Search results - 303 Results
 • Samantha Akkineni

  ENTERTAINMENT21, May 2019, 8:38 PM IST

  కోడలు పిల్లతో మన్మథుడు.. సంతోషంలో మునిగితేలుతున్న సమంత!

  కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం మన్మథుడు 2. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మన్మథుడు సీక్వెల్ అనగానే ఈ చిత్రంపై అక్కినేని అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. 

 • Nagarjuna

  ENTERTAINMENT21, May 2019, 3:36 PM IST

  రకుల్ తో నాగార్జున రొమాన్స్.. వైరల్ అవుతున్న పిక్స్!

  కింగ్ నాగార్జున మరోసారి మన్మథుడిగా మారుతున్నాడు. దాదాపు 17 ఏళ్ల క్రితం విడుదలైన మన్మథుడు చిత్రం నాగార్జున కెరీర్ లో బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఇన్నేళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్ గా మన్మథుడు 2 వస్తోంది. 

 • Nagarjuna

  ENTERTAINMENT18, May 2019, 3:53 PM IST

  నాగ్ కు నాని ఇలా ట్విస్ట్ ఇస్తాడనుకోలేదు

  సినిమా తీయటం ఒకెత్తు..ఆ సినిమాని నీట్ గా ప్రమోట్ చేసి , సరైన రిలీజ్ డేట్ ఫిక్స్ చేయటం మరొక ఎత్తు. ఇందుకోసం టీమ్ అంతా రకరకాల చర్చలు జరుపుతూంటారు. ట్రేడ్ వర్గాలను సంప్రదిస్తూంటారు. ఎందుకంటే రిలీజ్ డేట్ ని, థియోటర్స్ ని  బట్టి కూడా సినిమాలు రెవిన్యూ జనరేట్ అవుతూంటుంది. 

 • nagarjuna

  ENTERTAINMENT13, May 2019, 1:23 PM IST

  ప్రభాస్ తో పోటీ ఎందుకు..నాగ్ సలహాలు,వింటాడా?

  సినిమాకు కంటెంట్ ఎంత ముఖ్యమో, దాని రిలీజ్ డేట్ కూడా అంతే ముఖ్యం. 

 • akkineni

  ENTERTAINMENT12, May 2019, 11:56 AM IST

  అఖిల్ నెక్స్ట్ మూవీ బడ్జెట్.. భయంలో నిర్మాతలు?

  అక్కినేని యువ హీరో అఖిల్ మరోసారి తడబడ్డాడు. అఖిల్ మొదటి రెండు సినిమాలు ఎలాంటి నష్టాలనైతే మిగిల్చాయో రీసెంట్ గా వచ్చిన మిస్టర్ మజ్ను కూడా డబుల్ డిజాస్టర్ లిస్ట్ లో చేరిపోయింది. 20 కోట్ల బడ్జెట్ పెడితే కనీసం సగం వసూళ్లను కూడా రికవర్ చేయలేకపోతున్నాడు. 

 • నాగార్జున: ఆటోమొబైల్ ఇంజనీరింగ్ USA

  ENTERTAINMENT9, May 2019, 8:24 PM IST

  బిగ్ బాస్ 3: ఫైనల్ గా నాగ్ ని సెలెక్ట్ చేశారా..

  తెలుగు బిగ్ బాస్ హోస్టింగ్ పై ఫైనల్ గా ఒక క్లారిటీ వచ్చేసింది. నాగార్జున మూడవ సీజన్ ని హోస్ట్ చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా హోస్టింగ్ పై అనేక రకాల రూమర్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. 

 • సినీ ఇండస్ట్రీలో కింగ్ అంటే టక్కున చెప్తారు అక్కినేని నాగార్జున అని. సినీ ఇండస్ట్రీలోనూ, ఇతర వ్యాపార రంగంల్లోనూ తన సత్తా చాటారు. కేవలం సినీ రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లో కూడా ఆరితేరిన నాగార్జున ఇక రాజకీయ రంగంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది.

  ENTERTAINMENT7, May 2019, 7:38 PM IST

  శివుడు పాత్రలో నాగార్జున...నప్పుతాడా?

