పాలలో ఖర్జూరాలను నానబెట్టి తాగితే మన ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. దీంతో మనం ఎన్నో జబ్బులకు దూరంగా ఉంటాం.
పాలలో ఖర్జూరాలను నానబెట్టి తింటే మీ శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. దీంతో మీరు రోజంతా ఉత్సాహంగా పనిచేయగలుగుతారు.
కాల్షియం మెండుగా ఉండే పాలలో ఖర్జూరాలను నానబెట్టి తింటే మీ ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఖర్జూరాల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. గోరువెచ్చని పాలలో మూడు ఖర్జూరాలు నానబెట్టి తింటే మీ ఒంట్లో రక్తం పెరుగుతుంది.
పాలలో ఖర్జూరాలను నానబెట్టి తింటే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల మలబద్దకం నుంచి కూడా బయటపడతారు.
ఖర్జూరాల్లో మెండుగా ఉండే పొటాషియం, మెగ్నీషియంలు రక్తపోటును నియంత్రించి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
పాలలో ఖర్జూరాలను నానబెట్టి తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మీ చర్మాన్ని కాంతివంతంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది.
ఎండాకాలంలో టమాటా ధర పెరగొచ్చు.. ఇలా చేస్తే 4 నెలలైనా నిల్వ ఉంటాయి
వేగంగా ఫుడ్ తింటే ఏమౌతుంది?
ఇవి తింటే విటమిన్ సి లోపం ఉండదు
బాదం నూనెతో ఇన్ని ప్రయోజనాలా?