Nobel Prize

(Search results - 26)

nobel

INTERNATIONALOct 12, 2020, 3:52 PM IST

ఆర్ధిక శాస్త్రంలో అమెరికన్లకు దక్కిన నోబెల్ ప్రైజ్

సోమవారంనాడు నోబెల్ కమిటీ ఈ విషయాన్ని ప్రకటించింది. కొత్త వేలం ప్రక్రియలను కనిపెట్టినందుకు వీరికి నోబెల్ బహుమతిని ఇస్తున్నట్టుగా నోబెల్ అకాడమీ ఇవాళ ప్రకటించింది.

nobel

INTERNATIONALOct 9, 2020, 3:15 PM IST

ప్రపంచ ఆహార కార్యక్రమానికి నోబెల్ ప్రైజ్

సంక్షోభిత ప్రాంతాల్లో  సేవలకు చేసినందుకు గాను డబ్ల్యూఎఫ్‌పీని ఎంపిక చేసింది. నోబెల్ కమిటీ ఆకలి ముప్పుతో బాధపడుతున్న లక్షలాది మంది ప్రజల వైపు ప్రపంచం దృష్టి పెట్టాలని కోరుకొంటుంది.

Chemistry Nobel

INTERNATIONALOct 7, 2020, 4:19 PM IST

రసాయన శాస్త్రంలో విశేష కృషి: ఇద్దరికి నోబెల్ ప్రైజ్

సీఆర్ఐఎస్‌పీఆర్/సీఎఎస్ 9 జన్యు సవరణ సాధనాలు పరమాణు జీవిత శాస్త్రాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి. మొక్కల పెంపకానికి కొత్త అవకాశాలను తెచ్చాయి. క్యాన్సర్ చికిత్సలకు దోహదం చేశాయి.

nobel physics

INTERNATIONALOct 6, 2020, 4:44 PM IST

ఫిజిక్స్ లో ముగ్గురికి నోబెల్ ప్రైజ్

రోజర్ పెన్‌రోజ్, రెన్‌హార్డ్ గెజల్, అండ్రియా గెజ్ లకు సంయుక్తంగా ఫిజిక్స్ లో ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ దక్కింది.కృష్ణబిలం, పాలపుంతల రహస్యాలను తెలుసుకొన్నందుకు గాను ఈ ముగ్గురి శాస్త్రవేత్తలకు ఈ బహుమతులు లభ్యమయ్యాయి.

nobel prize

INTERNATIONALOct 5, 2020, 4:11 PM IST

హెపటైటీస్ సీ వైరస్: ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్

నోబెల్ కమిటీ హెడ్ థామస్ పెర్లమాన్ ఈ విషయాన్ని సోమవారం నాడు ప్రకటించారు. ప్రపంచంలో సుమారు 70 మిలియన్లకు పైగా హెపటైటీస్ కేసులు నమోదౌతున్నాయి. ఈ నివేదికను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

• jagan

Andhra PradeshJan 29, 2020, 6:12 PM IST

నోబెల్ గ్రహీత నోట అమ్మఒడి మాట: జగన్‌పై కామెంట్లు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న అమ్మ ఒడి పథకంపై నోబుల్ అవార్డ్ గ్రహిత జాన్ బి గుడెనఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

• CV Raman
Video Icon

NATIONALNov 7, 2019, 8:06 PM IST

video news : ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సర్ C V రామన్ జయంతి నేడు

భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తల్లో ఒకరు, దేశంనుడి నోబుల్ ప్రైజ్ అందుకున్న భౌతిక శాస్త్రవేత్త సర్ చంద్రశేఖర వెంకట రామన్. సర్ CV రామన్ గా ప్రఖ్యాతి. 1888సంవత్సరంలో ఈ రోజు అంటే నవంబర్ 7న జన్మించారు. కలకత్తాలోని ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ లో రామన్ చేసిన పరిశోధన ఆయనకు 1928 ఫిబ్రవరి 28న ఫిజిక్స్ లో నోబెల్ బహుమతి తెచ్చిపెట్టింది. ఆ మహనీయుడి గురించి తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు.

