Lifestyle
LPG గ్యాస్ సిలిండర్ వాడేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సురక్షితంగా ఎలా ఉండాలనే విషయాలు మీకోసం
సిలిండర్ ఎక్స్‌పైర్ కాలేదని నిర్ధారించుకోండి. ఎక్స్‌పైరీ డేట్ సిలిండర్ పై ఉంటుంది.
గ్యాస్ లీకేజ్ అవవుతుందా? అనే విషయాలు కూడా చెక్ చేసుకోండి. లీకేజ్ వల్ల ప్రమాదాలు జరుగుతాయి.
సిలిండర్, స్టవ్ కనెక్ట్ చేసే పైప్‌ని రెగ్యులర్‌గా చెక్ చేయండి. పాతదైతే మార్చండి.
గ్యాస్ సిలిండర్‌ని చీకట్లో వాడకండి. వెలుతురులో వాడితే ఏదైనా సమస్య ఉంటే త్వరగా గుర్తించవచ్చు. ప్రమాదం నివారించవచ్చు.
గ్యాస్ లీకేజ్ వల్ల అగ్నిప్రమాదం జరిగితే నీళ్ళు వాడకండి. ఇసుక లేదా ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ వాడండి.