Asianet News TeluguAsianet News Telugu
17 results for "

Reels

"
Sunil walks out of Vedantham Raghavaiah movieSunil walks out of Vedantham Raghavaiah movie

హరీష్ శంకర్ 'వేదాంతం రాఘవయ్య' నుంచి సునీల్ అవుట్.. మరో హీరో ఎంట్రీ

పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించాల్సిన 'భవదీయుడు భగత్ సింగ్' మూవీ ఆలస్యం అవుతుండడంతో ఈ గ్యాప్ లో ఓ సినిమా చేయాలని Harish Shankar భావించారు. సునీల్ హీరోగా 'వేదాంతం రాఘవయ్య' అనే చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ సంస్థ ప్రకటించింది.

Entertainment Nov 19, 2021, 4:57 PM IST

Instagram creators, Alert! App is paying Rs 7.4 lakh bonus for posting Reels, check detailsInstagram creators, Alert! App is paying Rs 7.4 lakh bonus for posting Reels, check details

ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్.. రీల్స్ పోస్ట్ చేసినందుకు రూ.7.4 లక్షల బోనస్..

న్యూఢిల్లీ: మెటా యాజమాన్యంలోని ఫోటో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌లో రీల్స్‌(reels)ను పోస్ట్ చేసినందుకు కంటెంట్ క్రియేటర్స్ కి ఇన్‌స్టాగ్రామ్(instagram) 10,000 డాలర్లు అంటే సుమారు రూ. 7.4 లక్షల వరకు బోనస్‌ చెల్లిస్తుంది అని ఒక నివేదిక పేర్కొంది. అయితే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో వీడియోలను పోస్ట్ చేసే క్రియేటర్‌లను యాప్‌లోకి తీసుకురావడానికి ఈ బోనస్ సహాయపడుతుందని భావిస్తున్నారు. 
 

Technology Nov 13, 2021, 1:00 PM IST

Dhee fame deepika pilli sister hashitha pilli instagram reels viral on social media - gnrDhee fame deepika pilli sister hashitha pilli instagram reels viral on social media - gnr

దీపిక పిల్లి చెల్లిని చూశారా.. ఎంత అందంగా ఉందో తెలుసా?

దీపిక పిల్లి.. ప్రస్తుతం ఈ పేరు గురించి తెలియని వారు ఉండరు. టిక్ టాక్ రియల్ చేసుకుంటూ మంచి ఫేమ్ తెచ్చుకున్నా వారిలో దీపిక పిల్లి (deepika pilli) ఒకరు.

Entertainment Oct 12, 2021, 1:56 PM IST

tennis player Sania Mirza Insta reels video goes viral CRAtennis player Sania Mirza Insta reels video goes viral CRA

నా పేరులోనే అవన్నీ ఉన్నాయి... స్టెప్పులేస్తూ, కన్నుకొట్టిన సానియా మీర్జా... వీడియో వైరల్...

తన పేరులో ‘ఏ’ అనే అక్షరంలో నా జీవితంలో చాలా క్షణాలు దాగి ఉన్నాయని కన్నుగీటి, స్టెప్పులు వేస్తూ తెలిపింది సానియా...అగ్రెషన్ (దూకుడు, కసి), అంబిషన్ (లక్ష్యం), అఛీవ్ (విజయం), ఎఫెక్షన్ (అనుబంధం)... ఉన్నాయంటూ తన టెన్నిస్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను జత చేసింది సానియా మీర్జా.  

SPORTS Jul 15, 2021, 12:33 PM IST

Facebook Launches Vanish Mode on Messenger and Instagram apps  and Also Gets Reels and Shop ButtonsFacebook Launches Vanish Mode on Messenger and Instagram apps  and Also Gets Reels and Shop Buttons

ఫేస్‌బుక్ మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్ లో స్నాప్‌చాట్‌ లాంటి అధ్భూతమైన ఫీచర్.. ఇక చాట్ హిస్టరీ కనిపించదు..

 ఫేస్‌బుక్ మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే ఈ వనిష్ మోడ్, వాట్సాప్ లో రాబోయే ఫీచర్ డిస్అప్పిరింగ్ మోడ్ లాగానే ఉంటుంది. వానిష్ మోడ్ ప్రస్తుతం యు.ఎస్ తో పాటు మరికొన్ని దేశాలలో అందుబాటులో ఉంది. 

Tech News Nov 17, 2020, 4:01 PM IST

facebook ceo Mark Zuckerberg net worth passed $100 billion for the first timefacebook ceo Mark Zuckerberg net worth passed $100 billion for the first time

ఫస్ట్ టైం 100 బిలియన్‌ డాలర్ల క్ల‌బ్‌లోకి ఫేస్‌బుక్ సి‌ఈ‌ఓ..

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 36 ఏళ్ల  మార్క్ జుకర్‌బర్గ్ టెక్ దిగ్గజాలు జెఫ్ బెజోస్, బిల్ గేట్స్‌తో కలిసి ప్రస్తుతం సెంటిబిలియనీర్ హోదాను దక్కించుకున్నాడు. యుఎస్ ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయిలో వేగంగా దెబ్బతిన్నప్పటికి, అమెరికా అతిపెద్ద టెక్నాలజి సంస్థల వ్యవస్థాపకులు ఈ సంవత్సరం అధిక సంపదను కూడబెట్టుకున్నారు.

Tech News Aug 7, 2020, 3:37 PM IST

social media Instagram Unveils Its TikTok Rival Reels Globally in Over 50 Countriessocial media Instagram Unveils Its TikTok Rival Reels Globally in Over 50 Countries

టిక్‌టాక్ పోటీగా ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ వచ్చేసింది..!

 ఫేస్ బుక్ యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ ప్రకారం, "రీల్స్" 15 సెకన్ల వరకు వీడియోలను రికార్డ్  చేసి ఆడియో ఇంకా ఎఫెక్ట్స్ యాడ్ చేసి ఎడిటింగ్ చేయడానికి టూల్స్ అందిస్తుంది. యుఎస్, యుకె, జపాన్, ఆస్ట్రేలియాతో సహా 50 కి పైగా దేశాలలో ఐఓఎస్, అండ్రాయిడ్ రెండింటిలో రీల్స్ ప్రారంభించారు.

Tech News Aug 6, 2020, 4:23 PM IST

instagram new feature reels rolling uut in indiainstagram new feature reels rolling uut in india

ఇన్‌స్టాగ్రామ్ లో టిక్ టాక్ లాంటి కొత్త ఫీచర్.. ఈ రోజే లాంచ్..

తాజా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ యజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ ఒక కొత్త ఫీచర్ ని ఇండియాలో అందుబాటులోకి తెచ్చింది. "రీల్స్" పెరుతో ఇండియాలో తనదైన షార్ట్ వీడియో ఫీచర్‌ను లాంచ్ చేసింది. 

Tech News Jul 9, 2020, 11:55 AM IST

social media app instagram testing tiktok type short video feature reels in indiasocial media app instagram testing tiktok type short video feature reels in india

టిక్‌టాక్ క్రేజ్‌తో ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్...

 టిక్‌టాక్ బ్యాన్ తో  ప్రత్యామ్నాయాలుగా ఉన్న చింగారి, రోపోసో ఇతర ప్లాట్‌ఫామ్‌లు టిక్‌టాక్ వినియోగదారులను ఆకర్షిస్తున్నయి. ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో కొంతమంది ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు కొత్తగా రీల్స్ అప్ డేట్ అందుకుంటున్నట్టు తెలుస్తోంది. 

Tech News Jul 7, 2020, 12:50 PM IST

Mahesh Settled 14 reels plus Via Video Call?Mahesh Settled 14 reels plus Via Video Call?

బిగ్ లీక్ : గొడవ అవ్వకుండా, వీడియో కాల్‌లో మహేష్ సెటిల్మెంట్

తన ప్రాజెక్టుని సాఫీగా ముందుకు తీసుకెళ్లటంలో మహేష్ ని మించిన వారు ఇండస్ట్రీలో లేరంటారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే రంగంలోకి దూకి ట్రబుల్ షూటర్ గా మారి, దాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నం మొదలెడుతూంటాడు. అందుకే మహేష్ తో సినిమా అంటే బిజినెస్ పరంగానే కాక, ఏ తలనొప్పులు లేకుండా నడుస్తుందని నిర్మాతలు నమ్మి ఉత్సాహం చూపిస్తూంటారు. ఇప్పుడు అలాంటి సంఘటనే మరొకటి జరిగిందని..మహేష్ గురించి మీడియాలో మాట్లాడుకుంటున్నారు.తాజాగా ఆయన ఓ నిర్మాతకు వీడియో కాల్ చేసి వివాదం పెద్దది అవ్వకుండా సమస్యను మొదట్లోనే సాల్వ్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. 

Entertainment Mar 30, 2020, 8:58 AM IST

geetha govindham director parashuram upcoming hero first updategeetha govindham director parashuram upcoming hero first update

అఫీషియల్: గీత గోవిందం డైరెక్టర్ కి హీరో దొరికేసాడు

యువ దర్శకుడు పరశురామ్ ఫైనల్ గా మరో ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చేశాడు. అసలు అతను నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడు అనేది గత కొంత కాలంగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

News Dec 14, 2019, 1:40 PM IST

Hari Shankar Responds on about Rift with Tollywood ProducerHari Shankar Responds on about Rift with Tollywood Producer

దిల్ రాజుతో గొడవ.. హరీష్ శంకర్ ఏమంటున్నాడంటే ..?

రీసెంట్ గా దర్శకుడు హరీష్ శంకర్ కి, దిల్ రాజుకి మధ్య విభేదాలు వచ్చాయని అందుకే వీరిద్దరి కాంబినేషన్ లో రావాల్సిన 'దాగుడు మూతలు' సినిమా సెట్స్ పైకి వెళ్లలేదని అన్నారు. 'డీజే' సినిమా తరువాత హరీష్ శంకర్ తో కలిసి మరో సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు దిల్ రాజు. 

ENTERTAINMENT Sep 16, 2019, 4:11 PM IST

Mahesh Get Advance from 14 Reels EntertainmentsMahesh Get Advance from 14 Reels Entertainments

14 రీల్స్ కు సైన్ చేసిన మహేష్, డైరక్టర్ ఎవరంటే..?

మహేష్ హీరోగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో గతంలో దూకుడు వంటి సూపర్ హిట్, ఆగడు, 1 నేనొక్కిడినే  వంటి డిజాస్టర్ చిత్రాలు  వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ బ్యానర్ లో మహేష్ సినిమా చెయ్యలేదు. 

ENTERTAINMENT Feb 16, 2019, 12:51 PM IST

about harish shankar next projectabout harish shankar next project

హరీష్ శంకర్ సినిమా క్యాన్సిల్ అయిందా..?

హారీష్ శంకర్ రూపొందించిన 'డీజే' సినిమా విడుదలయ్యి ఏడాదిన్నర కాలం దాటిపోయింది. కానీ ఇప్పటివరకు ఈ డైరెక్టర్ మరో సినిమా మొదలుపెట్టలేదు. 

ENTERTAINMENT Jan 18, 2019, 2:52 PM IST

14 reels entertainment to produce harish shankar's film14 reels entertainment to produce harish shankar's film

దిల్ రాజు కాదంటే.. అక్కడ తేలాడు!

దిల్ రాజు కాంపౌండ్ లో సినిమాలు చేసిన దర్శకుడు హరీష్ శంకర్ తన తదుపరి సినిమా కూడా ఇదే బ్యానర్ లో చేయాలనుకున్నాడు

ENTERTAINMENT Aug 11, 2018, 12:55 PM IST