• PM Modi, Nobel, Abhijit Banerjee, Nobel Prize, JNU, Modi, Narendra Modi

NATIONALOct 22, 2019, 1:23 PM IST

ఆయన దేశానికే గర్వకారణం...నోబెల్ విన్నర్ అభిజిత్ ని కలిసిన ప్రధాని మోదీ

అభిజిత్ సాధించిన ఘనత దేశానికే గర్వకారణమని మోదీ అన్నారు. భవిష్యత్తులోనూ అభిజిత్ చేపట్టే ప్రాజెక్టులు సక్సెస్ కావాలని తాను కోరుకుంటున్నట్లు మోదీ పేర్కొన్నారుజ   ప్రపంచవ్యాప్తంగా పేదరిక నిర్మూలన కోసం అభిజిత్ సూచించిన ప్రణాళికలను నోబెల్ కమిటీ గుర్తించింది.

• অভিজিৎ বন্দোপাধ্যায়

NATIONALOct 22, 2019, 11:23 AM IST

నోబెల్ ప్రైజ్ విన్నర్ అభిజిత్ కోసం... అమ్మ చేతి చేపల పులుసు రెడీ..!

అభిజిత్ బెనర్జీ.. ఓ విదేశీ మహిళను పెళ్లి చేసుకున్నారు. కాగా... విదేశీ మహిళను పెళ్లి చేసుకోవడం వల్లే అతనికి నోబెల్ వచ్చిందనే విమర్శలు ఎక్కువగా వినిపించాయి. కాగా... ఆ విమర్శలకు ఆమె ఘాటుగానే సమాధానం ఇచ్చారు.

• অভিজিৎ  বন্দোপাধ্যায়

NATIONALOct 15, 2019, 4:14 PM IST

10 రోజులు తీహార్ జైల్లో ఉంచారు: నోబెల్ విజేత అభిజిత్ బెనర్జీ

విద్యార్ధి సంఘం నాయకుడికి మద్ధతుగా ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు గాను అభిజిత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి తీహార్ జైలులో ఉంచారు. 10 రోజుల పాటు తమను కొట్టడమే కాకుండా రాజద్రోహం, హత్యానేరం కింద కేసులు నమోదు చేశారని అభిజిత్ బెనర్జీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు

• undefined

TelanganaOct 15, 2019, 3:40 PM IST

నోబెల్ గ్రహీత అభిజిత్ దంపతులతో హైదరాబాద్ కనెక్షన్ ఇదే!

పేదలు చాలామంది కేవలం ఒక్క వృత్తిని మాత్రమే కాకుండా అనేక వృత్తులను చేపడతారని ఆ పరిశోధనలో వెల్లడించారు. ఆర్ధిక సంస్కరణల ద్వారా అత్యధిక లబ్ది పొందిన నగరాల్లో హైదరాబాద్ కూడా  ఒకటని వారు వెల్లడించారు. హైదరాబాద్ లోని పలు బస్తీల్లో(స్లమ్ముల్లో) నివసించే 2000 కుటుంబాలపై వీరు పరిశోధన జరిపి ఈ వివరాలను వెల్లడించారు.

• nobel

INTERNATIONALOct 14, 2019, 4:58 PM IST

నోబెల్ అందుకున్న భార్యాభర్తలు వీరే

నోబెల్ బహుమతులు ప్రారంభమైన నాటి నుంచి నేటీ వరకు ఐదుగురు దంపతులకు నోబెల్ బహుమతి దక్కగా.. సోమవారం ఆర్ధిక శాస్త్రంలో మరో జంట సంయుక్తంగా ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికై రికార్డుల్లోకి ఎక్కింది.

• Nobel prize

INTERNATIONALOct 14, 2019, 3:45 PM IST

ఆర్ధిక శాస్త్రంలో భారతీయుడికి నోబెల్: అభిజిత్ బెనర్జీ‌ని వరించిన పురస్కారం

ఆర్ధిక శాస్త్రంలో భారతీయుడికి మరోసారి ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం లభించింది. భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీ, ఆయన భార్య ఎస్తర్ డఫ్లో‌, మైఖేల్ క్రెమర్‌లను ఈ ఏడాది నోబెల్ కమిటీ ఎంపిక చేసింది

• nobel prize

LiteratureOct 10, 2019, 9:07 PM IST

సాహిత్యంలో ఈ ఇద్దరికి నోబెల్ బహుమతి

ఆస్ట్రియన్ రచయిత పీటర్ హండ్కేకు 2019 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. 2018 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ బహుమతికి పోలండ్ కు చెందిన రచయిత్రి ఓలాగ్ టోకార్జక్ ను ఎంపిక చేశారు.

• Nobel prize

INTERNATIONALOct 9, 2019, 4:38 PM IST

రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం దక్కింది. 2019 ఏడాదికి గాను  ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారాన్ని రాయల్ స్వీడీష్ అకాడెమీ బుధవారంనాడు ప్రకటించింది