- Home
- Entertainment
- Mehreen: మెహ్రీన్ భుజాలపై నుండి జారీ పోతున్న పొట్టి గౌను.. క్యూట్ ఫోజుల్లో సూపర్ హాట్ గా ఎఫ్ 3 భామ
Mehreen: మెహ్రీన్ భుజాలపై నుండి జారీ పోతున్న పొట్టి గౌను.. క్యూట్ ఫోజుల్లో సూపర్ హాట్ గా ఎఫ్ 3 భామ
హీరోయిన్ మెహ్రీన్ లేటెస్ట్ మూవీ ఎఫ్3. ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతుండగా మెహ్రీన్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.

Mehreen
2019లో విడుదలైన ఎఫ్ 2 (F2 Movie)చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఎఫ్ 3 మూవీపై భారీ అంచనాలున్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్ 2 హీరో హీరోయిన్స్ ని కొనసాగిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు.
Mehreen
వెంకటేష్ (Venkatesh)-వరుణ్ తేజ్ లకు జంటగా తమన్నా(Tamannah), మెహ్రీన్ నటిస్తున్నారు. ఎఫ్3లో అదనంగా సునీల్, సోనాల్ చౌహాన్ యాడ్ అయ్యారు.
Mehreen
ఇటీవల విడుదలైన ట్రైలర్ కి విశేష స్పందన దక్కింది. ఫస్ట్ పార్ట్ లో భార్యాబాధితులుగా కామెడీ పండించిన వెంకీ-వరుణ్ ఈసారి డబ్బు కోసం తాపత్రయ పడే ఫ్యామిలీ మెన్ గా కనిపించనున్నారు.
Mehreen
ఎఫ్ 3 మూవీ సమ్మర్ కానుగ మే 27న గ్రాండ్ గా విడుదల కానుంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందించారు.
Mehreen
ఇక విజయాల పరంగా వెనుకబడిన మెహ్రీన్ ఎఫ్ 3 (F3 Movie)పై చాలా ఆశలు పెట్టుకుంది. ఆమె టాలీవుడ్ కెరీర్ ఈ చిత్రంపై ఆధారపడి ఉంది. కెరీర్ మెల్లగా సాగుతుండగా ఈ మధ్య బరువు కూడా తగ్గారు.
Mehreen
ఇక కెరీర్ సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో గ్లామర్ షో తగ్గించడం లేదు. వరుస ఫొటోస్ షూట్స్ తో కాక రేపుతోంది. మెహ్రీన్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది.
Mehreen
ఇక కెరీర్ సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో గ్లామర్ షో తగ్గించడం లేదు. వరుస ఫొటోస్ షూట్స్ తో కాక రేపుతోంది. మెహ్రీన్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది.