Asianet News TeluguAsianet News Telugu
126 results for "

Eating

"
huzurabad mla eatala rajender Eating Lunch With Poor women at jammikuntahuzurabad mla eatala rajender Eating Lunch With Poor women at jammikunta

నిరుపేద మహిళలతో కలిసి ఈటల భోజనం... సోషల్ మీడియాలో ఫోటో చక్కర్లు, సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా

హుజురాబాద్ ప్రజలతో బిజెపి ఎమ్మెల్యే ఎంతలా మమేకం అవుతారో తెలియజేసే ఫోటో ఒకటి  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోలో ఈటల సింప్లిసిటీని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

Telangana Nov 24, 2021, 12:09 PM IST

Does Eating Banana Make You Gain Weight? Here's The AnswerDoes Eating Banana Make You Gain Weight? Here's The Answer

Weight loss:అరటి పండు బరువు పెంచుతుందా..? తగ్గిస్తుందా..?

అరటిపండులో ఫైబర్, పొటాషియం, మంచి కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి , మరెన్నో ముఖ్యమైన విటమిన్లు ,మినరల్స్ వంటి పోషకాలు ఉన్నాయి. అందుకే.. పొద్దునే ఈ పండు తినడం వల్ల బరువు తగ్గవచ్చని అందరూ అనుకుంటూ ఉంటారు.

Food Nov 24, 2021, 10:27 AM IST

Is eating fruits with food good according to ayurvedaIs eating fruits with food good according to ayurveda
Video Icon

భోజనంతో పాటు పండ్లు తినకూడదా..?

భోజనంతో కలిపి పండ్లు తీసుకోవడం వల్ల కూడా తీవ్ర నష్టాలు ఉన్నాయట. 

Health Nov 20, 2021, 3:18 PM IST

Winter Cold : Simple tips to stop it before it kicks inWinter Cold : Simple tips to stop it before it kicks in

Winter: జలుబు దరిచేరకుండా ముందే ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరి..!

సాధారణ జలుబు ప్రాణాంతకం కానప్పటికీ, ఇది చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. తలనొప్పి , వికారం లాంటివి కలిగిస్తూ ఉంటాయి. నోస్ బ్లాక్ అవ్వడం లేదంటే.. ముక్కు కారడం లాంటివి జరుగుతూ ఉంటాయి. 

Health Oct 30, 2021, 5:06 PM IST

Cannot stop : Woman admits eating dead husband's ashes dailyCannot stop : Woman admits eating dead husband's ashes daily

భర్త చితాభస్మాన్ని ఐస్ క్రీం తిన్నట్టు తింటూ..ఎక్కడికెళ్లినా తీసుకెడుతూ.. ఓ భార్య వింత ప్రేమ...

జీవితకాలం తోడుంటానన్న భాగస్వామి అకస్మాత్తుగా అనారోగ్యంతో దూరం కావడంతో తట్టుకోలేకపోయిన ఆ భార్య... ఓ వితం అలవాటుకు బానిస అయ్యింది. అంతేకాదు అదే తనను ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంచుతుందంటూ చెబుతోంది. 

INTERNATIONAL Oct 22, 2021, 7:36 AM IST

Aryan Khan Not Eating Or Drinking Enough To Avoid Jails Toilet, Past 4 DaysAryan Khan Not Eating Or Drinking Enough To Avoid Jails Toilet, Past 4 Days

Aryan Khan : టాయిలెట్ కు వెళ్లాల్సి వస్తుందని.. తినకుండా, నీళ్లు తాగకుండా హఠం..

food, water తీసుకుంటే జైలు టాయిలెట్ వాడాల్సి వస్తుందని ఆర్యన్ ఖాన్ భయపడుతున్నాడట. భోజనం, నీరు తీసుకోవాలని, toilet వాడుకోవాలని జైలు అధికారులు సూచిస్తున్నప్పటికీ వారి మాటలను ఆర్యన్ ఖాన్ వినడం లేదు. తనకు ఆకలి వేయడం లేదని చెబుతున్నాడు. అలాగే, జైలులో ఆర్యన్ ఖాన్ నాలుగు రోజులుగా స్నానం చేయలేదు.

NATIONAL Oct 14, 2021, 8:06 AM IST

iran order women should not broadcast eating pizzasiran order women should not broadcast eating pizzas

మహిళలు పిజ్జా తినవద్దు.. పురుషులు వారికి టీ అందించవద్దు.. ఇరాన్ సెన్సార్షిప్ నిబంధనలే వేరయా..!

మహిళలపై ఆంక్షలు విధిస్తూ ఇరాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళలు పిజ్జా లేదా శాండ్‌విచ్ తింటూ స్క్రీన్‌పై కనిపించరాదని సెన్సార్షిప్ నిబంధనలు వెల్లడించింది. పనిచేసే చోట మహిళలకు పురుషులు టీ సర్వ్ చేయరాదని తెలిపింది. మహిళలు లెదర్ గ్లౌవ్స్ ధరించి కనిపించకుండా సెన్సార్ అమలు చేయాలని ఆదేశించింది.
 

INTERNATIONAL Oct 11, 2021, 3:38 PM IST

Eating yoghurt and pickles daily can prevent serious diseasesEating yoghurt and pickles daily can prevent serious diseases

పెరుగు, ఊరగాయలతో డయాబెటిస్ కు చెక్.. తాజా పరిశోధన...

