రామ్ చరణ్‌తో ఈ సంక్రాంతికి `గేమ్ ఛేంజర్` మూవీని నిర్మించిన దిల్‌రాజు భారీ డిజాస్టర్‌ని చవిచూశాడు. అయితే ఇప్పుడు చరణ్‌తో మరో మూవీ చేయబోతున్నట్టు వెల్లడించి షాకిచ్చాడు.
- Home
- Entertainment
- Telugu Cinema News Live: రామ్ చరణ్‌తో సినిమా ప్రకటించిన దిల్ రాజు.. `గేమ్ ఛేంజర్` లోటుని భర్తీ చేసే ప్రాజెక్ట్, డైరెక్టర్ ఎవరు?
Telugu Cinema News Live: రామ్ చరణ్‌తో సినిమా ప్రకటించిన దిల్ రాజు.. `గేమ్ ఛేంజర్` లోటుని భర్తీ చేసే ప్రాజెక్ట్, డైరెక్టర్ ఎవరు?

తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Telugu Cinema News రామ్ చరణ్‌తో సినిమా ప్రకటించిన దిల్ రాజు.. `గేమ్ ఛేంజర్` లోటుని భర్తీ చేసే ప్రాజెక్ట్, డైరెక్టర్ ఎవరు?
Telugu Cinema News 1500లకు అసిస్టెంట్‌గా చేసి, ఇప్పుడు 100కోట్లు తీసుకుంటూ ఇండియన్ సినిమాని షేక్ చేసిన డైరెక్టర్ ఎవరో తెలుసా?
హీరోలు ఇప్పుడు వంద కోట్లు తీసుకోవడం కామన్ అయిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లో చాలా మంది వంద కోట్లు తీసుకుంటున్నారు. కానీ దర్శకులు వంద కోట్ల పారితోషికం తీసుకోవడం చాలా అరుదు.
Telugu Cinema News ఎంత మంది సూపర్ స్టార్లు, మెగాస్టార్లు వచ్చినా చెక్కుచెదరని ఎన్టీఆర్ ఆ రికార్డు, 60ఏళ్లుగా పదిలం
ఎన్టీ రామారావు 1965లో క్రియేట్ చేసిన రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. సూపర్ స్టార్లు, మెగాస్టార్లు వచ్చినా ఆ రికార్డుని టచ్ చేయలేకపోయారు. ఆ కథేంటో చూద్దాం.
Telugu Cinema News మీరేం ఊహిస్తున్నారో తెలియదు, అంతకి మించి ఉంటుంది.. హరిహర వీరమల్లు ట్రైలర్ పై అంచనాలు పెంచేసిన నాగవంశీ
జూలై 3న విడుదల కానున్న హరి హర వీర మల్లు ట్రైలర్ భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ ట్రైలర్ పై తాజాగా నాగవంశీ అంచనాలు మరింత పెంచేశారు.
Telugu Cinema News బాలకృష్ణ సినిమా ఓపెనింగ్‌కి గెస్ట్ గా నాగార్జున.. కెమెరా ఆన్ చేసి విష్ చేస్తే, రిజల్ట్ ఏంటో తెలుసా?
బాలకృష్ణకి, నాగార్జునకి పడదు అంటుంటారు. ఇద్దరి మధ్య ఏవో గొడవలనే కామెంట్ వినిపిస్తుంటుంది. కానీ బాలయ్య సినిమా ఓపెనింగ్‌కి నాగార్జున రావడం విశేషం. కానీ ఫలితం..
Telugu Cinema News ఆ మూవీలో సైడ్ క్యారెక్టర్ కోసం 16 వేల మందితో పోటీ పడ్డ హీరో..అతడు ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ స్టార్
అంతగా ప్రాధాన్యత లేని పాత్ర కోసం ఓ హీరో 16 వేలమందితో పోటీ పడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ హీరో టాలీవుడ్ లో యువతలో క్రేజీ స్టార్ గా గుర్తింపు పొందాడు.
Telugu Cinema News అసలేమనుకుంటున్నావ్ చిరంజీవి సినిమా అంటే.. ఆయన భార్య ఒప్పుకున్న తర్వాత ఓకే చేసిన సీన్ ఏంటో తెలుసా
చిరంజీవి సినిమా విషయంలో నిర్మాత అశ్విని దత్ ఓ రచయితకి కండిషన్స్ పెట్టారట. ఆయనతో జరిగిన ఆర్గుమెంట్ ని ఆ రచయిత బయటపెట్టారు. ఇంతకీ ఎవరు ఆ రచయిత అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
Telugu Cinema News సమంత బరువుపై ఊహించని ట్రోలింగ్.. ఫిట్నెస్, హెల్త్ పై రూమర్స్, ఎలా సమాధానం ఇచ్చిందో చూడండి
సమంత బరువు, ఆరోగ్య పరిస్థితిపై నెటిజన్లు కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఆమె బాగా సన్నబడిందని కామెంట్స్ చేస్తున్నారు. దీనితో సమంత ట్రోలర్స్ కి సమాధానం ఇచ్చింది.
Telugu Cinema News శోభన్ బాబు ఆస్తులు ఆ హీరోయిన్ కి చెందినవేనా.. డబ్బు విషయంలో అతి జాగ్రత్త నిజమేనా ?
హీరోగా వెలుగు వెలిగిన శోభన్ బాబు ఆస్తులు సంపాదించడంలో కూడా తన ప్రత్యేకత చాటుకున్నారు. ఒకప్పుడు శోభన్ బాబుకి చెన్నైలో వేల కోట్ల ఆస్తులు ఉండేవి.
Telugu Cinema News పవన్ 'హరిహర వీరమల్లు'పై యానిమల్ మూవీ ఎఫెక్ట్ గట్టిగా పడిందిగా.. ఆ సీన్లు మొత్తం మార్చేశారు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు'. పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ కనిపించని విధంగా మొదటిసారి చారిత్రక యోధుడి పాత్రలో నటిస్తున్నారు.
Telugu Cinema News ఈ వారం ఓటీటీ ప్రియులకు పండగే.. ప్రియాంక చోప్రా, కమల్ హాసన్, కీర్తి సురేష్ చిత్రాలు వచ్చేస్తున్నాయి
ఈ వారం (జూన్ 30, 2025 – జూలై 6, 2025) ఓటీటీ అభిమానుల కోసం పసందైన సినిమాలు, వెబ్ సిరీస్ ల విందు సిద్ధం అవుతోంది.
Telugu Cinema News విషాదంలో ఉన్న అలీని నిజం తెలుసుకోకుండా కొట్టిన నిర్మాత, వార్నింగ్ ఇచ్చి షూటింగ్ ఆపేసిన రాఘవేంద్రరావు
కమెడియన్ అలీ చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే అలీ చిన్నతనంలో సీతాకోకచిలుక చిత్రంతో గుర్తింపు పొందాడు. అలీ తన చిన్నతనంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటనని గుర్తు చేసుకున్నారు.