Search results - 45 Results
 • ap cmo counter on bjp mp gvl

  Andhra Pradesh22, Sep 2018, 7:06 PM IST

  జీవీఎల్ కు సీఎంవో కౌంటర్

  బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు సీఎంవో కౌంటర్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు న్యూయార్క్ పర్యటనకు సంబంధించి ఐక్యరాజ్యసమితి ఇన్విటేషన్ ను బహిర్గతం చెయ్యాలన్న జీవీఎల్ డిమాండ్ కు స్పందించిన సీఎంవో ఐక్యరాజ్యసమితి ఆహ్వానాన్నివిడుదల చేసింది. 

 • bjp mp fires on cm chandrababu new york tour

  Andhra Pradesh22, Sep 2018, 6:33 PM IST

  చంద్రబాబు పర్యటనపై ఎంపీ జీవీఎల్ అనుమానాలు

  తెలుగుదేశం ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మరోసారి విరుచుకుపడ్డారు. ఏపీలో బూటకపు పాలన కొనసాగుతోందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు అమెరికా పర్యటనకు వెళ్తున్న ఉద్దేశం ఒకటి చెప్తున్నదొకటని విమర్శించారు. 

 • time magazine sold

  INTERNATIONAL17, Sep 2018, 2:27 PM IST

  నష్టాల్లో కూరుకుపోయి.. అమ్ముడుపోయిన ప్రఖ్యాత "టైమ్" మ్యాగజైన్

  టైమ్ మ్యాగజైన్.. ప్రపంచంలోని అత్యంత పురాతన వార్తాపత్రికల్లో ఒకటి.. ఈ మ్యాగజైన్‌లో తమ గురించి వార్తలు రావాలని కోరుకోని సెలబ్రిటీలు ఉండరు. అటువంటి కంపెనీ నష్టాల్లోకి కూరుకుపోయింది. 

 • serena williams fined for violations in US Open Final

  tennis10, Sep 2018, 1:24 PM IST

  సెరెనాకి భారీ జరిమానా...‘‘అంపైర్‌ను అబద్ధాల కోరు అన్నందుకు’’

  24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించి రికార్దు సాధించాలనుకుని యూఎస్ ఓపెన్ టైటిల్ కోల్పోయి నిరాశలో కూరుకుపోయిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్‌కు మరో షాక్ తగిలింది.

 • novak djokovic wins us open 2018

  tennis10, Sep 2018, 10:54 AM IST

  యూఎస్ ఓపెన్ విజేత జకోవిచ్.. ముచ్చటగా మూడోసారి

  యూఎస్ ఓపెన్ టైటిల్‌ మరోసారి తన ఖాతాలో వేసుకున్నాడు సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్. పురుషుల సింగిల్స్  ఫైనల్లో మాజీ విజేత అర్జెంటీనా టాప్ సీడ్ డెల్‌పొట్రోపై 6-3, 7-6, 6-3 తేడాతో విజయం సాధించాడు

 • serena williams enter into US Open Finals

  tennis7, Sep 2018, 7:33 AM IST

  యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లిన సెరెనా

  అమెరికా అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ మరోసారి జూలు విదిల్చింది.. యూఎస్ ఓపెన్‌  ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో లాత్వియా క్రీడాకారిణి సెవాస్తోవాపై 6-3, 6-0 తేడాతో సెరెనా విజయం సాధించింది. 

 • US extends suspension of premium processing for H-1B visas

  NRI30, Aug 2018, 5:06 PM IST

  టెక్కీలకు షాక్: హెచ్ 1 బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ మరో ఆర్నెళ్లు బంద్

  ఇండియన్ టెక్కీలకు మరోసారి  అమెరికా షాకిచ్చింది. హెచ్ 1 బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌పై  విధించిన తాత్కాలిక రద్దును మరో ఆరు మాసాల పాటు  పొడిగిస్తూ ఆదేశాలు  జారీ చేసింది.
   

 • Harvard professor slams coconut oil as pure poison

  INTERNATIONAL23, Aug 2018, 3:00 PM IST

  కొబ్బరి నూనె తాగితే ఇక అంతే......

   డైటింగ్ పుణ్యమా అంటూ ఈ మధ్య కొబ్బరి నూనెకు విపరీతమైన గిరాకీ వచ్చింది. కొలెస్టరాల్ కాస్త ఉంటే చాలు ఇక కొబ్బరినూనె తాగడం మెుదలుపెడుతున్నారు. కొబ్బరినూనె తాగడం వల్ల అధిక బరువు తగ్గుతుందని...మధుమేహం తగ్గుతుందని, థైరాయిడ్ సమస్య పోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో అది నిజమని ప్రజలు తాగడం మెుదలెట్టేశారు. 

