Dates

(Search results - 68)

జింబాబ్వే టూర్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లనుంది టీమిండియా. ఈ టూర్‌లో ఐదు టెస్టులు ఆడుతుంది భారత జట్టు.

Cricket18, Nov 2020, 4:01 PM

ఆగస్టులో ఇంగ్లాండ్ టూర్‌కి టీమిండియా... 16 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టబోతున్న...

వచ్చే ఏడాది టీమిండియా ఆడబోయే షెడ్యూల్‌ను ప్రకటించిన తర్వాత రోజే ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్... వచ్చే ఏడాది ఆడబోయే సిరీస్‌లకు సంబంధించిన క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ క్యాలెండర్‌లో కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో భారత పర్యటనకు ఇంగ్లాండ్ రానుండగా, ఆగస్టులో ఇంగ్లాండ్ పర్యటనకు టీమిండియా వెళ్లనుంది.

These announcements have had fans of the actor soaring sky high and they have been sharing their excitement on social media and here’s what they have to say.

Entertainment17, Nov 2020, 1:54 PM

45 రోజులు...450 కోట్లు..లెక్కలు అసలు కథ

అవతార్ స్దాయిలో గ్రాఫిక్స్ ఉంటాయని, లొకేషన్స్ అన్ని విజువల్ గ్రాఫిక్స్ అని తెలుస్తోంది. త్రీడిలో తీస్తున్న సినిమా,అదీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నది కావటంతో గిట్టుబాటు అవుతుందని చెప్తున్నారు. ఈ చిత్రం దర్శకుడు విజువల్ ఎఫెక్ట్స్ లో ఎక్సపర్ట్ అని తెలుస్తోంది. ఆది పురుషుడైన రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించనున్న ఈ సినిమాలో కనిపించనున్న మిగతా నటీనటుల వివరాలను సినీ యూనిట్ త్వరలో వెల్లడించనున్నట్లు సమాచారం.

• undefined

NATIONAL12, Nov 2020, 1:09 PM

స్కూళ్ల రీ ఓపెనింగ్‌పై వెనక్కి తగ్గిన సర్కార్‌.. త్వరలోనే కొత్త తేదీలు..

కరోనా నేపధ్యంలో స్కూళ్ల రీ ఓపెనింగ్ పై తమిళనాడు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. రాష్ట్రంలో లాక్ డౌన్ ముందు మూతపడ్డ పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. కరోనా పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని పేర్కొంది.

• রঙ্গোলির ছবি

NATIONAL9, Nov 2020, 8:38 AM

లోకల్ ఫర్ దివాళీ: తోటి భారతీయుల జీవితాల్లో కూడా వెలుగులు నింపండి

ఈ దీపావళి పండుగ సందర్భంగా మనం చేసే ఒక చిన్న పని మన ఇండ్లతోపాటుగా తోటి భారతీయుల ఇండ్లలోనూ వెలుగులు నింపగలదు.

• undefined

Entertainment1, Nov 2020, 3:45 PM

నివేదా ఛాన్స్ ని ఐశ్వర్య దక్కించుకుందా?

ఏ కారణంగానైనా ఓ సినిమా వాయిదా పడ్డా అది మరో సినిమాపై ప్రభావం పడుతుంది. డేట్స్ అడస్ట్ కాదు. దీంతో తప్పని పరిస్థితుల్లో కొన్ని సార్లు సినిమాని వదిలేసుకోవాల్సి వస్తుంది. నివేదా పేతురాజ్‌ విషయంలో ఇప్పుడు అదే జరిగింది.

కాగా పవన్ కమ్ బ్యాక్ తరువాత ప్రకటించిన మూడు చిత్రాలలో ఫ్యాన్స్ కి బాగా కిక్ ఇచ్చింది మాత్రం హరీష్ శంకర్ మూవీ. వీరిద్దరి కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తెరకెక్కగా ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా రేపు పవన్ బర్త్ డే కానుకగా ఈ మూవీ నుండి అప్డేట్ వస్తున్నట్లు నిన్న ప్రకటించడం జరిగింది.

Entertainment7, Oct 2020, 3:09 PM

క్రిష్ ని ఇరుకున పడేసిన పవన్ ?

కొంత షూటింగ్ కూడ జరుపుకున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా లేటవుతుందని, పిబ్రవరి, మార్చి దాకా షూటింగ్ ఉండదని భావించిన క్రిష్ ...వైష్ణవ్ తేజ తో ఓ చిత్రం షూటింగ్ ఆల్రెడీ మొదలెట్టారు. ఆ సినిమాలో నటిస్తున్న రకుల్ ..డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటోంది. ఆ సినిమా పూర్తి చేసి పవన్ సినిమా కు వద్దామనేది క్రిష్ ఆలోచన.

Kurnool district ministers review at Irrigation camp office on Tungabhadra Pushkaralu

Video Icon

Andhra Pradesh30, Sep 2020, 5:16 PM

తుంగభద్ర పుష్కరాల పై ఇరిగేషన్ క్యాంప్ ఆఫీస్ లో కర్నూల్ జిల్లా మంత్రులు సమీక్ష

తుంగభద్ర పుష్కరాల ను పకడ్పందిగా నిర్వహించాలని భావిస్తూన్న ప్రభుత్వం ఆ దిశగా పనులు ప్రారంభించింది.

• undefined

Career Guidance17, Sep 2020, 4:13 PM

నీట్ పీజీ, ఎం‌డి‌ఎస్ స‌హా వివిధ ప‌రీక్ష‌ల తేదీల‌ను ప్ర‌క‌టించిన నేషనల్ బోర్డ్..

వ‌చ్చే విద్యా సంవ‌త్సారినికి సంబంధించిన ఈ ప్ర‌వేశ‌ ప‌రీక్ష‌లు డిసెంబ‌ర్ 4న ప్రారంభ‌మై 2021, జ‌న‌వ‌రి 28న ముగుస్తాయి. ప్రవేశ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సిబిటి) మోడ్‌లో నిర్వహించనున్నారు.

Director Maruthi

Entertainment1, Sep 2020, 8:41 AM

మారుతి...కుంభస్దలం కొట్టినట్లే

డైరక్టర్ మారుతి మంచి టాలెంట్ ఉన్నోడే. ఎప్పటి నుంచో పెద్ద హీరోతో హిట్ కొడదామని వెయిట్ చేస్తూ...సినిమాలు చేస్తూ వస్తున్నారు. అప్పటికీ వెంకీతో బాబు బంగారం, నాగచైతన్యతో శైలజా రెడ్డి చేసినా ఏం కలిసి రాలేదు. కానీ ఈ సారి తన కామెడీ టైమింగ్ కు తగ్గ స్టార్ దొరికాడని మురిసిపోతున్నారు. ఆ హీరో ఎవరంటే...

• undefined

Career Guidance22, Aug 2020, 3:41 PM

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. తెలంగాణ‌లో ఎంట్రన్స్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ ఖ‌రారు..

మార్చ్ నుండి మూడు నెలల లాక్ డౌన్ తరువాత స్కూల్స్, కాలేజీలు ఇంకా మొదలు కానీ పరిస్థితి. అయితే లాక్ డౌన్ సడలింపుతో తెలంగాణ‌ రాష్ట్రంలో వివిధ ప్ర‌వేశ‌ ఎంట్రన్స్ పరీక్షల షెడ్యూల్ ఖ‌రారు చేశారు.

• undefined

Career Guidance21, Aug 2020, 5:42 PM

ఆగష్టు 31న టీఎస్ఈసెట్ ఎగ్జామ్.. అడ్మిట్ కార్డు వివరాల కోసం క్లిక్క్త్ చేయండి..

దరఖాస్తు చేసుకున్న వారు అధికారిక వెబ్‌సైట్ tsche.ac.in లో అడ్మిట్ కార్డు వివరాలు, అడ్మిట్ కార్డు విడుదల తేదీలను చెక్ చేసుకొవచ్చు. తెలంగాణ  నిర్వహించనున్న ఏడు కమాన్ ఎంట్రన్స్ టెస్ట్ లో ఈ‌సి‌ఈ‌టి మొదట నిర్వహించనున్నారు.

• undefined

Govt Jobs5, Aug 2020, 5:24 PM

SSC JOBS : ఎస్‌ఎస్‌సి నోటిఫికేషన్ 2020 విడుదల.. మొత్తం 5846 కానిస్టేబుల్ పోస్టులు..

కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు, మహిళల పోస్టుల కోసం మొత్తం 5846 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి) రిక్రూట్‌మెంట్ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సిబిటి) మోడ్‌లో నిర్వహిస్తుంది.

• undefined

Gadget4, Aug 2020, 5:16 PM

ప్రీ-ఆర్డర్లకు భలే డిమాండ్.. వన్‌ప్లస్ నార్డ్ సేల్స్ వాయిదా..

వన్‌ప్లస్‌ నార్డ్‌ ప్రీ ఆర్డర్‌కు  అనూహ్యమైన స్పందన వచ్చింది.  షెడ్యూల్‌ చేసిన ప్రకారం వన్‌ప్లస్  నార్డ్‌ ఫోన్లు  విక్రయాలు ఆగస్టు 4 నుంచి ప్రారంభంకావాల్సి ఉండగా ప్రస్తుతం కాస్త ఆలస్యం కానుంది, ఆగస్టు 6కి  నివహించనున్నారు.

• undefined

Cricket4, Aug 2020, 11:19 AM

కరోనా కవచం: టాటా బుడగలలో ఐపీఎల్, ఏమేం సదుపాయాలంటే....

ఆదివారం సమావేశమైన ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌కు టాటా గ్రూప్‌ మెడికల్‌ విభాగం బయో సెక్యూర్‌ బబుల్‌ సృష్టికి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చింది. ఇతర కంపెనీల ప్రజెంటేషన్లను సైతం పరిశీలించిన బీసీసీఐ.. టాటా వైపు మొగ్గుచూపుతోందని సమాచారం.

• Maruthi

Entertainment3, Aug 2020, 5:42 PM

డైరక్టర్ మారుతి నెక్ట్స్ హీరో ఖరారు

సాయి ధరమ్ తేజతో చేసిన ప్రతీ రోజూ పండుగే చిత్రం మారుతిని తిరిగి ఫామ్ లోకి తెచ్చేసింది. అయితే ఆయన నెక్ట్స్ సినిమా మాత్రం ఇన్నాళ్లూ ఖరారు కాలేదు. గత కొద్ది రోజులుగా మారుతి ఏ హీరోకు సినిమా చేయాలనే డైలమోలో ఉన్నట్లు సమాచారం. మంచి టాలెంట్ ఉంది, అంతకు మించి పరిచయాలు, మెగా క్యాంప్ అండ ఉండి కూడా తన తదుపరి చిత్రం మొదలు పెట్టలేకపోవటంతో అందరూ ఆశ్చర్యపోయారు.