France-India: భారతదేశ స్వదేశీ న్యూక్లియర్ అటాక్ సబ్‌మెరైన్ ప్రోగ్రామ్‌లో ఫ్రెంచ్ కంపెనీల ప్రమేయం, క్యారియర్ ఆధారిత యుద్ధ విమానాల కోసం TEDBF ప్రోగ్రామ్‌తో ఈ సహకారం తక్షణ సేకరణ ఒప్పందాలకు మించి విస్తరించింది. ఈ భాగస్వామ్యాల లక్ష్యం రక్షణ సామర్థ్యాలను పెంపొందించడం, సాంకేతిక సహకారాన్ని మరింతగా విస్తరించడం, దీర్ఘకాలిక వ్యూహాత్మక సంబంధాన్ని ఏర్పరచుకోవడం వంటి అంశాలు ఉన్నాయని సమాచారం.