11:03 PM (IST) Jul 01

Telugu Cinema News Live updatesరామ్‌ చరణ్‌ ఫ్యాన్స్ దెబ్బకి దిగొచ్చిన శిరీష్‌ రెడ్డి.. క్షమాపణలు కోరుతూ నోట్‌, దిల్‌ రాజు నష్టనివారణ చర్యలు

`గేమ్‌ ఛేంజర్‌` సినిమా గురించి పడే పడే తక్కువ చేసిన మాట్లాడిన దిల్‌ రాజు, శిరీష్‌ రెడ్డిలకు రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్ వార్నింగ్‌ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా నిర్మాత శిరీష్‌ రెడ్డి స్పందించి సారీ చెప్పారు.

Read Full Story
10:21 PM (IST) Jul 01

Telugu Cinema News Live updatesజులైలో రీ రిలీజ్‌ కాబోతున్న సినిమాలివే.. అందరి చూపు సమంత, నాగచైతన్యల మూవీపైనే

టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్‌ నడుస్తుంది. ఈ క్రమంలో జులైలో ఏకంగా ఐదు సినిమాలు రీ రిలీజ్‌ కాబోతున్నాయి. సమంత, చైతూల మూవీపై అందరి దృష్టిపడింది.

Read Full Story
08:26 PM (IST) Jul 01

Telugu Cinema News Live updatesదిల్‌ రాజుకి రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్ ఫైనల్‌ వార్నింగ్‌, ఇంకోసారి తప్పుగా మాట్లాడితే.. రచ్చ మొదలైంది ఎక్కడంటే?

రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాత దిల్‌ రాజుపై ఫైర్‌ అయ్యారు. ఇదే చివరి హెచ్చరిక అంటూ వార్నింగ్‌ నోట్‌ని విడుదల చేశారు. మరి ఇంతకి ఏం జరిగిందనేది చూస్తే

Read Full Story
07:51 PM (IST) Jul 01

Telugu Cinema News Live updatesరజినీకాంత్ తో చేసి సొంత ఇల్లు కట్టుకున్న స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

దాదాపు 24 ఏళ్ళ క్రితం రిలీజ్ అయిన రజినీకాంత్ సినిమాతో స్టార్ డైరెక్టర్ సెటిల్ అయ్యాడు. అంతే కాదు ఒక ప్లేస్ కొనుక్కుని ఇల్లు కూడా కట్టుకున్నాడట. ఇంతకీ ఎవరా దర్శకుడు, ఏంటా సినిమా?

Read Full Story
06:54 PM (IST) Jul 01

Telugu Cinema News Live updatesఆగస్ట్ లో కాదు, `బిగ్‌ బాస్‌ తెలుగు 9` ప్రారంభమయ్యేది ఆ రోజే, ఈ సారి మూడో హీరోకి ఛాన్స్?

`బిగ్‌ బాస్‌ తెలుగు 9`వ సీజన్‌కి సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. షో ప్రారంభమయ్యే డేట్‌కి సంబంధించిన క్లారిటీ వచ్చేసింది.

Read Full Story
06:32 PM (IST) Jul 01

Telugu Cinema News Live updatesనయనతారకు మరో షాకిచ్చిన ధనుష్. శింబుకి ఫ్రీ, లేడీ సూపర్ స్టార్ కు మాత్రం 10 కోట్ల ఫైన్

నయనతారకు మరోసారి పెద్ద షాక్ ఇచ్చాడు స్టార్ హీరో ధనుష్. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య జరుగుతున్న ఫైట్ గురించి అందరికి తెలిసిందే. ఈ విషయంలోనే ధనుష్ నయనతారకు కోపం వచ్చేలా ఓ పనిచేశారు. ఇంతకీ ఏం చేశాడంటే?

Read Full Story
05:43 PM (IST) Jul 01

Telugu Cinema News Live updatesనాగార్జున మొదటి భార్య లక్ష్మి రెండో పెళ్లి చేసుకుంది ఎవరినో తెలుసా? నాగచైతన్య తల్లి ఇప్పుడు ఎక్కడున్నారు

నాగార్జున తన మొదటి భార్య లక్ష్మికి విడాకులు ఇచ్చి అమలను పెళ్లాడారు. మరి నాగచైతన్య తల్లి రెండో పెళ్లి చేసుకున్నది ఎవరిని? ఆయన ఏం చేస్తారు? నాగచైతన్య తల్లి పెళ్లి చేసుకున్నది ఏవరినో తెలుసా?