పులియబెట్టిన పదార్థాలను ఆహారంలో చేర్చడం వల్ల అవి గట్ మైక్రోబ్స్ లో వైవిధ్యాన్నిపెంచడానికి దోహదపడతాయి. దీనివల్ల పొట్టలో మంట, వాపు ఇన్ ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడుతుంది. 

Lifestyle Oct 8, 2021, 11:31 AM IST

tastest panipuri recipe making and preparation full details in telugutastest panipuri recipe making and preparation full details in telugu

రోడ్లపై పానీపూరి ఎందుకు.. ఇంట్లోనే నోరూరించే పానీపూరీని ఇలా చేద్దాం?

ఎంత మంచి ఫుడ్డు ఎంత కాస్ట్ లీ ఫుడ్డు తినేవాళ్ళు అయినా రోడ్డుపై దొరికే పానీపూరి దగ్గరికి వెళ్లి చెయ్యి చాపాల్సిందే. ఎందుకో తెలియదు పానీపూరీ అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. 

Food Oct 5, 2021, 12:27 PM IST

What is the health benefits of women eating wood apple full details are hereWhat is the health benefits of women eating wood apple full details are here

వెలగ పండు గుజ్జు స్త్రీలు తింటే ఏం జరుగుతుంది.. ఎలాంటి మార్పులు వస్తాయ్?

చాలా వరకు వెలగ పండు గురించి అందులో ఉండే పోషక విలువలు గురించి ఎవరికీ తెలియదు. కానీ ఈ పండులో ఎన్నో పోషకాలు ఉన్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు

Lifestyle Oct 4, 2021, 5:33 PM IST

Health Benefits of Eating BroccoliHealth Benefits of Eating Broccoli

బ్రకోలి తింటే.. ఆరోగ్యం మీ వెంటే..!

బ్రకోలీలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. బ్రకోలీలో విటమిన్ సి, జింక్, విటమిన్ బి, ప్రోటీన్, ఫైబర్, పొటాషియం , విటమిన్ కె పుష్కలంగా ఉన్నాయి. ఈ బ్రకోలీని మనం చాలా రకాలు గా తీసుకోవచ్చు. సలాడ్స్, సూప్స్ లో కూడా తీసుకోవచ్చు.

Food Oct 1, 2021, 11:51 AM IST

6 things to do after eating high cholesterol food6 things to do after eating high cholesterol food

ఇష్టమైన ఫుడ్ ఓ ముద్ద ఎక్కువ లాగించారా? పొట్ట ఉబ్బరమా?... ఈ ఆరుపనులతో చెక్ పెట్టండి...

ఇష్టమైన ఫుడ్ కనిపించగానే నోరు కంట్రోల్ లో ఉండదు కదా.. కాస్త ఎక్కువగానే లాగిస్తారు. మరెలా? అంటే ఆ తరువాత కొన్ని టిప్స్ పాటిస్తే... పొట్ట గందరగోళం, అనీజీ నుంచి బయటపడొచ్చు. 

Lifestyle Sep 21, 2021, 2:28 PM IST

if you do not stop eating these foods sexual ability will be lost foreverif you do not stop eating these foods sexual ability will be lost forever

ఇవి తినడం మానకపోతే.. మీ సెక్స్ లైఫ్ కి ఎండ్ కార్డ్ పడినట్లే..!

వివాహ బంధం బలంగా ఉండాలంటే.. ఫిజికల్ గా దంపతుల మధ్య రిలేషన్ స్ట్రాంగ్ ఉండాలి. అంతేకాకుండా.. మానసికంగానూ వారు ఒకరికనొకరు పూర్తిగా అర్థం చేరసుకోవాలి. అప్పుడు మాత్రమే.. వారి బంధం బలంగా ఉంటుంది.

Relations Sep 11, 2021, 1:53 PM IST

Health Benefits of Eating SproutsHealth Benefits of Eating Sprouts

మొలకలు తినడం వల్ల కలిగే లాభాలేంటి..?

మొలకలలో ఎ, సి, బి 1, బి 6, కె  విటమిన్లు, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాసియం, మాంగనీసు, కాల్షియం సమృద్ధిగా ఉన్నాయి. మొలకలలో పీచు, ఫోలేట్ ,ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉన్నాయి. 

Food Sep 8, 2021, 2:24 PM IST

5 signs that you are not digesting fat properly5 signs that you are not digesting fat properly

మీరు తింటున్న కొవ్వు పదార్థాలు సరిగానే జీర్ణమవుతున్నాయా? ఇలా తెలుసుకోండి...

మాంసకృత్తులు, పిండి పదార్థాల మాదిరిగానే, మన శరీరానికి రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి పెద్ద మొత్తంలో అవసరమయ్యే మూడు ముఖ్యమైన సూక్ష్మపోషకాలలో కొవ్వు కూడా ఒకటి. ఇది ఒక రకమైన లిపిడ్-ప్రోటీన్, ఇది శక్తిని అందిస్తుంది. అవయవాలకు కుషన్ లాగా పనిచేస్తుంది. 

Lifestyle Sep 1, 2021, 1:46 PM IST