Orr
(Search results - 30)TelanganaDec 12, 2020, 10:18 PM IST
ఓఆర్ఆర్పై కాలి బూడిదైన వోల్వో బస్సు..!!
హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డుపై వోల్వో బస్సులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తుక్కుగూడ నుండి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా శంషాబాద్ బయలుదేరిన బస్సు పెద్ద గోల్కోండ సమీపంలోకి రాగానే ప్రమాదానికి గురైంది.
TelanganaOct 9, 2020, 9:27 AM IST
నార్సింగి ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి..
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు మితిమీరిన వేగంతో ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కార్లలో ఉన్న ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.
TelanganaJul 7, 2020, 1:20 PM IST
ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వాహనం బోల్తా.. ఒకరు మృతి..
హైదరాబాద్ లోని పెద్ద అంబర్ పేట ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎస్కార్ట్ వాహనం బోల్తా పడింది.
TelanganaJul 7, 2020, 12:26 PM IST
ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కాన్వాయ్కి ప్రమాదం: హెడ్ కానిస్టేబుల్ మృతి
హైద్రాబాద్ గచ్చిబౌలి నుండి విజయవాడకు ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది.మంత్రి కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం టైరు పగిలిపోవడంతో వాహనం అదుపుతప్పి బోల్తాపడినట్టుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు
TelanganaJun 7, 2020, 8:46 AM IST
ఫస్టాగ్ కేటుగాళ్లు: టోల్ ఫీజు ఎలా ఎగ్గొడుతున్నారంటే....
అక్రమాలకు, మోసాలకు కాదేది అనర్హం అన్నట్టుగా తయారయ్యింది ప్రస్తుత పరిస్థితి. టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా వచ్చిన ఫస్టాగ్ ని కూడా బురిడీ కొట్టిస్తూ టోల్ చార్జీల ఎగవేతకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్లు. వీరి మోసాలు తాజాగా వెలుగులోకి రావడంతో అధికారులు దీనిపై అప్రమత్తుమయ్యారు.
HyderabadMay 30, 2020, 9:07 AM IST
హైదరాబాద్ రింగ్ రోడ్డుపై నుంచి కిందపడ్డ లారీ: ఇద్దరు మృతి
హైదరాబాదు రింగ్ రోడ్డు వంతెన మీది నుంచి లారీ కింద పడడంతో ఇద్దరు మరణించారు. కీసర నుంచి మేడ్చల్ వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి రింగ్ రోడ్డు వంతెనపై నుంచి కింద పడింది.
TelanganaMay 20, 2020, 4:44 PM IST
నేటి అర్థరాత్రి నుంచి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పై వాహనాల పరుగులు
మంగళవారం అర్ధరాత్రి(21వ తేదీ) నుంచి ఓఆర్ఆర్పై వాహనాల రాకపోకలను అనుమతించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ), హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లి.(హెచ్‌జీసీఎల్) నిర్ణయించాయి.
TelanganaMay 20, 2020, 11:36 AM IST
మామను సిఎం చేసిన మంత్రి మల్లారెడ్డి అల్లుడు...
కార్మికశాఖా మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మరో వివాదంలో ఇరుక్కున్నాడు.
Coronavirus TelanganaMar 28, 2020, 1:16 PM IST
తెలంగాణ లాక్ డౌన్: హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డు క్లోజ్
కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డును మూసేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గత రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరగడంతో ముందు జాగ్రత్తగా దాన్ని మూసేసింది.
TelanganaMar 2, 2020, 1:18 PM IST
దిశ రేప్, హత్య ఎఫెక్ట్: రింగ్ రోడ్డు అండర్ పాస్ లకు వెలుగులు
విద్యుద్దీపాలు ఉండి ఉంటే దిశ రేప్, హత్య సంఘటన జరిగి ఉండేది కాదనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై విద్యుద్దీపాలు అమరుస్తున్నారు.
TelanganaNov 29, 2019, 8:15 PM IST
వాళ్లకి ఉరిశిక్ష పడాలి... ఏ లాయర్ వాదించొద్దు: ప్రియాంక తండ్రి శ్రీధర్ రెడ్డి
తమ బిడ్డను దారుణంగా హత్య చేసిన నిందితులకు ఉరిశిక్ష విధించాలన్నారు డాక్టర్ ప్రియాంక రెడ్డి తండ్రి శ్రీధర్ రెడ్డి. ఓ ఆడిపిల్ల తల్లీగా నిందితుల తరపున ఏ న్యాయవాదీ వాదించొద్దని అభ్యర్ధిస్తున్నాని ఆయన వాపోయారు.
TelanganaNov 29, 2019, 7:28 PM IST
ప్రియాంక కేసులో వీడిన మిస్టరీ.. ఇలా చంపారు: మీడియాతో సీపీ సజ్జనార్
ప్రియాంక రెడ్డి హత్య కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన... ఈ కేసును మహబూబ్‌నగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. మహిళలు, వృద్ధులు, యువతులు అత్యసవర సమయాల్లో 100కు డయల్ చేయాలని సీపీ విజ్ఞప్తి చేశారు.
NewsNov 13, 2019, 1:07 PM IST
Rajasekhar car accident: కారుపై ఇప్పటికే 3 ఓవర్‌స్పీడ్ చలాన్లు!
ఈ క్రమంలో రాజశేఖర్ కారు(TS07FZ1234)పై ఉన్న చలాన్లను గమనిస్తే.. గతంలో కూడా 3 సార్లు ఓవర్‌స్పీడ్ చలాన్లు పడ్డాయి. రాచకొండ పరిధిలో ఒకటి, సైబరాబాద్ పరిధిలో మరో రెండు చలాన్లు ఉన్నాయి.
NewsNov 13, 2019, 11:04 AM IST
ప్రమాదానికి కారణం అదే .. రాజశేఖర్ యాక్సిడెంట్ పై పోలీసులు!
టాలీవుడ్ యాక్టర్ రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై రాజశేఖర్ కారు బోల్తా పడింది.
NewsNov 13, 2019, 9:54 AM IST
Hero Rajasekhar: నాకేం ఏం కాలేదు.. హీరో రాజశేఖర్
మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుండి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు కారులో నేను ఒక్కడినే ఉన్నాను.