Read Full Story
05:00 PM (IST) Jul 01

Telugu Cinema News Live updatesదీన స్థితిలో ఉన్న నటి పాకీజాకి అండగా నిలిచిన పవన్‌ కళ్యాణ్‌.. ఎంత సాయం అందించారో తెలుసా?

నటి పాకీజాకి కోసం ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ అండగా నిలిచారు. నటి దీన స్థితిని చూసి కోసం తనవంతుగా అర్థిక సాయం అందజేశారు.

Read Full Story
03:33 PM (IST) Jul 01

Telugu Cinema News Live updatesయంగ్ హీరోతో మెగా డాటర్ రెండో పెళ్లి, నిహారికా కొణిదెల పెళ్లాడబోయేది ఎవరిని, నిజమెంత?

చైతన్య జోన్నలగడ్డతో విడాకుల తరువాత కెరీర్ పై పూర్తిగా దృష్టి పెట్టింది మెగా డాటర్ నిహారిక. ఇక త్వరలో ఆమె మరో పెళ్ళికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ నిహారిక చేసుకోబోయేది ఎవరినో తెలుసా? నిజమెంత?

Read Full Story
01:36 PM (IST) Jul 01

Telugu Cinema News Live updates7th క్లాస్ లోనే ప్రేమలో పడ్డ చిరంజీవి, మెగాస్టార్ మనసు దోచిన అమ్మాయి ఎవరో తెలుసా?

ఎటువంటి బాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదిగాడు చిరంజీవి. ఎంతో మంది హీరోయిన్లకు ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చిన మెగాస్టార్ ఫస్ట్ లవ్ ఎవరో తెలుసా? ఆయన మొదటిసారిగా ఎప్పుడు ప్రేమలో పడ్డారు.

Read Full Story
01:11 PM (IST) Jul 01

Telugu Cinema News Live updatesనితిన్ 'తమ్ముడు' మూవీ ట్రైలర్ రిలీజ్, సినిమా ఎలా ఉండబోతుందంటే?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన తాజా సినిమా తమ్ముడు. ఈసినిమా పై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. రిలీజ్ కు రెడీగా ఉన్న ఈసినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను వదిలారు మూవీ టీమ్. ఇంతకీ ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందంటే?

Read Full Story
11:19 AM (IST) Jul 01

Telugu Cinema News Live updatesఎన్టీఆర్ తో సినిమాను మూడు సార్లు రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ హీరో. ఆయనతో సినిమా అంటే ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా ఎగిరి గంతేయాల్సిందే. అటువంటిది తారక్ తో సినిమాను ఓ స్టార్ హీరోయిన్ మూడు సార్లు రిజెక్ట్ చేసిందంటే నమ్ముతారా?

Read Full Story
09:19 AM (IST) Jul 01

Telugu Cinema News Live updatesహాస్యనటుడు వివేక్‌కి ఇద్దరు కవల కుమార్తెలున్నారా? వారిని రహస్యంగా పెంచడం వెనుక విషాదం

తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వివేక్ తన ఇద్దరు కవల పిల్లలను ఎవరికీ తెలియకుండా పెంచడానికి కారణం తెలుసుకుందాం. 

Read Full Story
08:58 AM (IST) Jul 01

Telugu Cinema News Live updatesతాగిన మత్తులో శివుడికే సవాల్‌ విసిరిన రాజశేఖర్‌, దెబ్బకి అందరిలో ఛీ కొట్టిన అమ్మాయే ఐ లవ్యూ చెప్పింది

రాజశేఖర్‌.. జీవితని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ అంతకంటే ముందే చాలా లవ్‌ స్టోరీస్‌ ఉన్నాయి. కాలేజీలో ఐదేళ్లు తనకంటే పెద్ద అమ్మాయిని ప్రేమించాడట.

Read Full Story
07:33 AM (IST) Jul 01

Telugu Cinema News Live updatesసిమ్రాన్‌ ఎంత మంది హీరోలతో ఎఫైర్‌ నడిపించిందో తెలుసా? సీనియర్‌ హీరోయిన్‌ సీక్రెట్‌ లవ్‌ స్టోరీస్‌

సిమ్రాన్‌ ఒకప్పుడు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలందరితోనూ రొమాన్స్ చేసి మెప్పించింది. అంతేకాదు అదే స్థాయిలో ఎఫైర్స్ కూడా నడిపించిందట. ఆ కథేంటో చూద్దాం.

Read Full Story