మీరు ఆరోగ్యకరమైన ఆహారం తింటే పిల్లలు కూడా మిమ్మల్ని చూసి అదే తినాలని కోరుకుంటారు. కాబట్టి పిల్లలకు మీరు రోల్ మోడల్ గా ఉండండి.
రంగురంగుల ఆహారాలను తయారు చేయడం, పండ్లు, కూరగాయలను వారు ఇష్టపడే ఆకారాల్లో కట్ చేసి ఇస్తే సంతోషంగా తింటారు.
హెల్తీ ఫుడ్ తినేలా వారిని ప్రోత్సహించండి. అందుకు రకరకాల ఆరోగ్యకరమైన ఆహారాన్ని వండిపెట్టండి.
పిల్లలకు ప్రాసెస్ చేసిన ఆహారాలను ఇవ్వకండి. దానికి బదులుగా, తాజా పండ్లు, నట్స్ వంటి పోషకమైన ఆహారాలను ఇవ్వచ్చు.
పిల్లల పెరుగుదలకు ఆరోగ్యకరమైన ఆహారం ఎంత ముఖ్యమో చెప్పండి.
పిల్లలు తక్కువ బరువుతో పుట్టారా? అయితే ఈ చిట్కాలు పాటించండి
పిల్లల్లో తెలివితేటలు పెంచే ఆహారాలు ఇవి
పిల్లలు స్కూల్ కు వెళ్లనంటే ఏం చేయాలో తెలుసా?
పిల్లలు కోపంగా ఉన్నప్పుడు పేరెంట్స్ చేయకూడనిది ఇదే