ENG vs NZ 3rd Test: తొలి రెండు టెస్టులలో ఓడి మూడో టెస్టులో అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని ఆరాటపడుతున్న న్యూజిలాండ్ కు ఇంగ్లాండ్ బ్యాటర్ బెయిర్ స్టో షాక్ ఇచ్చాడు.