Keerthi Suresh  

(Search results - 83)
 • <p>ఇక దిల్ రాజు, ఆయన సతీమణి వధూవరులుగా సాంప్రదాయ వస్త్రధారణలో కనిపిస్తున్నారు. దండలు మార్చుకుంటున్న ఫోటో, తన భార్యకు షేక్ హ్యాండ్ ఇస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. </p>

  Entertainment11, May 2020, 2:58 PM

  'దిల్' రాజు కొత్త చిత్రం టైటిల్ 'గుడ్ లక్ సఖీ'

   ఫ్యామిలీలకు నచ్చే టైటిల్స్ మాత్రమే కాకుండా యూత్ లో కు వెళ్లే కథలు, టైటిల్స్ దిల్ రాజు సొంతం. ఈ మేరకు, ఆయన టీమ్ తో కలిసి సుదీర్ఘమైన కసరత్తు చేస్తారని చెప్తూంటారు. తాజాగా రకరకాలుగా ఆలోచించి 'గుడ్ లక్ సఖీ' టైటిల్ ని తన కొత్త చిత్రానికి ఫైనలైజ్ దిల్ రాజు ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. ఆ టైటిల్ గత కొంత కాలంగా మీడియాలో నలిగినా, అటే ఓటేసినట్లు చెప్తున్నారు. ఇంతకీ ఏ హీరో సినిమాకు అనేకదా మీ ప్రశ్న. 

 • <p>rajanikath</p>

  Entertainment17, Apr 2020, 8:26 AM

  రజనీ కన్నా సుడిగాలి సుధీర్ కే ఎక్కువ క్రేజ్,ప్రూవైంది

  ఇప్పుడు అన్ని భాషల టీవీ ఛానెల్స్ లోనూ దర్బార్ సినిమా ప్రీమియర్ షోలు వేసారు. అయితే ఎక్కడా ఊపు లేదు.  తెలుగు వెర్షన్ అయితే మరీ తీసికట్టు. తెలుగులో దర్బార్ కు 6.97 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ప్రీమియర్ షోకు ఈ రేటింగ్ అంటే దారుణం అని చెప్పాలి. 

 • anushka

  News7, Mar 2020, 12:32 PM

  వెండి తెరపై మహిళా శక్తులు.. స్టార్ హీరో లేకుండానే కాసుల వర్షం!

  సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లను కేవలం పాటలకు, గ్లామర్ షోకి మాత్రమే పరిమితం చేస్తుంటారనే వాదన ఉంది. 

 • Pawan Kalyan

  News11, Feb 2020, 2:01 PM

  పవన్, క్రిష్ చిత్రం టైటిల్ అదా.. చిత్రంగా ఉందే!

  పవన్, క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకు 'విరూపాక్షి' అనే టైటిల్ పెడుతున్నట్లు  ప్రచారం జరుగుతోంది. ఇందులో పవన్ ..వీర అనే పేరు గల దొంగ గా కనిపిస్తాడట. 

 • keerthi suresh

  News3, Feb 2020, 10:33 AM

  అప్పుడే బాగున్నావ్.. ఇప్పుడు చూడబుద్ది కావట్లే.. కీర్తి న్యూలుక్ పై ట్రోల్స్!

   'నేను శైలజ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న నటి కీర్తి సురేష్. ఆ తరువాత 'నేను లోకల్', 'అజ్ఞాతవాసి' వంటి చిత్రాల్లో మెరిసింది. 
   

 • కథేంటి : ముంబై అసిస్టెంట్ పోలీస్ క‌మీష‌న‌ర్‌ ఆదిత్య అరుణాచ‌లం (ర‌జ‌నీకాంత్‌) అంటే అండర్ వరల్డ్ కు దడ. ఎందుకంటే రూల్స్ పాటించని ఓ మెంటల్ మనిషి. తన మ‌న‌స్సాక్షి ఏది చెబితే అది బ్లైండ్ గా ముందుకు వెళ్తూంటాడు. చట్టం,న్యాయం వంటివి పెద్దగా పట్టించుకోడు. ముంబైలో అతను చేసే ఎనకౌంటర్స్ కు హద్దూ అదుపూ ఉండదు. ఎక్కడెక్కడ గ్యాంగస్టర్స్ ని నిర్దాక్ష్యణ్యంగా కాల్చిపారేస్తూంటే వాళ్లు ఒణికిపోతూంటారు.

  News13, Jan 2020, 10:04 AM

  ఇద్దరు హీరోలూ 'దర్బార్'కి తెలుగులో దెబ్బేశారు!

  తెలుగు సూపర్ స్టార్స్ నటించిన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో... చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఇవి రెండు స్ట్రెయిట్ సినిమాలు కావటంతో వీటికి బ్రహ్మరథం పడుతున్నారు తెలుగు జనం. 

 • ఈ క్రమంలో ఓ బ్యాడ్ పోలీస్ గా ఆదిత్యను మీడియా ముద్ర వేస్తుంది. మానవ హక్కుల సంఘం సమన్లు పంపించినా.. సమస్యే లేదు లొంగనని వాళ్లనే బెదిరించి, తనపై పాజిటివ్ రిపోర్ట్ లు సుపీరియర్స్ కు పంపించమంటాడు. ఆదిత్య ఇంతలా ముంబై ని క్లీన్ చేసే పోగ్రాం పెట్టుకోవటానికి కారణం ఏమిటి..

  News10, Jan 2020, 2:29 PM

  'దర్బార్: రజనీకి షాకిచ్చే రెమ్యునరేషన్!

  అందుతున్న సమాచారం మేరకు దర్బార్ సినిమాకు గాను ఆయనకు 108కోట్లు రెమ్యునేషన్ ఇచ్చినట్లు చెప్తున్నారు. ఇంతకు ముందు ఆయన చేసిన పేట సినిమాకు వంద కోట్లు దాకా ఇచ్చారని చెప్తున్నారు. 

