ఈ వారం ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. తమిళ స్టార్ విజయ్ దళపతి ‘లియో’తో పాటు మరిన్ని చిత్రాలు, సిరీస్ లో డిజిటల్ స్ట్రీమింగ్ సిద్ధంగా ఉన్నాయి.
థియేటర్లకు గట్టి పోటీ ఇస్తున్నాయి ఓటీటీలు. డిజిటల్ రిలీజ్ లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. చాలా వరకూ థియేటర్లు మూత పడడంతో ఎక్కువగా సినిమాలన్నీ ఓటీటీల్లోనే విడుదలవుతున్నాయి. ప్రతీవారం థియేటర్ రిలీజ్ లకంటే ఓటీటీ రిలీజ్ ల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. మరి ఈవారం ఓటీటీల్లో మెరిసే సినిమాల సంగతి చూస్తే..
ఒక ప్రక్క బడా చిత్రాలు థియేటర్స్ లో సందడి చేయడానికి సిద్ధం అవుతుండగా ఓటిటి లో మరికొన్ని చిత్రాలు, సిరీస్లు అలరించడానికి సిద్ధం అవుతున్నాయి. మరి ఫిబ్రవరి నెలలో ఓటిటి లో ప్రసారం కానున్న చిత్రాలు లిస్ట్ చూస్తే ఈ విధంగా ఉంది.
ఈ వీక్ థియేటర్స్ లో సినిమా రిలీజ్ ల సందడి మాక్సిమమ్ లేనట్టే. కానీ ఓటీటీ ఓపెన్ చేస్తే మాత్రం సర్ ప్రైజ్ లు కావాల్సినన్నీ.డిసెంబర్ క్రేజీ రిలీజెస్ అన్నీ ఈ శుక్రవారం డిజిటల్ ప్లాట్ ఫాంపై దూకుడు చూపించబోతున్నాయి. స్మాల్ స్క్రీన్ పై రచ్చ రచ్చ చేయబోతున్నాయి.