Mehreen Pirzada: బ్లౌజ్ టైట్ చేసి పరువాలు బ్లాస్ట్ చేసిన మెహ్రీన్... ఎఫ్ 3 హీరోయిన్ రచ్చ చూశారా?
పాల వన్నె రంగులో పరువాల విందు చేసింది మెహ్రీన్ ఫిర్జాడా. చోళీ లెహంగా ధరించి మైమరిపించింది. టైట్ టాప్ లో ఎద అందాలు ఉబికి వస్తుంటే కుర్రాళ్ళు పరేషాన్ అవుతున్నారు.
Mehreen Pirzada
మెహ్రీన్ లేటెస్ట్ మూవీ స్పార్క్. విక్రాంత్ రెడ్డి నటించి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ నవంబర్ 17న విడుదల కానుంది. స్పార్క్ చిత్ర ప్రమోషన్స్ లో మెహ్రీన్ పాల్గొంటున్నారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
Mehreen Pirzada
ఎఫ్ 3 అనంతరం మెహ్రీన్ నటించిన చిత్రం స్పార్క్. ఈ మధ్య ఆమెకు గ్యాప్ వచ్చింది. స్పార్క్ చిత్రంలో రుక్షర్ థిల్లాన్ మరొక హీరోయిన్. స్పార్క్ విజయంపై మెహ్రీన్ చాలా ఆశలే పెట్టుకున్నారు. స్పార్క్ విజయం సాధించిన నేపథ్యంలో ఆమెకు మరలా తెలుగులో ఆఫర్స్ రావచ్చు.
Mehreen Pirzada
మెహ్రీన్ కి మంచి ఆరంభం లభించింది. దర్శకుడు హను రాఘవపూడి ఆమెను వెండితెరకు పరిచయం చేశాడు. నాని హీరోగా హను రాఘవపూడి తెరకెక్కించిన కృష్ణగాడి వీర ప్రేమగాథ సూపర్ హిట్ కొట్టింది. అనంతరం దర్శకుడు మారుతి మహానుభావుడు మూవీతో మరో హిట్ ఇచ్చాడు.
Mehreen Pirzada
శర్వానంద్ హీరోగా విడుదలైన మహానుభావుడు సూపర్ హిట్ కొట్టింది. అనంతరం ఆమెకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. సాయి ధరమ్ తేజ్ జవాన్, గోపీచంద్ పంతం, విజయ్ దేవరకొండ నోటా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కవచం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
Mehreen Pirzada
ఈ క్రమంలో అనిల్ రాఘవపూడి ఆమెకు బ్రేక్ ఇచ్చాడు. ఎఫ్ 2 చిత్రంతో భారీ హిట్ దక్కింది. వెంకటేష్-వరుణ్ తేజ్ ల ఈ మల్టీస్టారర్ 2019 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.
Mehreen Pirzada
మళ్ళీ ఆమెను పరాజయాలు వెంటాడాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఎఫ్3 బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది. మూవీపై ఉన్న క్రేజ్ రీత్యా అధిక ధరలకు ఎఫ్3 హక్కులు విక్రయించారు. దీంతో ఎఫ్3 స్వల్పంగా నష్టాలు మిగిలిచినట్లు సమాచారం .
కాగా మెహ్రీన్ గత ఏడాది భవ్య బిష్ణో తో ఎంగేజ్మెంట్ జరుపుకుంది. అనూహ్యంగా వీరు తమ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. భవ్య బిష్ణోతో రిలేషన్ లో ఉన్నప్పుడు మెహ్రీన్ ఎటువంటి చిత్రాలు ఒప్పుకోలేదు.కెరీర్ ఏమంత జోరుగా లేని తరుణంలో పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుందని భావించారు. కారణం తెలియదు కానీ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది.
మొదట్లో మెహ్రీన్ బొద్దుగా ఉండేవారు. డైటింగ్ చేసి సగానికి తగ్గిపోయారు. ఇప్పుడు ఆమె స్లిమ్ అండ్ ఫిట్ గా ఉన్నారు. ఇక మెహ్రీన్ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.