Opposition  

(Search results - 242)
 • minister talasani srinivas yadav fires on opposition parties over abusing words

  TelanganaSep 22, 2021, 3:18 PM IST

  ప్రతిపక్షాల భాష సరిగా లేదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్ధితి: తలసాని వ్యాఖ్యలు

  విపక్షాలు ఉపయోగిస్తున్న భాష సరిగా లేదని ఆయన అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని తలసాని గుర్తుచేశారు.తెలంగాణలోనూ దళిత గిరిజన దండోరా సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 

 • in nagaland opposition joined in govt, made opposition less government

  NATIONALSep 19, 2021, 5:22 PM IST

  మొత్తం ప్రతిపక్షమే ప్రభుత్వంలో కలిసింది.. ఆ రాష్ట్రంలో ఆసక్తికర పరిణామం

  నాగాలాండ్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మొత్తం ప్రతిపక్షమే అధికారపక్షంలో చేరింది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష రహిత ప్రభుత్వమున్నది. దాన్నే యునైటెడ్ డెమోక్రటిక్ అలయెన్స్‌గా నామకరణం చేశారు.
   

 • it is not right to attack opposition party leader chandrababu naidu says ayyanna patrudu

  Andhra PradeshSep 17, 2021, 5:30 PM IST

  చర్చి ఫాదర్లు ‘‘ ఓ మై సన్’’ అంటారు.. నేను తెలుగులో అన్నా, ఇది బూతా: వైసీపీ నేతలపై అయ్యన్న ఆగ్రహం

  ముఖ్యమంత్రిని తాను తిట్టలేదని.. చర్చిలో ఫాదర్లు ఓ మై సన్‌ అంటారు.. అదే రీతిలో తెలుగులో అన్నానన్నారు టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు. తన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు కావాలనే రచ్చ చేస్తున్నారని.. నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రుల పనులను బట్టే సంబోధించానని అయ్యన్న వెల్లడించారు. 

 • minister talasani srinivas yadav fires on opposition parties over dalit bandhu

  TelanganaSep 5, 2021, 3:08 PM IST

  దళిత బంధుపై మాట్లాడేవాళ్లంతా మార్ఖులే: విపక్షాలపై మంత్రి తలసాని ఆగ్రహం

  తెలంగాణలో టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. దళిత బంధుపై అవాకులు చవాకులు మాట్లాడే వారంతా  మూర్ఖులేనని తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని.. నగరాన్ని అభివృద్ధి చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. 

 • ap cm ys jagan slams opposition parties

  Andhra PradeshAug 25, 2021, 4:19 PM IST

  ప్రభుత్వంపై బురద.. ఆడపిల్లల గౌరవంతో రాజకీయాలు: ప్రతిపక్షాలపై జగన్ పరోక్ష విమర్శలు

  కొందరు ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని సీఎం జగన్ పరోక్షంగా ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ప్రయోజనాల కోసం చేయకూడనివి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాల కోసం ఆడపిల్లల  గౌరవాలను మంటగలుపుతున్నారని సీఎం మండిపడ్డారు.

 • sonia gandhi convenes meet with 19 opposition parties leaders to  target 2024

  NATIONALAug 20, 2021, 7:26 PM IST

  2024 టార్గెట్: 19 పార్టీల నేతలతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా భేటీ

  వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఐక్యంగా నిలవాలని, దేశానికి ప్రజాహిత ప్రభుత్వాన్ని అందించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. ప్రతిపక్షాల ఐక్య కార్యచరణ కోసం సమాయత్తమవుతున్న తరుణంలో ఆమె మొత్తం 19 పార్టీల నేతలతో సమావేశమయ్యారు.

 • Special committee likely to probe Opposition mps manhandling in Rajya Sabha

  NATIONALAug 13, 2021, 3:46 PM IST

  రాజ్యసభలో గందరగోళం: విపక్ష ఎంపీలపై ఛైర్మన్ వెంకయ్య సీరియస్, చర్యలకు రంగం సిద్ధం..?

  రాజ్యసభలో గందరగోళం సృష్టించి సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించిన విపక్ష సభ్యులపై చర్యలకు చైర్మన్ వెంకయ్య నాయుడు సిద్ధమవుతున్నారు. ఈ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి  సిఫారసు చేయాలని వెంకయ్య భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

 • Rahul Gandhi fires twitter: questions the move to muzzle opposition voice

  NATIONALAug 13, 2021, 12:55 PM IST

  రాజకీయ ప్రక్రియలో జోక్యం: ట్విట్టర్ పై రాహుల్ సీరియస్


  ట్విట్టర్ వ్యవహరిస్తున్నతీరును ఆయన తప్పుబట్టారు. సోషల్ మీడియా ధిగ్గజం తీరు ప్రజాస్వామ్యంపై దాడిగా పేర్కొన్నాడు. ట్విట్టర్ తన వ్యాపారం కోసం దేశ రాజకీయాలను ఉపయోగించుకొంటుందన్నారు. ట్విట్టర్  తటస్థమైన వేదిక కాదని తేలిందన్నారు. ఇది పక్షపాత వేదికని రుజువైందని ఆ వీడియోలో ఆయన ఆరోపించారు. 

