Asianet News TeluguAsianet News Telugu
60 results for "

Cinema News

"
minister perni nani meeting with online ticketing service providersminister perni nani meeting with online ticketing service providers

ఆన్‌లైన్ టికెటింగ్‌.. వెబ్‌సైట్‌ రూపకల్పనపై ఫోకస్ : బుక్‌మై షో, జస్ట్ బుకింగ్ ప్రతినిధులతో పేర్ని నాని భేటీ

శుక్రవారం ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని ఆన్‌లైన్‌ టికెట్ల సర్వీసు ప్రొవైడర్లతో భేటీ అయ్యారు. ప్రభుత్వం తీసుకురానున్న టికెటింగ్ వెబ్‌సైట్‌, యాప్‌ రూపకల్పనపై మంత్రి చర్చించారు. ఈ సమావేశంలో బుక్‌ మై షో, పేటీఎం, జస్ట్‌ బుకింగ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. 

Andhra Pradesh Nov 26, 2021, 3:26 PM IST

tdp chief chandrababu naidu Condolence message for puneeth rajkumar Deathtdp chief chandrababu naidu Condolence message for puneeth rajkumar Death

puneeth raj kumar Death: కన్నడ చిత్ర పరిశ్రమకు తీరని లోటు.. పునీత్ మరణంపై చంద్రబాబు సంతాపం

కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం పట్ల టీడీపీ (tdp) అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు తీరని లోటని చంద్రబాబు అన్నారు

Entertainment Oct 29, 2021, 3:51 PM IST

prabhas purpassed amitabh bachchan in that redards only one for indain cinemaprabhas purpassed amitabh bachchan in that redards only one for indain cinema

ఆ విషయంలో అమితాబ్‌ బచ్చన్‌ని మించిపోయిన ప్రభాస్‌.. ఇండియన్‌ సినిమాకి `ఒకేఒక్కడు`.. అందుకు కారణం కూడా ఒక్కడే

ప్రభాస్‌.. అభిమానులకు `డార్లింగ్`.. బాక్సాఫీసుకి `బాహుబలి`. ఆయన బాక్సాఫీసు రంగంలోకి దిగితే అంతా `సాహో` అనాల్సిందే. పాన్‌ ఇండియా సినిమాకి కొత్త అర్థాన్నిచ్చిన ప్రభాస్‌.. ఇప్పుడు ఓ విషయంలో మాత్రం బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ని మించిపోయాడు. 
 

Entertainment Oct 23, 2021, 9:01 AM IST

Anushka To play the lead role in Chandramukhi 2Anushka To play the lead role in Chandramukhi 2
Video Icon

Silver Screen: ఆర్జీవీ మరో సంచలనం... చంద్రముఖిగా అనుష్కతో సినిమా

Silver Screen: ఆర్జీవీ మరో సంచలనం... చంద్రముఖిగా అనుష్కతో సినిమా

Entertainment Sep 19, 2021, 3:08 PM IST

bandla ganesh counter to naresh over sai dharam tej accidentbandla ganesh counter to naresh over sai dharam tej accident

సాయి తేజ్ యాక్సిడెంట్: ‘‘ ఎప్పుడేం మాట్లాడాలో నేర్చుకో’’ .. నరేష్‌కి దిమ్మతిరిగే కౌంటరిచ్చిన బండ్ల గణేశ్

హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంపై సీనియర్ నటుడు నరేశ్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు నిర్మాత బండ్ల గణేశ్. ఎప్పుడు ఏం మాట్లాడాలో నేర్చుకోవాలని నరేశ్‌కు సూచించారు. భగవంతుడి దయతో ధరమ్ తేజ్ కోలుకుని మళ్లీ సినిమా షూటింగ్‌లు చేస్తాడని గణేశ్ ఆకాంక్షించారు. 

Entertainment Sep 11, 2021, 7:11 PM IST

tollywood drugs case nandu enquiry completedtollywood drugs case nandu enquiry completed

టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ముగిసిన నందు విచారణ.. ఇంకా ఈడీ కస్టడీలోనే కెల్విన్

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీనటుడు నందు ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 8 గంటల పాటు నందును ప్రశ్నించారు అధికారులు. అతని బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీశారు. డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్‌తో వున్న పరిచయంపై ప్రశ్నల వర్షం కురిపించారు. 
 