 • Kofi Annan, Former UN Secretary General, Dies At 80

  INTERNATIONAL18, Aug 2018, 3:29 PM IST

  ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ మృతి

  ఐక్యరాజ్యసమితి మాజీ జనరల్ సెక్రటరీ కోఫీ అన్నన్ శనివారం నాడు మరణించారు. ఆయన వయస్సు 80 ఏళ్లు.  

 • Hamza bin Laden has married daughter of lead 9/11 hijacker, say family

  INTERNATIONAL6, Aug 2018, 4:50 PM IST

  9/11 దాడుల లీడర్ అట్టా కుమార్తెతో బిన్ లాడెన్ కొడుకు హంజా పెళ్లి

  ప్రపంచాన్ని వణికించిన ఆల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ నాయకుడు ఒసామా బిన్ లాడెన్  కొడుకు  హంజా బిన్ లాడెన్ పెళ్లి చేసుకొన్నాడు. ఈ విషయాన్ని లాడెన్ కుటుంబం ప్రకటించింది. 

 • 4 People, Including Child, Shot Dead In Apparent Murder-Suicide In Astoria

  INTERNATIONAL31, Jul 2018, 2:34 PM IST

  అపార్ట్‌మెంట్‌లో కాల్పులు: నలుగురి మృతి

  అమెరికాలోని న్యూయార్క్  నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో  జరిగిన కాల్పుల ఘటనలో  నలుగురు మరణించారు. క్వీన్స్ ప్రాంతంలోని అస్టోరియా సెక్షన్‌లోని  ఓ అపార్ట్‌మెంట్‌లో ఐదేళ్ల బాలుడు సహా నలుగురు మృతి చెందారు. 

 • Trump's lawyer secretly recorded him; tape reveals discussion of payment to ex-Playboy playmate who alleged an affair

  INTERNATIONAL21, Jul 2018, 3:11 PM IST

  ప్లేబాయ్ మాజీ మోడల్‌తో ట్రంప్ రాసలీలలు: ఆ ఆడియో సంభాషణే కీలకం?

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్లేబాయ్ మాజీ మోడల్  కరెన్ మెక్ డౌగల్  మధ్య వివాహేతర సంబంధంపై  దర్యాప్తు అధికారులకు  బలమైన ఆధారాలు లభ్యమైనట్టుగా  ఓ పత్రిక కథనాన్ని ప్రచురించింది.

 • Recent H-1B visa changes making it harder to fill job openings at US firms

  NRI19, Jul 2018, 2:56 PM IST

  ఇండియన్ టెక్కీలకు షాక్: హెచ్-1 బీ వీసా ధరఖాస్తు రద్దైతే ఇక ఇంటికే

  హెచ్-1 బీ వీసాదారులకు కష్టాలు  తప్పడం లేదు. గతంలో మాదిరిగా హెచ్-1 బీ వీసాలను  దక్కించుకోవడం  అంత సులువు కాదు.  వీసా నిబంధలను  ట్రంప్ అడ్మినిస్ట్రేషన్  కఠినతరం చేసింది. దీంతో  వీసా ధరఖాస్తులను ఆమోదింపజేసేందుకు  అమెరికా కఠిన వైఖరిని చూపే అవకాశం లేకపోలేదు.

 • Fly From New York To London In Two Hours: Boeing

  INTERNATIONAL3, Jul 2018, 10:17 AM IST

  కేవలం రెండు గంటల్లో న్యూయార్క్ నుంచి లండన్‌కు..!

  న్యూయార్క్ నుంచి లండన్‌కు రెండు గంటల్లో తీసుకువెళ్తామని చెబుతోంది ఓ ప్రముఖ విమానాల తయారీ కంపెనీ. నమ్మసఖ్యం కాకపోయినా, ఇది సాధ్యమే అంటోంది బోయింగ్ కంపెనీ.

 • Delta Airlines bans pit bulls as service and support animals

  INTERNATIONAL26, Jun 2018, 11:18 AM IST

  మా విమానాల్లో ఆ కుక్కలను అనుమతించం!

  అమెరికాలో అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఒకటైన డెల్టా ఎయిర్‌లైన్స్ ఇకపై తమ విమానాల్లో ఓ జాతి రకం కుక్కలను అనుమతించబోమని ప్రకటించింది.