IPL 2025 RCB Trophy Prediction Numerology: తాత్కాలికంగా వాయిదా పడిన ఐపీఎల్ 2025 టోర్నమెంట్ మే 17 ప్రారంభం కానుంది. ఈసారి ఐపీఎల్ టైటిల్ మాదే అంటోంది విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీ. మరి ట్రోఫీ గెలుచుకునే అవకాశాలపై సంఖ్యాశాస్త్రం ఏం చెబుతోంది? ఈసారైనా ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలుస్తుందా? లేదా?
Numerology: జ్యోతిషశాస్త్రంలో సంఖ్యాశాస్త్రానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఒక వ్యక్తి పుట్టిన తేదీ ఆధారంగా జనన సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్య ఆధారంగా వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. కొన్ని సంఖ్యల సంఖ్యాశాస్త్రంలో చాలా అదృష్టవంతులుగా పరిగణిస్తారు. ఏ రోజు, ఏ జన్మ నక్షత్రం కింద పుట్టినవారు అదృష్టవంతులో ఇప్పుడు తెలుసుకుందాం.
మనిషి శాస్త్రసాంకేతికంగా ఎంత ఎదిగినా ఇప్పటికీ జ్యోతిష్యాన్ని విశ్వసించే వారు చాలా మంది ఉంటారు. ఇందులో న్యూమరాలజీ ఒకటి. పుట్టిన తేదీ ఆధారంగా మన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, మన ఆలోచనలు ఎలా ఉంటాయి. లాంటి అంశాలను అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతుంటారు. కొన్ని తేదీల్లో పుట్టిన వారి జీవితంలో అనూహ్యమైన మార్పులు వస్తాయని జ్యోతిష్యులు అంటుంటారు. ఆ తేదీలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మీరు పుట్టిన తేదీ ఆధారంగా మీ వ్యక్తిత్వం, మీ భవిష్యత్తు గురించి చెబుతుంది సంఖ్యాశాస్త్రం. ఇప్పుడు 4 తేదీల్లో జన్మించినవారి గుణగణాలు తెలుసుకుందాం. 13, 22, 31 తేదీలలో జన్మించినవారిని సైతం 4 సంఖ్యగానే పరిగణిస్తారు. ఆ అంకెలను కూడితే 4 సంఖ్య వస్తుంది.
న్యూమరాలజీని విశ్వసించే వారు మనలో చాలా మంది ఉంటారు. జ్యోతిష్య శాస్త్రానికి దగ్గరగా ఉండే ఈ వ్యవస్థపై కేవలం మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఎంతో ప్రాముఖ్యత ఉంది. న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి ఆలోచన ఎలా ఉంటుంది.? వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది.? లాంటి వివరాలు తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ వివాహంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
Birth Date Numerology: సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టిన వారికి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. పుట్టిన తేదీలను బట్టి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని కూడా చెప్పొచ్చు. ఈ సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ తేదీల్లో పుట్టిన వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
న్యూమరాలజీ ప్రకారం వారు పుట్టిన తేదీ ప్రకారం వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చెప్పొచ్చు. మరి, ఏ తేదీల్లో పుట్టిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం...
NUMEROLOGY: న్యూమరాలజీ ప్రకారం ఓ తేదీలో పుట్టిన వారు ఈ రోజు.. అధిక పని కారణంగా ఈ రోజు ప్రారంభంలో చాలా బిజీగా ఉంటారు. మీరు ఆస్తిని కొనాలని లేదా అమ్మాలని ప్లాన్ చేస్తుంటే వీలైనంత త్వరగా దాన్ని అమలు చేయండి.
NUMEROLOGY: న్యూమరాలజీ ప్రకారం ఓ తేదీలో పుట్టిన వారికి ఈ రోజు.. ఏదైనా సందిగ్ధత తొలగిపోవడంతో యువత ఆనందంగా ఉంటుంది. పెద్ద నిర్ణయం తీసుకునే ధైర్యం కూడా మీకు ఉంటుంది
న్యూమరాలజీ ప్రకారం ఓ తేదీలో పుట్టిన వారికి ఈ రోజు పిల్లల విజయం ఇంట్లో సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ సమయంలో ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులు ఉండొచ్చు. అందుకే ఖర్చులను ఎక్కువగా పెట్టకండి.