RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును విక్రయిస్తున్నారనే వార్తలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆర్సీబీ ని కోనుగోలు చేస్తున్నారనే అంశం వైరల్ గా మారింది. తాజాగా ఆయన ఈ విషయంపై స్పందించారు.
Royal Challengers Bangalore: ఐపీఎల్ 2025 ఫైనల్ లో పంజాబ్ పై గెలిచి బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఛాంపియన్ గా నిలిచింది. తమ తొలి టైటిల్ గెలిచిన తర్వాత ఆర్సీబీని అమ్మేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. ఈ క్రమంలోనే RCB ఓనర్లు స్పందించారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు యాజమాన్యం త్వరలో మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐపీఎల్లో తొలిసారి ట్రోఫీ గెలుచుకున్న తర్వాత ఆర్సీబీకి సంబంధించి ఈ వార్తలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
RCB may face ban in IPL: బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవంలో జరిగిన తొక్కిసలాటలో 11మంది మృతి చెందారు. దాదాపు 70 మంది వరకు గాయపడ్డారు. ఈ క్రమంలోనే ఆర్సీబీపై బ్యాన్ అంశంపై బీసీసీఐ సీరియస్గా పరిశీలిస్తోందని సమాచారం.
బెంగళూరులో ఆర్సీబీ గెలుపు సంబరాలు విషాదం నింపాయి. భారీ ర్యాలీలో తొక్కిసలాటలో జరిగి 11 మంది మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో మొదటి అరెస్ట్ జరిగింది. నిఖిల్ సోసలే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
RCB: బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటపై ఆర్సీబీ స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
RCB: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట క్రమంలో ఆర్సీబీ (RCB), కర్ణాటక క్రికెట్ సంఘం (KSCA)పై క్రిమినల్ నిర్లక్ష్యానికి సంబంధించి ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది. ఈ కేసును సీఐడీకి అప్పగించారు.
ఆర్సీబీ విజయోత్సవ వేడుకలు అనూహ్యంగా విషాద వేడుకలు అయ్యాయి. ఈ దారుణ ఘటనలో 11 మంది మృతి చెందారు. 50 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. అయితే పోలీసులు వద్దు అని చెప్పినప్పటికీ ఆర్సీబీ యాజమాన్యం వినకుండా ముందుకు వచ్చినట్లు సమాచారం.
ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో జరిగిన విషాదం యావత్ దేశాన్ని కుదిపి వేసింది. అభిమాన క్రికెటర్లను చూడాలనుకున్న వారు తిరిగి రాని లోకాలకు వెళ్లారు. దీంతో ఇప్పుడీ అంశం చుట్టూ ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో జరిగిన ప్రమాదం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో తెలిసిందే. ఈ సంఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 11 మంది మరణించిన ఈ విషాద ఘటనకు సంబంధించిన ఓ వార్త అందరికీ కలిచివేస్తోంది.