Search results - 217 Results
 • meda

  Andhra Pradesh20, Jan 2019, 4:19 PM IST

  అవమానిస్తున్నారు: ఆదిపై మేడా మల్లిఖార్జున్ రెడ్డి సంచలనం

  పార్టీకీ తనను దూరం చేసేందుకే  మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రయత్నిస్తున్నారని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబును కలిసిన తర్వాతే తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

 • Babu Kanna

  Andhra Pradesh19, Jan 2019, 2:58 PM IST

  చంద్రబాబుపై ఢిల్లీలో జోకులు: బట్టబయలు చేసిన బీజేపీ నేతలు

  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఏపీ బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు. ఏపీ అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన అడ్డంకి చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు. కడప జిల్లాలో కందుల ఎస్టేట్‌లో రాయలసీమస్థాయి శక్తికేంద్రాల ప్రముఖ్‌లతో నిర్వహించిన సమావేశంలో బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. 
   

 • ahmedullah

  Andhra Pradesh17, Jan 2019, 7:41 PM IST

  మాజీ మంత్రి అహ్మదుల్లా టీడీపీలో చేరిక


  టీడీపీ చీఫ్  చంద్రబాబునాయుడు సమక్షంలో మాజీ మంత్రి అహ్మదుల్లా  గురువారం రాత్రి టీడీపీలో చేరారు. 2004 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  అహ్మదుల్లా కాంగ్రెస్ పార్టీ తరపున కడప నుండి పోటీ చేసి విజయం సాధించారు.

 • ahmadullah

  Andhra Pradesh16, Jan 2019, 8:48 PM IST

  టీడీపీలోకి మాజీ మంత్రి అహ్మదుల్లా

  మాజీ మంత్రి అహ్మదుల్లా  ఈ నెల 17వ తేదీన టీడీపీలో చేరనున్నారు. వచ్చే ఎన్నికల్లో  అహ్మదుల్లా కడప అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయనున్నారు. 2004 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  అహ్మదుల్లా కాంగ్రెస్ పార్టీ తరపున కడప నుండి పోటీ చేసి విజయం సాధించారు

 • idupulapaya

  Andhra Pradesh12, Jan 2019, 4:03 PM IST

  ఇడుపులపాయకు జగన్: వైఎస్ఆర్ కు ఘననివాళి

   వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 14 నెలల విరామం అనంతరం సొంత ఇలాఖా అయిన కడప జిల్లాలో అడుగుపెట్టారు. కడప జిల్లాలో అడుగుపెట్టిన జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ రాకతో కడప జిల్లాలో సందడి నెలకొంది. 
   

 • చివరిరోజు పాదయాత్రలో జనంతో జగన్

  Andhra Pradesh11, Jan 2019, 5:40 PM IST

  అమీన్‌పీర్ దర్గాలో జగన్ ప్రత్యేక ప్రార్థనలు

  పాదయాత్ర ముగించుకొని స్వంత జిల్లాకు వచ్చిన వైసీపీ చీఫ్  వైఎస్ జగన్‌‌కు కడప జిల్లాలో ఘన స్వాగతం లభించింది.

 • Andhra Pradesh11, Jan 2019, 3:03 PM IST

  పాదయాత్ర వల్ల ఏం ఉద్దరించావ్, రోజుకు రూ.2కోట్లు ఖర్చు తప్ప: తులసిరెడ్డి ఫైర్

  వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి నిప్పులు చెరిగారు. వైఎస్‌ జగన్‌ చేసిన ప్రజాసంకల్ప పాదయాత్ర వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. కడపలో మీడియాతో మాట్లాడిన తులసిరెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే జగన్ పాదయాత్ర చేపట్టారని విరుచుకుపడ్డారు. 

 • ys jagan

  Andhra Pradesh11, Jan 2019, 12:46 PM IST

  అధికారంలోకి వచ్చిన వెంటనే 1.50 లక్ష ఉద్యోగాలిస్తా: వైఎస్ జగన్

  14నెలల విరామం అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సొంత జిల్లాలో అడుగుపెట్టారు. 13 జిల్లాలలో 3648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టిన వైఎస్ జగన్ విరామం అనంతరం తన సొంత ఇలాఖాలో అడుగుపెట్టారు. 

 • accident

  Andhra Pradesh9, Jan 2019, 10:15 AM IST

  కేరళలో అయ్యప్పల వాహనానికి ప్రమాదం.. కడపవాసి మృతి

  శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి కేరళ వెళ్లి.. ఓ అయ్యప్ప భక్తుడు మృత్యువాతపడ్డాడు. 

 • chandrababu naidu

  Andhra Pradesh6, Jan 2019, 5:11 PM IST

  జగన్‌ కోటను ఢీకొట్టే బాబు ప్లాన్ ఇదీ

  కడప పార్లమెంట్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని టీడీపీ వ్యూహ రచన చేస్తోంది. కడప పార్లమెంట్ నియోజకవర్గంలోని వైసీపీ ఆధిక్యతను తగ్గిస్తే ఈ సెగ్మెంట్‌లో టీడీపీ విజయం  సాధించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

 • high court

  Andhra Pradesh2, Jan 2019, 1:08 PM IST

  అమరావతిలో ఏపీ హైకోర్టు: రగులుతున్న రాయలసీమ

  సుధీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఉమ్మడి హైకోర్టు విభజన జరగడం.. అమరావతి నుంచి హైకోర్టు కార్యకలాపాలు జరగుతుండటంతో ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాయలసీమలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. 

 • cm ramesh

  Andhra Pradesh31, Dec 2018, 9:19 AM IST

  తీరిన కల.. ‘‘ఉక్కు’’ మొక్కు చెల్లించుకున్న సీఎం రమేశ్

  కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటయ్యే వరకు కటింగ్, షేవింగ్ చేసుకోనని చెప్పిన టీడీపీ ఎంపీ సీఎం రమేశ్.. ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన జరగడంతో మొక్కు తీర్చుకున్నారు. ఆదివారం అర్థరాత్రి కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి మెట్టు మార్గంలో ఆయన కాలినడకన తిరుమల చేరుకుని, శ్రీవారికి తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు

 • mysurareddy

  Andhra Pradesh29, Dec 2018, 3:05 PM IST

  రాయలసీమలో పవన్ కు జోష్: జనసేనలోకి కీలక నేత

  రాయలసీమకు చెందిన సీనియర్ నాయకులు ఒక ఐదుగురు పేర్లు చెప్పండి అంటే ఆ ఐదుగురిలో ఆయన పేరు ఉండాల్సిందే. రాష్ట్ర రాజకీయాల్లో ఆరితేరిన నేతగా ఆయనకు మాంచి పేరుంది. ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ పైనే ఎక్కువగా గడుపుతూ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అంటుంటారు. 

 • tdp bjp

  Andhra Pradesh27, Dec 2018, 8:06 PM IST

  కడప ఉక్కు పరిశ్రమపై కేంద్రం సంచలన ప్రకటన

  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  కడప ఉక్కు ప్యాక్టరీ నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. దీని ద్వారా విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరించినా... తాము ముందుకు తీసుకెళుతున్నామనే సంకేతాలను చంద్రబాబు ఏపి ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చంద్రబాబు భావించారు. అయితే ఆయన ఆలోచనను గ్రహించిన కేంద్ర ప్రభుత్వం ఏపి ప్రభుత్వాన్నే ఇరకాటంలో పెడుతూ కడప ఉక్కు ప్యాక్టరీపై సంచలన ప్రకటన చేసింది.