ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా అందరూ గుండె జబ్బుల బారిన పడుతున్నారు. గజిబిజీ లైఫ్ స్టైల్, పని ఒత్తిడి, ఫిజికల్ ఆక్టివిటీ లేకపోవడం వల్ల చాలామంది ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. అయితే 5 రకాల యోగాసనాలు చేయడం వల్ల గుండె పదిలంగా ఉంటుంది అంటున్నారు నిపుణులు. అవెంటో ఒకసారి చూద్దాం.
foods for heart health: ప్రస్తుతం చిన్న వయస్సులోనే చాలా మంది గుండె సమస్యల బారిన పడుతున్నారు. అయితే, మీ గుండెను బలంగా ఉంచే టాప్-7 ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గుండె ఆరోగ్యానికి మంచి ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం. మరీ ముఖ్యంగా సోడియం తక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినడం మంచిది. ఇంతకీ ఆ పదార్థాలెంటో ఒకసారి చూసేయండి.
Healthy Heart: గుండెపైనే మన లైఫ్ టైం ఆధారపడి ఉంటుంది. అందుకే ఇది ఎక్కువ రోజులు కొట్టుకునేలా చూడాలి. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే గుండె హెల్తీగా ఉంటుంది. దీనిలైఫ్ టైం కూడా పెరుగుతుంది.
Healthy Heart: ఈ రోజుల్లో గుండె జబ్బులు చిన్న వయసు వారికి సైతం వస్తున్నాయి. అందుకే గుండె ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి.
Heart Health: ఒకప్పుడు గుండె జబ్బులు పెద్దవయసు వారికే వచ్చేవి. ఇప్పుడు కాలం మారింది. చిన్న వయసు వారుసైతం గుండె జబ్బులతో పాటుగా ఎన్నో ప్రమాదకరమైన జబ్బుల బారిన పడుతున్నారు. ఈ సమస్యలను రాకూడదంటే పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలను తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Egg For Heart Health : పలు అధ్యయనాల ప్రకారం.. రోజుకు ఒక గుడ్డు తింటే గుండె జబ్బులు (Heart disease) తగ్గుతాయట.
Heart Health Tips: మారుతున్న జీవనశైలి కారణంగా గుండెపోటు ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. అయితే మీ ఫ్యామిలీలో ఎవరికైనా గుండె జబ్బులు ఉండే కుటుంబ సభ్యులంతా చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Heart Health: ఎక్కువ సేపు పని చేయడం, గంటల తరబడి ఫోన్ లేదా కంప్యూటర్ స్క్రీన్ చూడటం, చెడు బంధాలు, వ్యాయామం ఎక్కువ చేసినా..మరీ తక్కువ చేసినా.. మీ గుండె రిస్క్ లో పడే అవకాశం ఉంది.
Heart Health: గుండె పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే మన ఆహారపు అలవాట్లలో మార్పులు రావాలి. ముఖ్యంగా ఐదు కూరగాయలను తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.