India vs Pakistan: సింధు జల ఒప్పందం రద్దు తర్వాత భారత్ టుల్బుల్ ప్రాజెక్ట్‌ను పునఃప్రారంభించింది. పాకిస్తాన్ మళ్లీ ఆగ్రహంగా స్పందించింది. అయితే, భారత్ వెనక్కి తగ్గేదే లే అంటూ చర్యలను వేగవంతం చేసింది. అసలు ఏంటి ఈ టుల్బుల్ ప్రాజెక్ట్?
Asia Cup 2025: ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 10న ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) జూలై మొదటివారంలో షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఉగ్రవాదుల స్థావరాలను అంతం చేసిన భారత్‌పై పాకిస్థాన్ నేరుగా యుద్ధానికి దిగింది. అయితే భారత ఆర్మీకి తగిన బుద్ధి చెప్పింది. శత్రువులను సమర్థవంతంగా తిప్పికొట్టింది.
జమ్మూకశ్మీర్‌లో ఏప్రిల్ 22న పహల్గాం ప్రాంతంలో చోటుచేసుకున్న దాడి తర్వాత భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు గణనీయంగా పెరిగాయి. ఈ క్రమంలో రెండు దేశాలు పరస్పరం దాడులకు కూడా దిగాయి. అయితే ఈ ఉద్రిక్త పరిస్థితులకు శనివారం (మే 10)తో తెరపడింది.