Lifestyle
గుండెకు బలాన్ని ఇవ్వడంలో వెల్లుల్లి మంచి పనిచేస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను బలంగా ఉంచుతుంది.
గింజలలో ఆరోగ్యాన్ని పెంచే పోషకాలు ఉంటాయి. ఇవి గుండె సమస్యలు రాకుండా ఉంచుతుంది. అలాగే, వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది.
పోటాషియం పుష్కలంగా ఉండే అరటిపండు తినడం వల్ల బీపీ నియంత్రణలో ఉండటంతో పాటు గుండెను రక్షించడంలో సహాయపడుతుంది.
ఓట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే బెర్రీలు గుండను బలంగా ఉంచడంలో సహాయపడతాయి.
ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఆకుకూరల్లో అధికంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.