)
పంజాబ్ పై భారీ డ్రోన్లతో దాడి.. నేలకూల్చిన ఇండియన్ ఆర్మీ | India Vs Pakistan | Asianet News Telugu
పంజాబ్ అమృతసర్ జిల్లాలోని ముఘ్లానీ కోట్ గ్రామంలో డ్రోన్ శకలాలు కనిపించాయి. పాకిస్థాన్ నుంచి పంజాబ్‌పై భారీ డ్రోన్ దాడికి పాల్పడినట్లు సమాచారం. అయితే, భారత వాయుసేన సమర్థంగా డ్రోన్లను తిప్పికొట్టి నేలకూల్చినట్లు అధికారులు వెల్లడించారు.