National Crime
(Search results - 43)NATIONALJan 17, 2021, 8:47 AM IST
ఘోరం... మైనర్ బాలికపై 11మంది అత్యాచారం, ట్రక్కు డ్రైవర్లతో సహా
13 ఏళ్ల బాలికను పలుమార్లు కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్ కు పాల్పడిన దారుణ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.
NATIONALJan 14, 2021, 12:09 PM IST
పెళ్లి సంబంధం కుదరడం లేదని... దివ్యాంగురాలయిన కూతుర్ని దారుణంగా చంపి
అన్న కూతురు దివ్యాంగురాలన్న కారణంతోనే తనకు పెళ్లి సంబంధాలు కుదరడం లేదని భావించి ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు.
NATIONALJan 8, 2021, 7:40 AM IST
యువకుడిపై కత్తులతో కిరాతకంగా నరికి... పరువుహత్యేనా?
సూర్య(26) అనే యువకున్ని అత్యంత కిరాతకంగా నరికి చంపారు దుండగులు.
NATIONALDec 31, 2020, 4:27 PM IST
అమానవీయం...మహిళపై గ్యాంగ్ రేప్... బాధితురాలిపైనే గ్రామ బహిష్కరణ
అత్యాచార బాధితురాలే నేరం చేసినట్లు గ్రామం నుండి బహిష్కరించాలని గ్రామ పెద్దలు నిర్ణయించిన సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
NATIONALDec 6, 2020, 11:05 AM IST
స్పైడర్ సినిమా స్టైల్లో... డిల్లీలో సైకో కిల్లర్ దారుణాలు
ఏ కారణం లేకున్నా మనుషులను చంపి రాక్షసానందాన్ని పొందుతున్న సైకో విక్రుత చేష్టలు తాజాగా బయటపడ్డాయి.
NATIONALNov 23, 2020, 7:31 AM IST
ఉద్యోగం కోసం... కన్నతండ్రిని బలితీసుకున్న కసాయి కొడుకు
ఓ కసాయి కొడుకు కన్నతండ్రినే అతి దారుణంగా హతమార్చిన దారుణ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
NATIONALNov 15, 2020, 9:13 AM IST
మగబిడ్డ కోసం... కన్న కూతురుని బలిచ్చిన కసాయి తండ్రి
మగ బిడ్డను పొందేందుకు కన్న కూతురుని బలిచ్చాడో కసాయి తండ్రి.
NATIONALNov 1, 2020, 8:40 AM IST
విచిత్రం... ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని యువకుడి ఆత్మహత్య
ప్రభుత్వ ఉద్యోగం రాలేదని కాదు వచ్చిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న విచిత్ర మరియు విషాద సంఘటన తమిళనాాడులో చోటుచేసుకుంది.
NATIONALOct 29, 2020, 9:53 AM IST
దేశ రాజధానిలో మరో ఘోరం... ఐసియులో పేషెంట్ పై అత్యాచారం
అనారోగ్యంతో బాధపడుతున్న తనపై ఆస్పత్రి సిబ్బంది ఒకడు అత్యాచారానికి పాల్పడినట్లు ఓ యువతి రాతపూర్వకంగా తెలిపింది.
NATIONALSep 30, 2020, 8:45 AM IST
తల్లితో అక్రమసంబంధం, కూతురిపై లైంగిక దాడి.. మనస్ధాపంతో యువతి ఆత్మహత్య
తమిళనాడులోని పుదుకోటలో విషాద సంఘటన చోటుచేసుకుంది.
NATIONALSep 29, 2020, 12:40 PM IST
పంటపొలాల్లోకి ఎత్తుకెళ్లి...నాలుక తెగ్గోసి మరీ యువతిపై గ్యాంగ్ రేప్
కామాంధుల చేతిలో నలిగిపోయి తీవ్ర అస్వస్థతకు గురయిన యువతి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
NATIONALSep 2, 2020, 11:54 AM IST
మన దేశంలో ఆత్మహత్యలు ఆ రాష్ట్రంలోనే ఎక్కువ!
తల్లిదండ్రులు మందలించారని, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని.. ప్రేమించిన వ్యక్తి దక్కలేదని బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కాగా.. అసలు దేశంలో జరుగుతున్న ఈ ఆత్మహత్యలపై ఓ బృందం చేసిన సర్వేలో విస్తుపోయే నిజాలు తెలిశాయి.
businessJan 17, 2020, 10:48 AM IST
దేశంలో దొంగ నోట్లు....అన్నీ 2000 వేల నోట్లే...
నల్లధనాన్ని వెలికితీసేందుకు, ఉగ్ర నిధులను అరికట్టేందుకు రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తున్నట్లు 2016 నవంబర్ ఎనిమిదో తేదీన ప్రధాని నరేంద్రమోదీ సంచలన ప్రకటన చేశారు. ఆ లక్ష్యాన్ని మనం చేరుకున్నామా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటివరకు పట్టుబడిన నకిలీ (ఫేక్) నోట్లలో రూ.2000 విలువైన నోట్లు 56 శాతం కావడమే దీనికి నిదర్శనం. అందునా అత్యధికం గుజరాత్ రాష్ట్రంలోనే పట్టుబడటం గమనార్హం.
NATIONALJan 14, 2020, 1:10 PM IST
పెరిగిన రైతుల ఆత్మహత్యలు : నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదిక
2018 ఒక్క సంవత్సరంలోనే 10వేల 349మంది రైతులు, వ్యవసాయ కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు.
Weekend SpecialDec 22, 2019, 3:30 PM IST
క్రైమ్ రౌండప్: కుల్దీప్ సెంగార్‌కు జీవిత ఖైదు.. జైపూర్ నిందితులకు ఉరిశిక్ష, మరిన్ని
దేశంలో సంచలనం సృష్టించిన రెండు కేసులపై న్యాయస్ధానాలు ఈ వారం కీలక తీర్పులు వెలువరించాయి. ఉన్నావ్ అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న బీజేపీ మాజీ నేత కుల్దీప్ సెంగార్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది. అలాగే 2008లో జైపూర్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లుకు సంబంధించి నలుగురికి ఉరిశిక్ష విధించింది. వీటిలో పాటు మరిన్ని నేరవార్తలు మీకోసం.