MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • Nagarjuna : యాంకర్ సుమతో నాగార్జున ‘గీతాంజలి’ సీన్ రిపీట్... 35 ఏళ్ల తర్వాత సర్ ప్రైజ్ ఇచ్చిన నాగ్!

Nagarjuna : యాంకర్ సుమతో నాగార్జున ‘గీతాంజలి’ సీన్ రిపీట్... 35 ఏళ్ల తర్వాత సర్ ప్రైజ్ ఇచ్చిన నాగ్!

అక్కినేని నాగార్జున Ngarjuna ప్రస్తుతం ‘నా సామిరంగ’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా యాంకర్ సుమతో నాగార్జున కెరీర్ లోనే బెస్ట్ సీన్ ను బుల్లితెరపై రిపీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.  

2 Min read
Author : Shreekanth Nuthi
Published : Jan 11 2024, 12:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అక్కినేని నాగార్జున లేటెస్ట్ ఫిల్మ్ ‘నా సామి రంగ’ Naa Saami Ranga. ఈ చిత్రానికి విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ‘నా సామి రంగ’ మూవీని ఆడియెన్స్ లోకి మరింతగా తీసుకెళ్లేందుకు అదే టైటిల్ Naa Saami Ranga తోనే ‘సంక్రాంతి స్పెషల్’ ఈవెంట్ ను షూట్ చేశారు. ఈ వేడుకకు నాగార్జునతో పాటు బిగ్ బాగ్ 7 కంటెస్టెంట్లు హాజరై సందడి చేశారు. యాంకర్ సుమ Anchor Suma వ్యాఖ్యతగా వ్యవహరించారు. 
 

36

అయితే... జనవరి 15న ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ కాబోతోంది. తాజాగా ప్రోమోను విడుదల చేశారు. ప్రొమో చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎందుకంటే తన ఎవర్ గ్రీన్ మూవీ ‘గీతాంజలి’లోని పాపులర్ సీన్, డైలాగ్ ను నాగార్జున బుల్లితెరపై రిపీట్ చేయడం ఫ్యాన్స్ కు సర్ ప్రైజింగ్ గా మారింది. 

46

యాంకర్ సుమ నాగార్జునతో మాట్లాడుతున్నసమయంలో ‘గీతాంజలి’ మూవీలోని నాగార్జున - గిరిజ మధ్య ఎమోషనల్ సన్నివేశం (అదే ఏ) చేయాలని కోరింది. ఇందుకు నాగ్ సుమతోనే ఆ సీన్ ను వేదికపై రిపీట్ చేశారు. ‘నాకు ఎందుకు చెప్పలేదంటూ’ సుమ అడిగిన ప్రశ్నకు... నాగ్ చెప్పిన డైలాగ్ డెలివరీ అప్పటి రోజులకు తీసుకెళ్తొంది. 
 

56

మొత్తానికి నాగార్జున - సుమ మధ్య జరిగిన Geethanjali మూవీ సీన్ ప్రోమోలో ఆసక్తికరంగా మారింది. ఇక ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు 35 ఏళ్లు పూర్తవుతోంది. మణిరత్నం దర్శకత్వం, నాగార్జున -గిరిజ జంటగా నటించిన ‘గీతాంజలి’ 1989లో విడుదలైంది. 150 రోజులు థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ఆడింది. 

66

‘గీతాంజలి’ మూవీ జాతీయ అవార్డుతో పాటు ఆరు నంది అవార్డులను గెలుచుకుంది. హిందీలో యాద్ రాఖేగీ దునియాగా 1992లో  రీమేక్ అయ్యింది. నాగార్జున కెరీర్ లోనే ఇది బెస్ట్ మూవీ. ఇదిలా ఉంటే... ‘నా సామిరంగ’ మూడురోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో అల్లరి నరేశ్, రాజ్ తరుణ్, నాగార్జున, ఆషికా రంగనాథ్ బిజీగా ఉన్నారు. 

About the Author

SN
Shreekanth Nuthi
అక్కినేని నాగార్జున

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu Winners :కళ్యాణ్ పడాల నుంచి శివబాలాజీ వరకు బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Recommended image2
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Recommended image3
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved