MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rajinikanth net worth: లగ్జరీ కార్లు, విలాసవంతమైన బంగ్లాలు... తలైవా ఆస్తులు విలువ ఎన్ని కోట్లో తెలుసా?

Rajinikanth net worth: లగ్జరీ కార్లు, విలాసవంతమైన బంగ్లాలు... తలైవా ఆస్తులు విలువ ఎన్ని కోట్లో తెలుసా?

రజినీకాంత్ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోల్లో ఒకరు. ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ పాన్ ఇండియా స్టార్ నికర ఆస్తుల విలువ ఎంతో తెలుసా...  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 12 2023, 09:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


రజినీకాంత్ కి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాలు విదేశాల్లో కూడా ఆడతాయి. ఆయన సినిమాల రికార్డ్స్ ఏ హీరో చేరుకోలేనివి. రజినీకాంత్ అతిపెద్ద మార్కెట్ కలిగిన కమర్షియల్ హీరో. సినిమా బడ్జెట్ ని బట్టి రజినీకాంత్ పారితోషికం ఉంటుంది. జైలర్ మూవీ వరల్డ్ వైడ్ రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. జైలర్ మూవీ నిర్మాత ఆయనకు ఓ లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చారు. 


 

27

జైలర్ మూవీకి రజినీకాంత్ రెమ్యునరేషన్ వంద కోట్లకు పైమాటే. రజినీకాంత్ తన సంపాదనలో చాలా వరకు ఛారిటీస్ కి ఖర్చు చేస్తారు. డబ్బు అంటే తనకు పెద్దగా వ్యామోహం ఉండదు. అయినప్పటికీ రజినీకాంత్ వందల కోట్ల ఆస్తి కలిగి ఉన్నారు. 

37

ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఆస్తి విలువ దాదాపు రూ. 430 కోట్లు. రజినీకాంత్ కి చెన్నైలోని పోయెస్ గార్డెన్ లో విలాసవంతమైన బంగ్లా ఉంది. దీన్ని 2002లో తన అభిరుచికి తగ్గట్లు నిర్మించుకున్నారు. ఈ ఇంటి ప్రస్తుత విలువ రూ. 35 కోట్లు అని అంచనా. 
 

47
Super Star Rajinikanth

Super Star Rajinikanth

రజినీకాంత్ కి రాఘవేంద్ర మండపం అనే మ్యారేజ్ హల్ ఉంది. వెయ్యి మంది హాజరు కావడానికి సరిపోయే హాల్, 275 మందికి విడిది ఇవ్వగల సామర్థ్యం రాఘవేంద్ర మండపానికి ఉంది. ఈ ప్రాపర్టీ విలువ రూ. 20 కోట్లు అని ఒక అంచనా. 
 

57
Super Star Rajinikanth

Super Star Rajinikanth

రజినీకాంత్ వద్ద పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. రూ. 6 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్, రూ.16.5 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కార్లు ఉన్నాయి. అలాగే టయోటా ఇన్నోవా, హోండా సివిక్, ప్రీమియర్ పద్మిని అనే కార్లు ఆయన వద్ద ఉన్నాయి. 
 

67
Rajinikanth

Rajinikanth


రూ.1.77 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ ఎక్స్ 5, రూ. 2.55 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ జి వ్యాగన్, రూ. 3.10 కోట్ల ఖరీదు చేసే లాంబోర్గిని రజినీకాంత్ లగ్జరీ కార్ల కలెక్షన్ లో ఉన్నాయి. అలాగే రూ. 6 కోట్ల విలువైన బెంట్లీ లిమోసిన్ ఆయన వద్ద ఉందట. 

 

77

ఎంత ఆస్తి ఉన్నా రజినీకాంత్ నిరాడంబరంగా జీవించేందుకు ఇష్టపడతారు. ఆయనకు ఆధ్యాత్మికత అంటే ఇష్టం. దైవ చింతన ఎక్కువ. అప్పుడప్పుడు హిమాలయాలను సందర్శిస్తారు. 1981లో రజినీకాంత్ లతను వివాహం చేసుకున్నారు. వీరికి సౌందర్య, ఐశ్వర్య అనే ఇద్దరు అమ్మాయిలు. వీరు కూడా చిత్ర పరిశ్రమలో దర్శకులుగా రాణించాలని చూస్తున్నారు... 

 

రీషూట్ లో రజనీ ఫిల్మ్, అదే భయంతో ?

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
తెలుగు స్టార్ హీరోతో సినిమా కోసం రిషబ్ శెట్టి ప్రయత్నం.. ఎవరితో చేయబోతున్నాడో తెలుసా?
Recommended image2
Rajamouli: జక్కన్నకు విపరీతంగా నచ్చిన సీన్ అది, కానీ డిజాస్టర్.. డైరెక్టర్ ని పిలిచి ఏం చెప్పారో తెలుసా
Recommended image3
హనీమూన్‌కు బ్రేక్.. పెళ్లైన వెంటనే షూటింగ్‌లో అడుగుపెట్టిన రష్మిక.. షాక్ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved