ కాదు,మరి...

  మొదట నుంచీ ప్రేమకథలకి పెట్టింది పేరు విజయ్ దేవరకొండ. అయితే విజయ్ ప్రేమకథలు కాస్తంత ప్రత్యేకంగా.... బోల్డ్ గా ఉంటూ వస్తున్నాయి. ముఖ్యంగా `అర్జున్ రెడ్డి` నుంచి విజయ్ కంటూ యూత్ లో  ఓ ప్రత్యేకమైన గుర్తింపు, ఇమేజ్ ఏర్పడింది. 

 • stars

  News11, Feb 2020, 8:26 AM IST

  భాష తెలుగే.. యాస మార్చేసి హీరోల కొత్త ట్రెండ్!

  ఒకప్పుడు హీరోలంటే డాన్స్ లు బాగా చేస్తున్నారా..? ఫైట్స్ బాగా చేస్తున్నారా..? ఎమోషనల్ సీన్స్ బాగా పండిస్తున్నారా..? అనే చూసేవారు. 

 • आपको बता दें कि नितिन के पिता सुधाकर रेड्डी प्रोड्यूसर, डिस्ट्रीब्यूटर हैं। उनकी एक बड़ी बहन है नितिका। नितिन की अपकमिंग फिल्म भीष्मा है। फिल्म की शूटिंग जारी है नितिन शादी के पहले फिल्म की शूटिंग खत्म करना चाहते हैं।

  News9, Feb 2020, 6:22 PM IST

  నితిన్, యేలేటి చిత్రం టైటిల్ ఫిక్స్!

  ప్రస్తుతం ‘ఛలో’ ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్-రష్మిక జంటగా నటించిన తాజా సినిమా ‘బీష్మ’. ఫిబ్రవరి 21న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

 • బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథ కావటంతో వినాయక్‌ కూడా నటించేందుకు ఓకే చెప్పారట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు.

  News9, Feb 2020, 1:59 PM IST

  ద్వితీయ వివాహానికి సిద్దపడుతున్న దిల్ రాజు

  నిజ జీవితంలో దిల్ రాజు ఇద్దరు పిల్లలకు తాత. అయితే ఆయన్ను చూసిన వారు ఎవరూ తాత అయ్యే వయస్సు ఉందనుకోరు. ఆయన హెల్దీ లైఫ్ స్టైల్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, తరుచుగా స్పాస్ ని విజిట్ చేయటం ఆయన్ని ఆరోగ్యంగా,యువకుడులా ఉంచుతోంది.