MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Mehreen: F3 బ్యూటీ క్యాట్ వాక్ స్టైల్ అదిరిందిగా.. పింక్ డ్రెస్ లో మెహ్రీన్ నాజూకు సోకులు వైరల్

Mehreen: F3 బ్యూటీ క్యాట్ వాక్ స్టైల్ అదిరిందిగా.. పింక్ డ్రెస్ లో మెహ్రీన్ నాజూకు సోకులు వైరల్

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మెహ్రీన్ రాణిస్తోంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మెహ్రీన్ కు వరుస అవకాశాలు లభిస్తున్నాయి.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 13 2022, 01:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మెహ్రీన్ రాణిస్తోంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మెహ్రీన్ కు వరుస అవకాశాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం మెహ్రీన్ ఎఫ్3 చిత్రంలో నటిస్తోంది. గత ఏడాది మెహ్రీన్ యువ హీరో సంతోష్ శోభన్ సరసన 'మంచి రోజులొచ్చాయి' అనే చిత్రంలో నటించింది. 

27

మెహ్రీన్ వెండి తెరపై స్కిన్ షోకి ఎలాంటి నిబంధనలు పెట్టుకోదు. బికినీల్లో కూడా నటించింది. సినిమాకు అవసరమైన మేరకు మెహ్రీన్ గ్లామర్ షోతో మెప్పిస్తోంది. క్యూట్ గా ఉంటూనే మెహ్రీన్ హాట్ నెస్ తో మెస్మరైజ్ చేస్తోంది. ఎఫ్2 చిత్రంలో మెహ్రీన్ తమన్నాకు పోటీగా అందాలు ఆరబోసింది. 

37

మే 27న ఎఫ్ 3 చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఎఫ్2కి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మెహ్రీన్ వరుణ్ తేజ్ కి పెయిర్ గా నటిస్తోంది. 

47

ప్రస్తుతం మెహ్రీన్ ఆశలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి. అనిల్ రావిపూడి దర్శకుడు. ఎఫ్ 2 మించేలా ఈ మూవీలో ఫన్ ఉండబోతోంది. అలాగే తమన్నా, మెహ్రీన్ ఇద్దరూ గ్లామర్ డోస్ కూడా పెంచేసినట్లు టాక్. 

57

ఇదిలా ఉండగా మెహ్రీన్ ఆఫ్ స్క్రీన్ లో కూడా స్కిన్ షో చేస్తోంది. ఇంస్టాగ్రామ్ లో తరచుగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ రెచ్చిపోతోంది. తాజాగా మెహ్రీన్ తన గ్లామరస్ పిక్స్ ని షేర్ చేసింది. 

67

తాజాగా మెహ్రీన్ పింక్ డ్రెస్ లో వయ్యారాలు ఒలికిస్తున్న ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. అమ్మడి క్యాట్ వాక్ స్టైల్ అదుర్స్ అనిపించే విధంగా ఉంది. స్విమ్మింగ్ పూల్ పక్కన మెహ్రీన్ చేసిన ఈ ఫోటో షూట్ నెటిజన్లని మైమరిపిస్తోంది. 

77

ఈ ఫోటోస్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. ట్రెడిషనల్ వైబ్స్ ఉండేలా మెహ్రీన్ ఈ ఫోటో షూట్ చేసింది. అలాగే తనదైన శైలిలో గ్లామర్ టచ్ కూడా ఇచ్చింది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
పవన్ కళ్యాణ్ కు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ముగ్గరు ప్రాణ స్నేహితులు ఎవరో తెలుసా? వారితో అనుబంధం ఎలా?
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: రోహిణీని ముప్పు తిప్పలు పెట్టిన బాలు, గుణ కుట్రలో ఇరుక్కుపోయిన శివ
Recommended image3
RX100 హీరో కార్తికేయ ఏమైపోయాడు..? ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved