Cold  

(Search results - 24)
 • జట్లులో అందరూ ఉండి... కేవలం రోహత్ శర్మ లేకపోవడం వీరి మధ్య విభేదాలు ఉన్నాయనే పుకారుకి బలం తీసుకువస్తోంది. జట్టులో సభ్యుల మధ్య సమన్వయం లేకుంటే.. వెస్టిండీస్ తో జరిగే సిరీస్ ఎలా గెలుస్తారంటూ అభిమానులు ప్రశ్నలు వేస్తున్నారు. మరి దీనిపై కోహ్లీ ఎలా స్పందిస్తాడో చూడాలి.

  CRICKET9, Aug 2019, 5:34 PM IST

  కోహ్లీ-రోహిత్ ల మధ్య విభేదాలు... సునీల్ గవాస్కర్ ఏమన్నాడంటే...

  టీమిండియా సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య విబేధాలు కొనసాగుతున్నట్లు గతకొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు.  

 • CRICKET26, Jul 2019, 8:06 PM IST

  కోహ్లీ, రోహిత్ ల మధ్య విభేదాలు... అనుష్క శర్మ కన్ఫర్మ్ చేస్తున్నారా..?

  రోహిత్ శర్మ- విరాట్ కోహ్లీ వివాదంలోకి అనుష్క శర్మ తలదూర్చారు. తనతో పాటు భర్త  కోహ్లీని రోహిత్ ఇన్ట్సాగ్రామ్ లో అన్ ఫాలో చేయగా...అదే మాధ్యమం ద్వారా అనుష్క ఓ పోస్ట్ చేశారు. ఇలా పరోక్షంగా కోహ్లీ-రోహిత్ ల వివాదం గురించి ఆమె స్పందించారు. 

 • sex_3

  Lifestyle1, Jul 2019, 3:44 PM IST

  సీజనల్ జబ్బులకు... శృంగారంతో చెక్

  వర్షాకాలం వచ్చిందంటే చాలు.. పిలవకుండానే జలుబు, దగ్గులాంటివి వచ్చి కూర్చుంటాయి. ఒక్క జలుబు చేస్తే చాలు ప్రపంచంలోని సర్వరోగాలు మనోతోనే ఉన్న భావన కులుగుతుంది. 

 • Murder

  NATIONAL3, Jun 2019, 11:06 AM IST

  వ్యక్తి దారుణ హత్య... మిత్రులపైనే అనుమానం

  మల్కాజిగిరి సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కాగా... అతని చావుకి అతని మిత్రులే కారణమేమో అనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.
   

 • devi sri prasad

  ENTERTAINMENT17, May 2019, 12:44 PM IST

  దేవిశ్రీప్రసాద్ పై నెగెటివ్ పోస్ట్.. లైక్ కొట్టిన తమన్!

  టాలీవుడ్ లో ఎందరు సంగీత దర్శకులు ఉన్నా.. టాప్ రేసులో దూసుకుపోతుంది మాత్రం దేవిశ్రీప్రసాదే.. 

 • kalachakram

  Andhra Pradesh2, May 2019, 12:21 PM IST

  ఎన్నికల ఫలితాలపై జ్యోతిష్యులు, హేతువాదుల మధ్యవార్

  ఆ రాజకీయ వేడి హేతువాదులు, జ్యోతిష్యుల మధ్య నెలకొంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కొందరు జ్యోతిష్యులు జోస్యం చెప్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని మరికొందరు జ్యోతిష్యులు స్పష్టం చేస్తున్నారు. 

 • Apoorva

  NATIONAL26, Apr 2019, 10:52 AM IST

  భర్త హత్య కేసులో అరెస్టు: అపూర్వలో కానరాని పశ్చాత్తాపం

  అపూర్వ ప్రవర్తన అయోమయంగా ఉందని అంటున్నారు. కొన్ని సార్లు పశ్చాత్తాపపడుతున్నట్లు కనిపిస్తోందని, మరికొన్ని సార్లు నిశ్చింతగా ఉన్నట్లు కనిపిస్తోందని ఆమెను విచారిస్తున్న అధికారులు అంటున్నారు. 

