Search results - 217 Results
 • IPL

  CRICKET24, Mar 2019, 1:05 PM IST

  ఐపిఎల్ ఆరంభ మ్యాచ్‌లోనే అదరగొట్టిన భజ్జీ... పలు రికార్డులు బద్దలు

  అభిమానులకు సమ్మర్ లో అసలు సిసలైన క్రికెట్ మజాను అందించే ఐపిఎల్ ఆరంభమైంది. శనివారం గతేడాది చాంఫియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్  చాలెంజర్ జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్ ద్వారా  చెన్నై జట్టు తాము నిజంగానే చాంఫియన్లమని మరోసారి నిరూపించుకుంది. హేమాహేమీ బ్యాట్ మెన్స్ ని కలిగి వున్న బెంగళూరు జట్టును చెన్నై బౌలర్లు ముప్పు తిప్పలు పెట్టి కేవలం 70 పరుగులకే ఆలౌట్ చేశారు.ఇలా రెచ్చిపోయిన ఆ జట్టు బౌలర్ హర్భజన్ సింగ్ పలు ఐపిఎల్ రికార్డులను బద్దలుగొట్టాడు. 

 • CRICKET24, Mar 2019, 11:54 AM IST

  చెన్నై చేతిలో బెంగళూరు చిత్తు: సీజన్ చెత్తగా స్టార్ట్ చేశామన్న కోహ్లీ

  ఐపీఎల్-2019 సీజన్‌లో ఫస్ట్ మ్యాచ్‌లోనే ఓడిపోవడంపై విచారం వ్యక్తం చేశాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ

 • dhoni

  CRICKET24, Mar 2019, 11:23 AM IST

  రెండో ఓవర్లోనే భజ్జీకి బంతి: ధోని ఎత్తుకు బెంగళూరు చిత్తు

  క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఐపీఎల్ సీజన్-12 ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. 

 • Sureash Raina CSK

  CRICKET23, Mar 2019, 7:55 PM IST

  ఐపిఎల్ 2019 తొలి మ్యాచ్: ధోనీ సేన చేతిలో కోహ్లీ జట్టు చిత్తు

  ఐపిఎల్ 2019లో భాగంగా శనివారం చెన్నైలో జరిగిన తొలి మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ కోహ్లీ సేనను చిత్తు చేసింది. ఏడు వికెట్ల తేడాతో ధోనీ సేన రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ పై  7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

 • dhoni angry csk

  CRICKET21, Mar 2019, 3:10 PM IST

  నాలుగో స్థానంలో ధోనినే అత్యుత్తమం...: ఫ్లెమింగ్

  మరో రెండు రోజుల్లో ఇండియాలో అతిపెద్ద క్రీడా సంబరానికి తెరలేవనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12 సీజన్ లో భాగంగా ఈ నెల 23న ఆరంభ మ్యాచ్ చెన్నైసూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. అయితే ఈ టోర్నీని విజయంతో ఘనంగా ఆరంభించాలని భావిస్తున్న ఇరు జట్లు ఈ మ్యాచ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో తమ జట్టు గెలుపు కోసం గతేడాది అనుసరించిన వ్యూహాన్నే ఈ ఐపిఎల్ సీజన్లో కూడా అమలుచేయనున్నట్లు చెన్నై ప్రధాన కోచ్ స్టీపెన్ ఫ్లెమింగ్ వెల్లడించారు. 

 • chennai

  CRICKET21, Mar 2019, 2:28 PM IST

  చెన్నై-బెంగళూరు మ్యాచ్ ఆదాయం... పుల్వామా జవాన్లకు విరాళం

  గత నెలలో జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకోవడానికి దేశం మొత్తం ముందుకొస్తోంది. ఇప్పటికే పలు స్వచ్ఛంధ సంస్థలు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు జవాన్ల కోసం విరాళాలు ఇస్తూనే ఉన్నారు. 

 • Lungi Ngidi

  SPORTS21, Mar 2019, 10:50 AM IST

  త్వరలో ఐపీఎల్.. చెన్నైసూపర్ కింగ్స్ కి ఆదిలోనే షాక్

  ఐపీఎల్( ఇండియన్ ప్రీమియర్ లీగ్) 12వ సీజన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది.