 • gvl narasimha rao fires on opposition parties ksp

  NATIONALAug 12, 2021, 6:05 PM IST

  చర్చ నుంచి పారిపోయేందుకే రాజ్యసభలో రచ్చ: విపక్షాలపై జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం

  బుధవారం రాజ్యసభలో జరిగిన పరిణామాలపై స్పందించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. పెగాసస్‌పై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టమైన ప్రకటన చేశారని జీవీఎల్ గుర్తుచేశారు. పార్లమెంట్ సమావేశాలను విపక్షాలు ఖూనీ చేశాయని ఆయన మండిపడ్డారు

 • slug.. opposition threatened serious damage will be done if bills passed says union  ministers

  NATIONALAug 12, 2021, 4:30 PM IST

  మమ్మల్నే బెదిరించారు: విపక్షంపై ఏడుగురు కేంద్రమంత్రుల ఆరోపణ

  పార్లమెంటు సమావేశాలను అర్ధంతరంగా ముగించారని, మహిళా ఎంపీలపై మార్షల్స్ దాడి చేశారని ప్రతిపక్షాలు ఈ రోజు పార్లమెంటు నుంచి విజయ చౌక్‌కు ర్యాలీ తీశాయి. కొత్త బిల్లులు ప్రవేశపెడితే మరింత తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందని విపక్ష ఎమ్మెల్యేలే తమను బెదిరించారని, అందుకే రెండు రోజులు ముందుగానే పార్లమెంటు సమావేశాలను ముగించాల్సి వచ్చిందని కేంద్ర మంత్రులు వివరించారు. సమావేశాలను అడ్డుకున్నందుకు ప్రతిపక్షాలే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. పార్లమెంటులోకిబయటివారెవరూ రాలేదని, అవన్నీ విపక్షాల నాటకాలనీ అపోజిషన్ నేతల ఆరోపణలను కొట్టిపారేశారు.

 • Opposition should apologise to nation for their behaviour in Parliament: Ministers

  NATIONALAug 12, 2021, 4:15 PM IST

  ప్రతిపక్షాలు దేశానికి క్షమాపణలు చెప్పాలి.. మండిపడ్డ కేంద్రమంతులు...

  మంగళవారం నాడు కొందరు విపక్ష ఎంపీలు రాజ్యసభలో టేబుల్ పైకి ఎక్కి ఏదో గొప్ప పని చేసినట్టు ఫీల్ అయ్యారని, ఆ వీడియోలను ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి  ప్రహ్లాద్ జోషి అన్నారు.  పార్లమెంట్ సజావుగా సాగనీయకూడదని ముందస్తుగానే కాంగ్రెస్,  దాని మిత్రపక్షాలు నిర్ణయించుకున్నాయి అని ఆరోపించారు.

 • opposition took rally from parliament to vijaychowk in delhi in protest of attack  on women mp's

  NATIONALAug 12, 2021, 12:43 PM IST

  పార్లమెంటులో మహిళా ఎంపీలపై దాడి.. ఢిల్లీలో అపోజిషన్ ఫైర్

  రాజ్యసభలో మహిళా ఎంపీలపై మార్షల్స్ దాడి చేశారని, పార్లమెంటు సమావేశాలను అర్ధంతరంగా ముగించారని పేర్కొంటూ ప్రతిపక్షాలు గురువారం ఉదయం పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ వరకు ర్యాలీ తీశాయి. రాజ్యసభలో తొలిసారిగా మహిళా ఎంపీలపై దాడి జరిగిందని, ఇది ప్రజాస్వామ్యాన్ని హత్యగావించడమేనని రాహుల్ గాంధీ, సంజయ్ రౌత్ సహా పలువురు అపోజిషన్ లీడర్లు ఆరోపించారు.
   

 • rajya sabha chairman venkaiah naidu broke, slams opposition over protests

  NATIONALAug 11, 2021, 1:18 PM IST

  రాజ్యసభలో కన్నీరుపెట్టుకున్న వెంకయ్యనాయుడు

  ప్రతిపక్షాల నిరసనను ఖండిస్తూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు మంగళవారం సభలో ప్రకటన చదువుతూ కంటనీరు పెట్టుకున్నారు. ప్రతిపక్షాల తీరు తనను బాధించిందని, నిన్న నిద్ర లేని రాత్రి గడిపారని అన్నారు. ప్రజాస్వామ్యానికి పార్లమెంటు ఆలయం వంటిదని, ప్రతిపక్షాలు గర్భగుడిలోకి వచ్చి బల్లలు ఎక్కి హంగామా చేశారని చెప్పారు.

 • Rajya Sabha chairman Venkaiah Naidu expresses 'deep anguish' at unruly conduct of opposition MPs

  NATIONALAug 11, 2021, 11:34 AM IST

  విపక్షసభ్యుల తీరుపై అభ్యంతరం: రాజ్యసభలో కంటతడి పెట్టుకొన్న వెంకయ్యనాయుడు

  మంగళవారం నాడు నూతన వ్యవసాయ చట్టాలపై చర్చ కాకుండా వ్యవసాయంపై స్వల్పకాలిక చర్చకు అనుమతివ్వడంపై విపక్షసభ్యులు నిరసనకు దిగారు.

 • prime minister narendra modi expresses displeasure over opposition acts in parliament ksp

  NATIONALAug 3, 2021, 2:48 PM IST

  వారి చేష్టలు, వ్యాఖ్యలు దేశాన్ని కించపరిచేలా ఉన్నాయి: సభలో తృణమూల్ ఎంపీల తీరుపై మోడీ ఆగ్రహం

  పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్ష ఎంపీలు వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని ప్రధాని నరేంద్ర మోడీ ఆక్షేపించారు. మంత్రి చేతుల్లోని పేపర్లను లాక్కుని చించేయడం, వాటిని స్పీకర్ మీదకు విసిరేయడం మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు.