ENTERTAINMENT17, Feb 2019, 12:20 PM IST
హనీమూన్ పిక్స్.. రజినీ కూతురిపై నెటిజన్స్ ఆగ్రహం!
సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె సౌందర్య రజినీకాంత్ ఇటీవల రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2016లో తన మాజీ భర్తకు విడాకులిచ్చి ఇటీవల విశాగన్ ని గ్రాండ్ గా పెళ్లాడిన సౌందర్యకు సూపర్ స్టార్ అభిమానుల నుంచి మొన్నటి వరకు విషెస్ బాగానే అందాయి. పెళ్లి పోటోలను అభిమానులు లైకులతో గట్టిగానే షేర్ చేసుకున్నారు.
NATIONAL17, Feb 2019, 11:06 AM IST
పార్లమెంట్ ఎన్నికలకు దూరం, మద్దతు లేదు: రజనీకాంత్
త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే తమ పార్టీ పోటీ చేస్తోందని ఆయన తేల్చి చెప్పారు.
ENTERTAINMENT13, Feb 2019, 4:07 PM IST
రజినీకాంత్ కుమార్తె మ్యారేజ్ ఫొటోస్
సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె మ్యారేజ్ ఫొటోస్
ENTERTAINMENT11, Feb 2019, 1:57 PM IST
సౌందర్య రజినీకాంత్ పెళ్లి ఫోటోలు!
సౌందర్య రజినీకాంత్ పెళ్లి ఫోటోలు!ENTERTAINMENT11, Feb 2019, 1:44 PM IST
వైభవంగా సౌందర్య రజినీకాంత్ వివాహం!
సూపర్ స్టార్ రజినీకాంత్ రెండో కుమార్తె సౌందర్య వివాహం సోమవారం నాడు ఘనంగా జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త విషాగన్ తో ఆమె పరిచయం పెళ్లికి దారితీసింది.
ENTERTAINMENT11, Feb 2019, 7:51 AM IST
చూసారా: వైరల్ అవుతోన్న రజనీ వీడియో !
సూపర్ స్టార్ రజనీకాంత్’ఈ పేరు చెప్తే చాలా మంది పులకించి పోతారు. అభిమానులు ఆయన సినిమాల అప్ డేట్స్ కోసం నిరంతరం ఎదురుచూస్తూనే ఉంటారు. అంతేకాదు ఏ చిన్న వీడియో వచ్చినా పులకించిపోతూంటారు.
ENTERTAINMENT9, Feb 2019, 11:12 AM IST
హాట్ టాపిక్: రజినీ రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా..?
సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంట పెళ్లి సందడి షురూ అయింది. ఆయన రెండో కూతురు సౌందర్యకి వ్యాపారవేత్త విషాగన్ తో వివాహం జరపనున్నారు. నిన్న వీరి ప్రీవెడ్డింగ్ రిసెప్షన్ ఘనంగా జరిగింది.
ENTERTAINMENT8, Feb 2019, 4:13 PM IST
కూతురు పెళ్లికి కమల్ ని ఆహ్వానించిన రజినీ!
సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె సౌందర్య రజినీకాంత్ మరో మూడు రోజుల్లో పెళ్లి చేసుబోతున్న సంగతి తెలిసిందే. తమిళ నటుడు, వ్యాపారవేత్త విషాగన్ తో సౌందర్య వివాహం జరగనుంది.
ENTERTAINMENT8, Feb 2019, 11:37 AM IST
కాబోయే భర్తతో సౌందర్య రజినీకాంత్!
రజినీకాంత్ రెండో కూతురు సౌందర్య రజినీకాంత్ మరో మూడు రోజుల్లో వివాహం చేసుకోబోతుంది. ఇప్పటికే రజినీకాంత్ ఇంట్లో దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి.
ENTERTAINMENT7, Feb 2019, 8:03 PM IST
2.0 ఫైనల్ కలెక్షన్స్: నిర్మాత సేప్.. కానీ?
వరల్డ్ వైడ్ గా ఒక ఇండియన్ సినిమా ఈ రేంజ్ లో రిలీజ్ అవుతుందని ఎవరు అనుకోలేదు. అయితే సినిమా భారీగా రిలీజ్ అయినప్పటికీ రిలీజ్ లో తేడా కొట్టేసింది. సినిమా కలెక్షన్స్ ఎవరు ఊహించని విధంగా ఫస్ట్ వీక్ అనంతరం తగ్గుతూ వచ్చాయి. ఫైనల్ గా ఇటీవల వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ నెంబర్ క్లోజ్ అయ్యింది.
ENTERTAINMENT6, Feb 2019, 9:51 AM IST
ఆపండి... రజనీ కుర్చీలో కూర్చోవటం లేదు!
నిన్నటి నుంచి చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో రజనీకాంత్ కుర్చీలో కూర్చోబోతున్నాడట అంటూ కథనాలు అక్కడమ మీడియాలో మొదలయ్యాయి. సీఎం కుర్చీనా అని కొందరు వెంటనే దానికి కొందరు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేసేసారు.
ENTERTAINMENT5, Feb 2019, 10:07 AM IST
మరో వారంలో పెళ్లి.. రజినీ కూతురు పోస్ట్!
సూపర్ స్టార్ రజినీకాంత్ రెండో కూతురు సౌందర్య రజినీకాంత్ తన భర్త అశ్విన్ తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు రావడంతో ఏడేళ్ల తమ వివాహ బంధానికి స్వస్తి చెప్పారు.
ENTERTAINMENT4, Feb 2019, 2:39 PM IST
మణిరత్నంకి రజినీకాంత్ కూతురు షాక్..!
దక్షిణాది అగ్ర దర్శకుల్లో టాప్ డైరెక్టర్ అయిన మణిరత్నం సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాల కోసం సినీ ప్రేమికులు ఎదురుచూస్తుంటారు.
ENTERTAINMENT4, Feb 2019, 7:52 AM IST
చూసారా? రజనీ పడి పడి నవ్వే వీడియో..!
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరుపదుల వయస్సులోను ఎంతో ఎనర్జిటిక్తో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికీ రజనీకాంత్ అంటేనే స్టైల్ లో చెప్పే డైలాగ్స్ కు, నడకకు, నవ్వుకు ఫేమస్. అయితే తెరపై నవ్వే నవ్వు వేరు.
ENTERTAINMENT3, Feb 2019, 9:51 AM IST
దారుణం: రజనీ 'పేట' ఫుల్ రన్ కలెక్షన్స్!
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ సంక్రాంతికి 'పేట' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో జనవరి 10న విడుదల అయ్యింది.