 • ఎలా ఉందంటే..? ఈ మధ్యకాలంలో రజనీతో చేసే ప్రతీ డైరక్టరూ..కొత్తదనం కంటే..పాత రజనీని చూపించటానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. రజనీ ఫ్యాన్స్ కు ఆ పాత మేనరిజమ్స్..స్టైల్స్ నచ్చుతాయని వారి నమ్మకం. ఆ క్రమంలో కొత్తగా ట్రై చేయటానికి వెనకడుగు వేస్తున్నారు. 'పేట' సినిమాలో మొదలెడితే.. 'దర్బార్' లో పూర్తిగా అమలు చేసారు. అయితే పేటలో పాత రజనీతో పాటు ఆయన పాత కథనే ఒకటి తీసుకొచ్చి మన ముందు పెట్టి ఎంజాయ్ చేయమన్నారు. ఈ మాత్రం దానికి డబ్బులు ఖర్చు పెట్టి ఈ సినిమా చూడటం ఎందుకు..పాత రజనీ సినిమానే టీవిలో మరోసారి చూస్తాం అని ఫిక్సైన జనం బై చెప్పేసారు. ఈ విషయం అబ్జర్వ్ చేసి జనాలు 'గజని'లు కాదని గమనించిన మురగదాస్...రజనీని పాత రజనీలాగే ఉంచేసి...తనదైన స్క్రీన్ ప్లే మ్యాజిక్ ని అప్లై చేసి వదిలాడు.

  News10, Jan 2020, 12:45 PM

  'దర్బార్' తమిళ టాక్.. వర్కవుట్ అయ్యినట్లేనా?

  పోటీ సినిమాలు కూడా ఏమీ లేకపోవటంతో ఈ పొంగల్ కు రజనీ సినిమానే తమిళం వాళ్లకు పండగ సినిమా కానుంది. అలాగే ఈ చిత్రం తమిళ వెర్షన్ ...అమెరికాలో కూడా బాగా వర్కవుట్ అయ్యింది.

 • darbar

  News8, Jan 2020, 3:47 PM

  రజనీకాంత్ 'దర్బార్' కథ ఇదే?

  ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న చిత్రం ఇదే అనే భావన దర్బార్ ట్రైలర్ తోనే కలిగించటం ప్లస్ అయ్యింది. ముంబై కమిషనర్ ఆదిత్య అరుణాచలం పాత్రలో రజినీ చెలరేగిపోయాడని ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ అంటూ ఒకటి ప్రచారంలోకి వచ్చింది.

 • దర్బార్ (జనవరి 13) - సూపర్ స్టార్ రజినీకాంత్, మురుగదాస్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

  News4, Jan 2020, 11:30 AM

  'దర్బార్' ఫిల్మ్ నగర్ టాక్.. ఇలా ఉందేంటి..?

  ఫిల్మ్ నగర్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు దర్బార్ సినిమా ...యాక్షన్ వైజ్ కొత్త ఎపిసోడ్స్ తో ఉన్నా రొటీన్ రివేంజ్ డ్రామాతో నడుస్తుంది. ఫస్టాఫ్ చాలా ఇంట్రస్టింగ్ గా ఒక్కో ముడి వేసుకుంటూ వెళ్లారు. 

 • keerthi suresh

  News31, Dec 2019, 3:24 PM

  కొత్త లుక్ లో అదరగొడుతున్న 'మిస్ ఇండియా' కీర్తి!

   'నేను శైలజ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న నటి కీర్తి సురేష్. ఆ తరువాత 'నేను లోకల్', 'అజ్ఞాతవాసి' వంటి చిత్రాల్లో మెరిసింది. 
   

 • Rajinikanth

  News28, Dec 2019, 9:26 AM

  రజనీ వచ్చి రచ్చ చేస్తే కానీ.. బిజినెస్ అయ్యేటట్లు లేదు!

  ‘పేట’ తర్వాత రజనీ నటించిన సినిమా ‘దర్బార్‌’. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక, తేదీ ఖరారైంది. 2020, జనవరి 3న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ శిల్పకళావేదికలో ఈ వేడుక నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. 

 • keerthi suresh

  News23, Dec 2019, 12:53 PM

  నేషనల్ అవార్డ్స్: ఉత్తమ నటిగా అవార్డ్ అందుకున్న కీర్తి సురేష్!

  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా తారలు అవార్డులు అందుకుంటున్నారు. 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ఈ ఏడాది ఆగస్ట్ లోనే ప్రకటించారు. 

 • tollywood

  News17, Dec 2019, 12:15 PM

  2019లో గెస్ట్ రోల్స్.. సడన్ గా కనిపించి కిక్కిచ్చిన స్టార్స్!

  ఎప్పటిలానే ఈ ఏడాదిలో కూడా కొందరు తారలు గెస్ట్ రోల్స్ లో కనిపించారు. హీరోలుగా నటించిన వాళ్లు విలన్స్ గా చేశారు. అలానే కొందరు దర్శకులు సైతం క్యామియో రోల్స్ లో కనిపించారు. 

 • keerthi suresh

  News17, Oct 2019, 12:06 PM

  ఆకాశ వీధిలో అందాల జాబిలి.. మహానటి కీర్తి రేర్ పిక్స్!

  ప్రస్తుతం ఉన్న జెనరేషన్ హీరోయిన్లలో అందంతో పాటు అభినయం కలగలిపిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో కీర్తి సురేష్ ఒకరు. సినిమా బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన ఈ బ్యూటీ మొదటినుండి కూడా నటనకు ప్రాధాన్యమున్న సినిమాలే చేసుకుంటూ వచ్చింది.