కొమురం భీమ్ జిల్లా సిర్పూర్ బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ విజయం సాధించారు. ఆయన స్వల్ప ఓట్ల మెజారిటీతో బయటపడ్డారు.