Entertainment Sep 7, 2021, 7:21 PM IST

Asianet News Silver Screen: Tollywood drugs case investigation in Full throttleAsianet News Silver Screen: Tollywood drugs case investigation in Full throttle
Video Icon

Silver Screen: డ్రగ్స్ కేసులో విచారణ వేగవంతం... చిరు ఇంట్లో తారలు

Silver Screen: డ్రగ్స్ కేసులో విచారణ వేగవంతం... చిరు ఇంట్లో తారలు

Entertainment Aug 29, 2021, 4:36 PM IST

RK Selvamani Allegations on Actor SimbuRK Selvamani Allegations on Actor Simbu

హీరో శింబుపై రోజా భర్త సెల్వమణి సంచలన ఆరోపణలు..!

రాయప్పన్‌కు శింబు నష్టపరిహారం చెల్లించాలని తీర్మానం చేశారు. లేనిపక్షంలో ఆయన నటిస్తున్న చిత్రాలకు ఎలాంటి సహకారం అందించబోమని ప్రకటించారు. అయినా శింబు చిత్రాలకు ఫెఫ్సీ కార్మికులు పని చేశారు.

NATIONAL Aug 9, 2021, 1:54 PM IST

r narayana murthy comments on fake news kspr narayana murthy comments on fake news ksp

నాకెలాంటి ఆర్ధిక కష్టాలు లేవు.. అవాస్తవాలు రాయకండి : ఆర్ నారాయణ మూర్తి

తనకి పల్లెటూరి వాతావరణంలో ఉండటం ఇష్టం కాబట్టే హైదరాబాద్ కి దూరంగా ఉంటున్నాని అంతేకాకుండా తనకి ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు లేవని నారాయణ మూర్తి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం అవాస్తవాలను రాయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 

Entertainment Jul 15, 2021, 3:47 PM IST

Because of one Heroine  Director krish gave divorce to his wifeBecause of one Heroine  Director krish gave divorce to his wife

దర్శకుడు క్రిష్ తన భార్యతో విడిపోవడానికి కారణమైన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

క్రిష్ 2016లో రమ్య అనే డాక్టర్ ని పెళ్లి చేసుకున్నారు. అయితే.. పెళ్లి జరిగిన రెండు సంవత్సరాలకే తాను  భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించాడు. ఈ ప్రకటన విని అందరూ షాకయ్యారు.

Entertainment May 6, 2021, 7:38 AM IST

narsingh yadav died at age of 57 kspnarsingh yadav died at age of 57 ksp

బ్రేకింగ్: నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత

2020 వెళుతూ వెళుతూ తెలుగు చిత్ర సీమలో మరో విషాదాన్ని నింపింది. ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ గురువారం కన్నుమూశారు. ఆయన వయసు 57 సంవత్సరాలు

Entertainment Dec 31, 2020, 9:07 PM IST

Magestar Chiranjeevi tested negative for covidMagestar Chiranjeevi tested negative for covid

శుభవార్త: మెగాస్టార్ చిరంజీవితో ఆడుకున్న కరోనా, కాలం

మెగాస్టార్ చిరంజీవికే కాకుండా ఇతర ప్రముఖులకు భారీ ఊరట లభించింది. తన అభిమానులకు చిరంజీవి శుభవార్తను అందించారు తనకు కరోనా సోకలేదని స్ప,ష్టం చేశారు ట్విట్టర్ వేదికగా ఆయన ఈ విషయం వెల్లడించారు. 

Entertainment News Nov 12, 2020, 10:27 PM IST

tv Actor Stabbed In Mumbai, Allegedly For Rejecting Man ksptv Actor Stabbed In Mumbai, Allegedly For Rejecting Man ksp

ప్రేమను నిరాకరించిందని.. బుల్లితెర నటిపై ప్రేమోన్మాది హత్యా యత్నం

దేశంలో మహిళలపై దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమ ప్రేమను నిరాకరించిందన్న కారణంతో ఆ అమ్మాయి ప్రాణాలను తీసేందుకు సైతం ప్రేమోన్మాదులు వెనుకాడటం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ లిస్టులో బాధితులుగా వున్నారు.

NATIONAL Oct 27, 2020, 5:07 PM IST

ysrcp mla roja husband rk selvamani birthday celebrationsysrcp mla roja husband rk selvamani birthday celebrations

ఘనంగా ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణి బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

సినీనటి, చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా తన భర్త సెల్వమణి పుట్టినరోజు వేడుకల్నీ బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్’గా మారాయి

Entertainment Oct 23, 2020, 10:12 PM IST

janasena chief pawan kalyan sensational comments on cine industry and political leadersjanasena chief pawan kalyan sensational comments on cine industry and political leaders

కేసీఆర్ పిలిచిన వెంటనే...., జగన్ ఇంకా...: పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో వరద బాధితులను ఆదుకునేందుకు చిత్ర పరిశ్రమ ముందుకొస్తున్నప్పటికీ ప్రజల నుంచి కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ స్పందించారు.

Telangana Oct 22, 2020, 5:20 PM IST