 • snow

  INTERNATIONAL1, Feb 2019, 10:27 AM IST

  ఎముకలు కొరికే చలి: ప్రమాదంలో అమెరికా ప్రజలు, మతి తప్పే అవకాశాలు

  ఎముకలు కొరికే చలితో అగ్రరాజ్యం గజగజ వణికిపోతోంది. తీవ్ర హిమపాతంతో మధ్య పశ్చిమ ప్రాంతంలో చలి ప్రమాదకరస్థాయికి చేరింది. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వీస్తోన్న చలి కారణంగా చాలా చోట్ల ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కంటే కిందకు పరడిపోయాయి

 • hyderabad

  Telangana29, Jan 2019, 7:35 AM IST

  అల్పపీడనం: వణుకుతున్న భాగ్యనగరం, రెండు రోజులు ఇదే పరిస్థితి

  మధ్యభారతంపై ఆవరించి ఉన్న అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు గజగజ వణికిపోతున్నాయి. రెండు మూడు రోజుల నుంచి హైదరాబాద్ ప్రజలు చలికి తట్టుకోలేక వణికిపోతున్నారు. చలికాలంలోనూ లేనంత స్థాయిలో చల్లగాలులు వీస్తుండటంతో హైదరాబాదీలు ఇబ్బంది పడుతున్నారు.

 • NATIONAL14, Jan 2019, 11:47 AM IST

  ‘‘అమ్మాయిల కన్యత్వం.. అబ్బాయిలు ఫూల్స్’’

  అమ్మాయిల వర్జినీటి విషయంలో... చాలా మంది అబ్బాయిలు ఫూల్స్ అవుతున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇరుక్కుపోయాడు ఓ యూనివర్శిటీ ప్రొఫెసర్. 

 • Born fire for Cold in Bagh Lingampally

  Telangana4, Jan 2019, 9:39 AM IST

  తెలంగాణలో పెరిగిన చలి.. ఇద్దరు మృతి

  తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకీ పెరిగిపోతోంది.  ఈ చలితీవ్రత ను తట్టుకోలేక ఇద్దరు వృద్ధులు కన్నుమూశారు. 

 • cold

  Telangana2, Jan 2019, 8:57 AM IST

  చలిపులి: ఈ రోజు,రేపు జాగ్రత్త అంటున్న వాతావరణశాఖ

  గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో లెగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. ఉత్తర భారతం నుంచి వీస్తోన్న శీతల గాలులతో రెండు రాష్ట్రాల్లో చలి అంతకంతకూ పెరుగుతోంది. 

 • cold

  Andhra Pradesh19, Dec 2018, 7:58 AM IST

  చలి చంపేస్తోంది.. తెలుగురాష్రాల్లో 34 మంది మృతి

  పెథాయ్ తుఫాను దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా అన్ని చోట్లా రాత్రి ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. మూడు రోజుల నుంచి వీస్తున్న ఈదురు గాలులకు తోడు.. ఉత్తరాది నుంచి మధ్యభారతం మీదుగా చలిగాలులు వ్యాపించి ఉన్నాయి. దీంతో ఏపీ, తెలంగాణల్లో ఉత్తరాది తరహా వాతావరణం నెలకొంది. 

 • cold

  Andhra Pradesh18, Dec 2018, 10:48 AM IST

  పెథాయ్ బీభత్సం: చలిగాలులకు 25 మంది మృతి

  నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుఫాను కోస్తాంధ్రలో బీభీత్సం సృష్టించింది. కేటగిరీ 5గా వచ్చిన హుధుద్ తుఫానుతో పోల్చితే పెథాయ్ కేటగిరీ 1 కింద రికార్డై అంతులేని నష్టాన్ని మిగిల్చింది. ఎడతెరిపి లేని వర్షానికి తోడు, గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీచిన చలిగాలుల ధాటికి 25 మంది ప్రాణాలు కోల్పోయారు.