Nepal plane crash: నేపాల్లో జరిగిన విమాన ప్రమాదంలో భారత్కు చెందిన నలుగురు వ్యక్తులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలతో పొఖరా వెళ్లిన ఈ కుటుంబం మహారాష్ట్రలోని ముంబయికి చెందినదిగా తెలుస్తోంది. ఈ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి