Health
వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది బిపిని నియంత్రించి గుండెను రక్షిస్తుంది.
ఫైబర్ అధికంగా ఉండే ఓట్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే బెర్రీలు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
ఆకుకూరల్లో ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.