Entertainment
నటుడు విజయ్ అసలు పేరు జోసెఫ్ విజయ్.
నటుడు సూర్యకి తల్లిదండ్రులు పెట్టిన పేరు సరవణన్.
నటుడు విజయ్ సేతుపతి అసలు పేరు విజయ్ గురునాథ సేతుపతి.
నటుడు ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు.
రజినీకాంత్ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్.
నటుడు విక్రమ్ కి తల్లిదండ్రులు పెట్టిన పేరు కెన్నెడీ.
నటుడు జీవా అసలు పేరు అమర్.
తల్లిదండ్రులు పెట్టిన రవి అనే పేరుని సినిమాల్లోకి వచ్చాక జయం రవి గా మార్చుకుని మళ్ళీ రవి మోహన్ గా మార్చుకున్నారు.