Health
సమయానికి భోజనం చేయడం వల్ల గ్యాస్ తగ్గుతుంది. ఆహారం బాగా నమిలి తినడానికి ప్రయత్నించండి.
గ్యాస్ తగ్గించడానికి.. జీర్ణక్రియ మెరుగుపరచడానికి నీళ్లు ఎక్కువగా తాగడం మంచిది.
నీరు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోండి. పుచ్చకాయ, దోసకాయ, స్ట్రాబెర్రీ వంటివి తినచ్చు.
అల్లం, జీలకర్ర, సోంపు, బొప్పాయి వంటివి తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
పీచు పదార్థాలున్న ఆహారం తీసుకోవడం జీర్ణక్రియకు మంచిది.
వ్యాయామం చేయడం వల్ల గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.
యోగా చేయడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.