భారతదేశంలోని ప్రముఖ మీడియా సంస్థలు, ప్రకటనల ఏజెన్సీలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) సోదాలు నిర్వహించింది. ప్రకటనల ధరల అవకతవకలపై అనుమానంతో ఈ దాడులు జరిగాయి, దీనితో ఆయా సంస్థల సిఈవోలు నిద్రలేని రాత్రి గడిపారు.
పాపులర్ ఫ్రంట్ టెర్రరిస్టు కార్యకలాపాల కోసం ఇండియాలో, బయట డబ్బులు పోగు చేసిందని ఈడీ చెప్పింది.
ఆలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ఇంటివద్ద గత అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. ఐటీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు చేపట్టగా...భయాందోళనతో సంపత్ భార్య అనారోగ్యానికి గురయ్యారు.
ఉన్నత చదువుల కోసం విదేశాలను వెళ్లాలని ప్రయత్నిస్తున్న పేద యువకుడికి లంచం డిమాండ్ చేసి అడ్డంగా బుక్కయ్యాడో ఏపీ సచివాలయ ఉద్యోగి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవబోతోందని బిజెపి, బిఆర్ఎస్ నాయకులకు అర్థమైపోయిందని... అందువల్లే రెండుపార్టీలు కలిసి ఐటీ దాడుల కుట్రలకు తెరతీసారని వివేక్ ఆరోపించారు.
New Delhi: దేశంలో అల్లర్లు సృష్టించేందుకు యువతకు శిక్షణ ఇచ్చేందుకు పీఎఫ్ఐ మొత్తం కుట్రను వెలికితీసి బట్టబయలు చేసేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి శతాబ్దం పూర్తయ్యే నాటికి ఇస్లామిక్ స్టేట్ ను సృష్టించడమే ఈ కుట్ర అంతిమ లక్ష్యంగా ఉందని దర్యాప్తు సంస్థలు ఇప్పటికే గుర్తించాయి.
Jabalpur: ఇస్లామిక్ సంస్థ హిజ్బ్-ఉత్-తహ్రీర్ అణిచివేతలో భాగంగా మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్నాయి. ఇస్లామిక్ సంస్థ హిజ్బుల్-ఉత్-తహ్రీర్ పై అర్ధరాత్రి ఎన్ఐఏ దాడులు ప్రారంభించింది. జబల్ పూర్ లో 13 చోట్ల సోదాలు నిర్వహించింది. ఉగ్రవాద కుట్ర కేసు దర్యాప్తులో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపింది.