మనలో చాలామంది గ్యాస్ సమస్యతో బాధపడుతుంటారు. అయితే సులువుగా ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఇక్కడ తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు షాక్ ఇచ్చింది. గ్యాస్ సిలిండర్ ధరను మరింత పెరిగింది. ప్రస్తుత పరిస్ధితుల్లో ధరల పెంపు తప్పలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఇంతకూ ఒక్కో సిలిండర్ ధర ఎంత పెరిగిందో తెలుసా?
మార్చి నెల ఆరంభమే ఆందోళనకర ప్రకటనతో ప్రారంభమయ్యింది. గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ చమురు కంపనీలు ప్రకటన చేసాయి. మరి హైదరాాబాద్ లో సిలిండర్ ధర ఎంతకుచేరింతో తెలుసా?
మనం గ్యాస్ స్టవ్ మీద కొన్ని రకాల పాత్రలను ఉంచకూడదట. మరి, వేటిని పెట్టకూడదో తెలుసుకుందాం...
How to Check Gas in Cylinder: గ్యాస్ సిలిండర్ ఎప్పుడు అయిపోతుందో ఎవ్వరికీ తెలియదు. దీనివల్ల చాలా సార్లు వంట మధ్యలోనే గ్యాస్ అయిపోతుంటుంది.కానీ కొన్ని సింపుల్ చిట్కాలతో సిలిండర్ లో గ్యాస్ ఎంతుందో ఈజీగా తెలుసుకోవచ్చు.
LPG Gas Safety Tips for Accident Prevention : వంటగ్యాస్ లీకేజీ, ఎక్స్పైరీ డేట్, పైప్ కండిషన్ వంటి ముఖ్యమైన విషయాలతో పాటు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌ని సురక్షితంగా ఎలా వాడాలనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ ప్రజలకు భారీ కానుక ఇవ్వనున్నారు. రాజస్థాన్‌లో ఇకనుండి ఇందిరాగాంధీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకం కింద ప్రజలకు తక్కువ ధరకే సిలిండర్లు లభించనున్నారు.
పెరుగుతున్న గ్యాస్ ధరలకు కళ్లెం వేయడానికి, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్యాచరణకు దిగింది. ఇందులో భాగంగా క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాదు గ్యాస్ ధరలను కంట్రోల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త ఫార్ములాను ఆమోదించింది,
వంట గ్యాస్ ధరలు భారీగా తగ్గించారు. అయితే ఈ తగ్గింపు సామాన్యులకు కాస్త ఊరటే అయినప్పటికీ, ఇది కేవలం పైప్డ్ గ్యాస్ వినియోగదారులకే లబ్ది చేకూరుస్తుంది..వివరాలు ఏంటో తెలుసుకుందాం.
Anakapalli Gas Leak: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని అచ్చుతాపురం సెజ్ లో ఒక పరిశ్రమలో విషవాయువు రిలీజ్ కావడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. సెజ్‌లోని బ్రాండిక్స్ పరిశ్రమలో విష వాయువు లీకైనట్టు అధికారులు గుర్తించారు