  నాగార్జున వయస్సుతో సంభందం లేకుండా వరస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మన్మధుడు 2 చిత్రం చేస్తున్న ఆయన శివుడు పాత్రలో త్వరలో కనిపించనున్నారని సమాచారం.

 • నాగార్జున: ఆటోమొబైల్ ఇంజనీరింగ్ USA

  ENTERTAINMENT7, May 2019, 4:56 PM IST

  మన్మథుడు 2లో మరో స్పెషల్ గెస్ట్?

   

  కింగ్ నాగార్జున గత కొంత కాలంగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని మన్మథుడు సీక్వెల్ తో సిద్దమవుతున్నాడు.

 • allu aravind

  ENTERTAINMENT3, May 2019, 3:21 PM IST

  అల్లు అరవింద్ కి నాగ్ రిక్వెస్ట్.. డబ్బు ఇస్తానని చెప్పడంతో!

  అక్కినేని అఖిల్ హీరోగా 'గీతాఆర్ట్స్ 2' బ్యానర్ పై ఓ సినిమా ప్రారంభం కానుంది. 

 • samantha

  ENTERTAINMENT30, Apr 2019, 1:26 PM IST

  నాగ్ కు షాక్ ఇచ్చిన సమంత!

  అక్కినేని నాగార్జున తన కోడలుతో చాలా సరదాగా ఉంటారు. 

 • alla ramakrishna reddy

  Andhra Pradesh18, Apr 2019, 4:42 PM IST

  ఆ విషయంలో చంద్రబాబు ఘనుడు: స్ట్రాంగ్ రూమ్స్ ను పరిశీలించిన వైసీపీ


  తమకు భద్రతపై నమ్మకం ఉందని అయితే వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు ఘనుడు కాబట్టే ఈవీఎంలను పరిశీలించడానికి వచ్చినట్లు స్పష్టం చేశారు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలు.  

 • Telangana17, Apr 2019, 12:28 PM IST

  నాగార్జున అక్రమ భూఆక్రమణల సంగతేంటి: కేసీఆర్ పై రాములమ్మ

  టాలీవుడ్ హీరో నాగార్జున అక్రమ భూములను లాక్కుంటారా అంటూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ ని కాంగ్రెస్ పార్టీ మహిళానేత విజయ శాంతి ప్రశ్నించారు. రెవిన్యూ శాఖన ప్రక్షాళన చేస్తామన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై విజయశాంతి తాజాగా స్పందించారు. 

 • majili

  ENTERTAINMENT17, Apr 2019, 9:55 AM IST

  మజిలీ రీమేక్.. నాగ్ కు ఇష్టం లేదట!

  ఒక భాషలో ఓ సినిమా హిట్టైతే మిగతా భాషల వాళ్లు రీమేక్ రైట్స్ కోసం వాలిపోతారు. ప్రతీ శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాల రిజల్ట్ లు గమనిస్తూ, రైట్స్ కోసం రంగంలోకి దిగుతూంటారు ఈ రీమేక్ నిర్మాతలు. ఇప్పుడు మజిలీ చిత్రం రీమేక్ పై వేరే భాషల నిర్మాతల దృష్టి పడింది. 

 • sonali

  ENTERTAINMENT13, Apr 2019, 11:28 AM IST

  ‘మన్మథుడు 2’ లో ఆమెకు ఛాన్స్..నాగ్ కు ప్రశంసలు

  అక్కినేని నాగార్జున, త్రివిక్రమ్ కాంబినేషన్ లో  2002లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ ‘మన్మథుడు’. 

 • NAGARJUNA

  ENTERTAINMENT9, Apr 2019, 5:51 PM IST

  బంగార్రాజుతో చంద్రముఖి రొమాన్స్

  నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం 'సోగ్గాడే చిన్నినాయనా' .  ఆ సినిమాలో దసరా బుల్లోడు గెటప్ లో ...బంగార్రాజుగా నాగ్ ప్రేక్షకులను దుమ్ము రేపారు. దీంతో ‘బంగార్రాజు’ అనే టైటిల్‌తోనే ఈ చిత్రానికి ప్రీక్వెల్  ప్లాన్ చేసారు.