 • Dhoni in the ground with a fan video

  CRICKET18, Mar 2019, 6:23 PM IST

  ధోనిని మరోసారి పరుగెత్తించిన అభిమాని... (వీడియో)

  మహేంద్ర సింగ్ ధోని... యావత్ భారత క్రికెట్ అభిమానులను తన ఆటతీరు, కెప్టెన్సీతో తన అభిమానులుగా మార్చుకున్న ఆటగాడు. మొదట్లో అతడి జులపాల హెయిర్ స్టైల్, ధనాధన్ షాట్లతో అప్పటి పాకిస్థాన్ అధ్యక్షుడు ముషారప్ చేతే ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత తన అత్యుత్తమ ఆటతీరుతో భారత జట్టులో కీలక ఆటగాడిగానే కాదు జట్టు సారథ్య బాధ్యతలు స్వీకరించి కూల్ కెప్టెన్ గా పేరుతెచ్చుకుని విజయవంతమయ్యారు.

 • NATIONAL6, Mar 2019, 7:46 AM IST

  60 ఏళ్ల మహిళపై ముగ్గురు యువకుల గ్యాంగ్ రేప్

  వ్యాసర్పాడిలోని ఇంటి తలుపులు బద్దలు కొట్టి ముగ్గురు యువకులు లోనికి ప్రవేశించి కత్తితో బెదిరించి మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. 17 ఏళ్ల వయస్సు గల ఆ ముగ్గురు యువకులు ఆమె పక్కనే నివసిస్తుంటారు. 

 • chennai

  NATIONAL4, Mar 2019, 12:16 PM IST

  హైజాక్ బెదిరింపులు... చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు రెడ్‌ అలర్ట్‌

  చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఉదయం విమానం హైజాక్ వార్తలు కలకలం సృష్టించాయి. పుల్వామా ఉగ్రదాడి, భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉండటంతో ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తమయ్యాయి.

 • Gange rape

  NATIONAL4, Mar 2019, 11:15 AM IST

  భార్య చెల్లెలిని బంధించి అత్యాచారం.. బావ అరెస్ట్

  మరదలిని ఓ ఇంట్లో బంధించి.. పలుమార్లు అత్యాచారం చేసాడు ఓ యువకుడు. చివరకు పోలీసులకు చిక్కి.. జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.

 • Wing commander Abhinandan Vardhman know among the Companion Virappan

  NATIONAL28, Feb 2019, 10:48 AM IST

  అభినందన్ ఇంటి వద్ద భారీ సెక్యూరిటీ..

  పుల్వామా దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ తీవ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం దాడులు చేసిన సంగతి తెలిసిందే. 

 • dhoni rishabh

  CRICKET27, Feb 2019, 4:35 PM IST

  మహేంద్రసింగ్ ధోనికి సవాల్ విసిరిన రిషబ్ పంత్....(వీడియో)

  ఐపిఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) సీజన్ 12 జోష్ మొదలయ్యింది. ఆరంభానికి ముందే ఆటగాళ్ల మధ్య మాటలయుద్దం మొదలయ్యింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి యువ క్రికెటర్, డిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రిషబ్ పంత్ సవాల్ విసిరాడు. అయితే రిషబ్ సీరియస్ గా కాకుండా డిల్లీ క్యాపిటల్ జట్టు ప్రమోషన్ కోసం చేసిన వీడియోలో సరదాగా సవాల్ విసిరాడు. 

 • Dog

  NATIONAL27, Feb 2019, 3:42 PM IST

  కామంతో కళ్లుమూసుకుపోయి.. కుక్కపై అత్యాచారం

  కామంతో కళ్లు మూసుకుపోయి ఓ యువకుడు కుక్కపై అత్యాచారానికి పాల్పడ్డాడు.  

 • cars

  NATIONAL24, Feb 2019, 3:35 PM IST

  పార్కింగ్ ప్లేస్‌లో అగ్నిప్రమాదం... 200 కార్లు దగ్ధం

  బెంగళూరు ఏరో ఇండియా షోలో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 300 కార్లు కాలి బూడిదైపోయిన ఘటనను మరచిపోకముందే చెన్నైలో అదే తరహా ప్రమాదం చోటు చేసుకుంది.