నార్త్ బ్యూటీ మెహరీన్ తన ఆపిల్ బ్యూటీ అందాలతో మత్తెక్కిస్తుంది. `హనీ`గా పాపులర్ అయిన ఈ భామ మేకర్స్ ని ఆకర్షించేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంది. తన వద్దు ఉన్న ఆయుధాలన్ని ప్రయోగిస్తుంది.
పాల వన్నె రంగులో పరువాల విందు చేసింది మెహ్రీన్ ఫిర్జాడా. చోళీ లెహంగా ధరించి మైమరిపించింది. టైట్ టాప్ లో ఎద అందాలు ఉబికి వస్తుంటే కుర్రాళ్ళు పరేషాన్ అవుతున్నారు.
ఒక స్పెషలిస్ట్ డాక్టర్ వద్దనే మెహ్రిన్ ఈ ఆకు స్కిన్ లెఫ్ట్ ట్రీట్మెంట్ చేయించుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
మెహ్రీన్ వెండి తెరపై స్కిన్ షోకి ఎలాంటి నిబంధనలు పెట్టుకోదు. బికినీల్లో కూడా నటించింది. సినిమాకు అవసరమైన మేరకు మెహ్రీన్ గ్లామర్ షోతో మెప్పిస్తోంది.
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మెహ్రీన్ రాణిస్తోంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మెహ్రీన్ కు వరుస అవకాశాలు లభిస్తున్నాయి.
అసలుకే మైమరపించే పాలకోవ లాంటి పరువాలు. ఆపై హాట్ డ్రెస్, దానికి మించిన బోల్డ్ ఫోజ్. ఇక ఎవరికైనా మతి చెలించకుండా ఉంటుందా. పంజాబీ బ్యూటీ మెహ్రీన్ లేటెస్ట్ ఫోటో చూస్తే నోటా మాటరాదు. ఆమె గ్లామర్ ని ఆస్వాదిస్తూ... అలా ఎవరైనా నిల్చుండి పోవాల్సిందే.
సిమ్లా ఆపిల్ మెహ్రీన్ డీప్ కట్ స్లీవ్ లెస్ చోళీ ధరించి మెస్మరైజ్ చేశారు. క్లీవేజ్ షో నెటిజెన్స్ మైండ్ బ్లాక్ చేస్తున్నారు. పాల వన్నె రంగు ఒంటిపై బ్లాక్ డ్రెస్ జిగేల్ మనిపిస్తుంటే మెహ్రీన్ అందాలు రెట్టింపు అవుతున్నాయి.
హీరోయిన్ మెహ్రీన్ లేటెస్ట్ మూవీ ఎఫ్3. ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతుండగా మెహ్రీన్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.
పంజాబీ భామ మెహ్రీన్ (Mehreen Pirzada) లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఉల్లిపొర లాంటి పలుచని ట్రెండీ వేర్ లో పరువాలు విందు చేయగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మెహ్రీన్ సూపర్ హాట్ సెక్సీ పోజులు వైరల్ అవుతున్నాయి.